MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/social-media-heroines-dc701e8a-5443-4e9b-bc5b-115d6733296f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/social-media-heroines-dc701e8a-5443-4e9b-bc5b-115d6733296f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బుల్లితెరపై ఉన్న అందాల తాకిడి చాలదు అన్నట్లు ఈమధ్యే ఓ డాన్స్ షో నిర్వాహకులు సరికొత్త అందాన్ని పరిచయం చేసి బుల్లితెర ప్రేక్షకులకు ఊపిరి ఆడనివ్వడం లేదు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లు ఇప్పటికీ బుల్లితెర యాంకర్ ల అందాలు చూడడానికి టైం లేదు. ఇప్పుడు మరో లేత సోయగాల పాపను దించారేంటి అని వాపోతున్నారు ప్రేక్షకులు.. ఇటీవలే బుల్లితెర ప్రేక్షకులను తన లేలేత సోయగాలతో ఆకట్టుకుంటుంది దీపికా పిల్లి.. టిక్ టాక్ ఉన్న రోజుల్లో దీపికా పిల్లి తన వీడియో లతో ఎంతో అలరించింది. social-media-heroines;rashmi gautham;kanna lakshminarayana;media;rashami desaiలేత అందాల సోయగమా.. దీపికా పిల్లి అందాలు చూడతరమా..!!లేత అందాల సోయగమా.. దీపికా పిల్లి అందాలు చూడతరమా..!!social-media-heroines;rashmi gautham;kanna lakshminarayana;media;rashami desaiFri, 21 May 2021 14:00:00 GMT ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న అందాల తాకిడి చాలదు అన్నట్లు ఈమధ్యే ఓ డాన్స్ షో నిర్వాహకులు సరికొత్త అందాన్ని పరిచయం చేసి బుల్లితెర ప్రేక్షకులకు ఊపిరి ఆడనివ్వడం లేదు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లు ఇప్పటికీ బుల్లితెర యాంకర్ ల అందాలు చూడడానికి టైం లేదు. ఇప్పుడు మరో లేత సోయగాల పాపను దించారేంటి అని వాపోతున్నారు ప్రేక్షకులు.. ఇటీవలే బుల్లితెర ప్రేక్షకులను తన లేలేత సోయగాలతో ఆకట్టుకుంటుంది దీపికా పిల్లి.. టిక్ టాక్ ఉన్న రోజుల్లో దీపికా పిల్లి తన వీడియో లతో ఎంతో అలరించింది.

అలా వచ్చిన పేరుతోనే ఇప్పుడు  యాంకరింగ్ చేసి అందరిని ఆకట్టుకుంటుంది. టిక్ టాక్ తో ఈమెకు వచ్చిన పేరు అంత ఇంతా కాదు. దాంతో ఆమెకు ఫాలోయర్స్ అమాంతం పెరిగిపోయారు.. మిలియన్స్ లో ఆమెకు ఫాన్స్ ఉన్నారంటే నమ్మాల్సిన విషయమే.. అయితే టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గ ఉన్న దీపికా సడన్ గా ఢీ షో లో కనిపించి తన ఫాన్స్ కి షాక్ ఇచ్చింది.. అందులో ఆమె యాంకర్ అనే సరికి వారి ఆనందాలకు అవుథులు లేకుండా పోయాయి.

ఢీ షో లో ప్రస్తుతం రష్మీ కన్నా ఎక్కువగా ఆమెను చూడడానికే ఆసక్తి చూపుతున్నారట.. వర్షిణి ప్లేస్ లో ఢీ లోకి వచ్చిన దీపికా లేత అందాలకు ప్రేక్షకులు దాసోహం అవుతున్నారు. పక్కన రష్మీ ఉన్నా కూడా ఆమెను పట్టించుకోవట్లేదు ఫ్రెష్ గా కనిపించేసరికి రష్మీ ని మించిపోయే విధంగా ఆమెను ఫాలో అవుతున్నారు.. ఇక డ్రెస్ ల విషయంలో కూడా ఎంతో పొదుపు చేస్తుంది దీపికా.. నిండా పాతికేళ్ళు లేని దీపికా ఇలాంటి బట్టలేసి ప్రేక్షకులను కవ్విస్తుంది..అంతేకాదు తన సోషల్ మీడియా ద్వారా కూడా దీపికా పిల్లి ప్రేక్షకులను కవ్విస్తుంది.. ఆమె లేత అందాలు చూస్తూ కుర్రకారు మైకంలోంచి కోలుకోలేకపోతున్నారట..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రఘురామ గాయాలపై సుప్రీం విచారణ ..!

మన హీరోలు ఎవరెవరు ఎన్ని రీమేక్ సినిమా ల్లో నటించారో తెలుసా..?

ఆనందయ్య ఆయుర్వేదం.. జగన్ను మెప్పిస్తుందా ?

మానవ మనుగడకు విలువైన వారసత్వం.. సంస్కృతి

అమెజాన్ ప్రైమ్ కి ఇంత జరిగినా క్లారిటీ రాలేదా!

అంబానీ - అదానీ బాగా “మోదీ”తున్నారుగా?

మోహన్ లాల్ తో చరణ్.. ఏమన్నాడంటే ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>