MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr11b3c713-a214-4e27-afcb-1278b46bb1b2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr11b3c713-a214-4e27-afcb-1278b46bb1b2-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే మాస్ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది..తన సినిమా లతో మాస్ ప్రేక్షకులకు అంతగా దగ్గరయ్యాడు జూనియర్ ఎన్టీఆర్.. తన ప్రతి సినిమాలో మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలను ఉంచుకోవడం లో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాడు.. ఆ విధంగానే చాలా సినిమాలు మాస్ దర్శకులతో మాత్రమే చేస్తూ వచ్చి మాస్ హీరోగా ఎదిగాడు.. అయితే అయితే ఎన్టీఆర్ లో మరో కోణం కూడా ఉందని ప్రేక్షకులకు తెలియజేసిన సినిమా బృందావనం.. ఎప్పుడు కండబలంతో నే కాదు బుద్ధిబలంతో కూడా శత్రువు నీ ఓడించాలని ఎన్టీఆర్ నటనలో మరో కోణాన్న;ntr;geetha;jr ntr;kajal aggarwal;nageshwara rao akkineni;prema;samantha;thaman s;vamsi;vamsi paidipally;cinema;sangeetha;love;director;music;hero;letter;heroine;nandamuri taraka rama rao;romantic;dil;mass;shatru1;prema katha;chitramఎన్టీఆర్ లోని రొమాంటిక్ యాంగిల్ ను కూడా పరిచయం చేసిన బృందావనం..ఇద్దరితో..!!ఎన్టీఆర్ లోని రొమాంటిక్ యాంగిల్ ను కూడా పరిచయం చేసిన బృందావనం..ఇద్దరితో..!!;ntr;geetha;jr ntr;kajal aggarwal;nageshwara rao akkineni;prema;samantha;thaman s;vamsi;vamsi paidipally;cinema;sangeetha;love;director;music;hero;letter;heroine;nandamuri taraka rama rao;romantic;dil;mass;shatru1;prema katha;chitramThu, 20 May 2021 19:00:00 GMTజూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే మాస్ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది..తన సినిమా లతో మాస్ ప్రేక్షకులకు అంతగా దగ్గరయ్యాడు జూనియర్ ఎన్టీఆర్.. తన ప్రతి సినిమాలో మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలను ఉంచుకోవడం లో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాడు.. ఆ విధంగానే చాలా సినిమాలు మాస్ దర్శకులతో మాత్రమే చేస్తూ వచ్చి మాస్ హీరోగా ఎదిగాడు.. అయితే అయితే ఎన్టీఆర్ లో మరో కోణం కూడా ఉందని ప్రేక్షకులకు తెలియజేసిన సినిమా బృందావనం.. ఎప్పుడు కండబలంతో నే కాదు బుద్ధిబలంతో కూడా శత్రువు నీ ఓడించాలని ఎన్టీఆర్ నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించిన సినిమా బృందావనం..

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా తమన్ సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు ఎన్టీఆర్ తో జోడీ కట్టగా వీరిద్దరూ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లు గా ఉన్న వారు కావడం విశేషం.. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సమంత అక్కినేని హీరోయిన్ లు గా నటించగా ఈ సినిమా చేసే టైం కి వారిద్దరూ సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న కథానాయికలు.. కాజల్ అప్పటికే మూడు నాలుగు పెద్ద హిట్ సినిమాలు చేయగా, సమంత ఇది రెండో సినిమా మాత్రమే..

ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పక్కన కొత్త అమ్మాయిలు అంటే ప్రేక్షకులు ఏమాత్రం మెచ్చరు కానీ ఆ విధమైన డౌటే మాత్రం రాకుండా వీరిద్దరూ తన గ్లామర్ తో, నటనతో ప్రేక్షకులను మైమరిపించారు.. అందుకే ఇప్పుడు స్టార్ హీరోయిన్ లు వెలుగొందుతున్నారు.. ప్రేమ కథ చిత్రం గా , యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా రెండు రకాల కోణాలున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో క్లాసిక్  హిట్ గా నిలిచిపోతుంది.. ఇక ఈ సినిమా పాటల విషయానికొస్తే తమన్ తన సంగీతంతో ఎప్పటిలాగే అందరినీ మైమరిపించారు.. వంశీ పైడిపల్లి తన క్లాసిక్ డైరెక్షన్ స్కిల్స్ తో ఈ సినిమాని హిట్ చేసి స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మొత్తానికి రెండు సినిమాలు సొంత బ్యానర్లోనే ..... ??

'ఎన్టీఆర్' వాడే '9999' నెంబర్ వెనక ఉన్న అసలు రహస్యం అదే..!!

ఈ ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్స్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి..!!

ఎన్టీఆర్ - 32 అనౌన్స్ మెంట్ ఆరోజే .... ??

త్రివిక్రమ్ ని దెబ్బ కొట్టిన పుష్ప

కన్న తల్లి వల్లే ఆ హీరోయిన్ సినిమా కెరీర్ నాశనం అయ్యిందా..?

మహారాష్ట్ర నేతలు: "మోదీ" ఎందుకీ పక్షపాతం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>