MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/boyapatif4f62ce9-9d23-40da-80b9-050f0d9087c7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/boyapatif4f62ce9-9d23-40da-80b9-050f0d9087c7-415x250-IndiaHerald.jpgబాలయ్యతో బోయపాటి మూవీ అంటేనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. వారి సక్సెస్ ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి. బాలయ్య బోయపాటి ల మధ్య మంచి అండర్ స్టాండింగ్ కూడా ఉంటుంది. బాలయ్యను ఎలా చూపిస్తే ఫ్యాన్స్ నచ్చుకుంటారో ఆ పల్స్ తెలిసిన మేటి బోయపాటి. boyapati;balakrishna;boyapati srinu;cinema;audience;director;success;josh;legend;massబాలయ్యతో ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తున్న బోయపాటి... ?బాలయ్యతో ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తున్న బోయపాటి... ?boyapati;balakrishna;boyapati srinu;cinema;audience;director;success;josh;legend;massFri, 21 May 2021 12:00:00 GMTబాలయ్యతో బోయపాటి మూవీ అంటేనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. వారి సక్సెస్ ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి. బాలయ్య బోయపాటి ల మధ్య మంచి అండర్ స్టాండింగ్ కూడా ఉంటుంది. బాలయ్యను ఎలా చూపిస్తే ఫ్యాన్స్ నచ్చుకుంటారో ఆ పల్స్ తెలిసిన మేటి బోయపాటి.

ఇదిలా ఉంటే బోయపాటి లేటెస్ట్ గా బాలయ్యతో తీస్తున్న అఖండ మూవీ మీద చాలా  పెద్ద స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ గ్యారంటీగా హిట్ అని కూడా అపుడే చెప్పేస్తున్నారు. ఇక ఈ మూవీ టీజర్ రిలీజ్ అయితే వచ్చిన రెస్పాన్స్ కూడా టాప్ లెవెల్ లో ఉంది. ఈ మూవీని బోయపాటి పూర్తి శ్రద్ధ పెట్టి తీర్చిదిద్దుతున్నారు. ఈ మూవీ లెజెండ్ కంటే కూడా బంపర్ హిట్ కొట్టాలని బోయపాటి కసి మీద పని చేస్తున్నారు.

యాక్షన్ మూవీస్ తీయడంతో బోయపాటి స్టైలే వేరు. పక్కా మాస్ డైరెక్టర్ గా ముద్రపడిన బోయపాటి ఈ మూవీలోనూ తనదైన ప్రయోగాలు చేస్తున్నారుట. ముఖ్యంగా బాలయ్య బోయపాటి మూవీ అంటే చాలు భారీ డైలాగులు ఉంటాయి. అవి బాంబుల్లా పేలుతాయి. దాంతో వాటి పవర్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారుట. ఎక్కడ బాలయ్య చేత డైలాగులు చెప్పిస్తే థియేటర్లు షేక్ అవుతాయో చూసి మరీ బోయపాటి డిజైన్ చేస్తున్నారుట.

ఇక అఖండ మూవీ ఇంటెర్వెల్ కి ముందు వచ్చే సీన్ అదిరిపోవాల్సిందే అంటూ బోయపాటి గట్టిగా డిసైడ్ అయ్యారుట. దానికి తగినట్లుగానే బోయపాటి ఇంటెర్వెల్ వద్ద అధ్బుతమైన డైలాగులు బాలయ్యతో చెప్పిస్తారుట. ఆ సీన్ తో బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియన్స్ కూడా మెస్మరైజ్ కాక తప్పదని అంటున్నారు. ఇక క్లైమాక్స్ ని కూడా ఈ మూవీలో నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా తీర్చిదిద్దుతున్నారుట. మొత్తానికి చూస్తే బాలయ్య మూవీలో ఏ మ్యాజిక్ మిస్ కాకుండా బోయపాటి చూసుకుంటున్నారు. ఇలాంటి వార్తలు లీక్ కావడంతో బొమ్మ బ్లాక్ బస్టరే అని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారుట.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీ ప‌రిష‌త్ పోరు.. హైకోర్టు నాడు అలా.. నేడు ఇలా..!

అమ‌రావ‌తి పాతికేళ్లు వెన‌క‌బ‌డిందా??

కుర్రకారును కట్టిపడేస్తున్న మలైకా.. ఎంతలా అంటే..?

ఇక ఓవ‌ర్సీస్ మార్కెట్, క‌లెక్ష‌న్లు క‌లేనా ?

త‌న అందాల‌తో కుర్రాళ్ల‌ను మ‌త్తులోకి దించుతున్న యాంక‌ర్‌

ఏపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ర‌ద్దుకు అదే కార‌ణ‌మా ?

అన్న విషయంలో జూనియర్ ఎందుకలా... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>