HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/coronavirus5bcfa5bf-bea1-4d12-84e4-d1e6e14fd2ca-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/coronavirus5bcfa5bf-bea1-4d12-84e4-d1e6e14fd2ca-415x250-IndiaHerald.jpgకరోనా ప్రస్తుతం దేశంలో విలయతాండవం చేస్తుంది. రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. అలాగే కరోనా మరణాలు కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి. అలాగే ఈ కరోనా విజృంభిస్తున్న సమయంలో చాలా మందికి ఆక్సిజన్ అందక శ్వాస ఆడక చనిపోతున్నారు. ఇక ఆసుపత్రిలో బెడ్లు దొరకక ఆక్సిజన్ లేక ఎన్నో ప్రాణాలు కొట్టుమిట్టులాడాయి. నిజంగా ఈ పరిస్థితిని చూస్తుంటే ప్రజలకి భయాందోళనలు కలుగుతున్నాయి. శ్వాస సంబంధిత సమస్య అంటే మామూలుగా మనం శ్వాస తీసుకుంటూ ఉంటాము. అది ఎంతో ఫ్రీ గా ఉంటుంది కానీ ఈ సమస్య వచ్చినప్పుడు సరిపడా అంత గాలి ఊపిరితిత్coronavirus;poorna;air;oxygen;nijamశ్వాససంబంధిత సమస్యలు రాకుండా ఇలా చెయ్యండి...శ్వాససంబంధిత సమస్యలు రాకుండా ఇలా చెయ్యండి...coronavirus;poorna;air;oxygen;nijamThu, 20 May 2021 00:00:00 GMTఆక్సిజన్ అందక శ్వాస ఆడక చనిపోతున్నారు. ఇక ఆసుపత్రిలో బెడ్లు దొరకక ఆక్సిజన్ లేక ఎన్నో ప్రాణాలు కొట్టుమిట్టులాడాయి. నిజంగా ఈ పరిస్థితిని చూస్తుంటే ప్రజలకి భయాందోళనలు కలుగుతున్నాయి. శ్వాస సంబంధిత సమస్య అంటే మామూలుగా మనం శ్వాస తీసుకుంటూ ఉంటాము. అది ఎంతో ఫ్రీ గా ఉంటుంది కానీ ఈ సమస్య వచ్చినప్పుడు సరిపడా అంత గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లదు. నొప్పిగా ఉంటుంది. ఇలా శ్వాస సంబంధిత సమస్యలు గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఇక ఈ శ్వాస సంబంధిత సమస్యలను సింపుల్ గా ఇలా తగ్గించుకోండి.


శ్వాస సంబంధిత సమస్యలు, దగ్గు వంటి వాటి వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు మీ శ్వాసని మరియు ఆక్సిజన్ లెవల్స్‌ని కూడా పరీక్షించుకుంటూ ఉండాలి. బ్రీథింగ్ ఎక్సర్‌సైజెస్ చెయ్యడం చాలా మంచిది. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది.ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు చిన్న చిన్న పదాలకి మధ్యలో గ్యాప్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మీకు శ్వాస అందడం లేదని గమనించండి. మీ శ్వాస పైన మీరు కాస్త దృష్టి పెట్టాలి. అదే విధంగా శ్వాస కి సంబంధించిన వ్యాయామాలు మీరు చేస్తే అప్పుడు తప్పకుండా మీ ఆరోగ్యం మరెంతో మెరుగు పడుతుంది. ఆక్సిజన్ లెవెల్స్‌ను పెంపొందించుకోవడానికి ప్రోనింగ్ పొజిషన్ కూడా బాగా ఉపయోగ పడుతుంది. ప్రతి రోజు ప్రోనింగ్ పొజిషన్‌లో కాసేపు వుండండి. దీని వలన శ్వాస సమస్య తగ్గుతుంది.పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి.పోషకాహారం తీసుకోవడం రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకోవడం, ఫిట్‌గా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్, వ్యాయామం లాంటి పద్ధతుల పాటించడం లాంటివి చేస్తూ ఉండండి. దీనితో శ్వాస సంబంధిత ఇబ్బందులు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండచ్చు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కడ జనసేనతో వైసీపీ ఎమ్మెల్యేకి ఇబ్బందేనా?

బస్సులోనే ఆక్సీజన్ .. బెంగళూరులో అద్భుత ప్రయోగం..

ఈ ప్ర‌శ్న‌లు పొలిటీషియ‌న్ ను అడిగే ద‌మ్ముందా : రేణూ దేశాయ్

షాకింగ్: అక్కడ 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు..!

కరోనా మూడో వేవ్ వస్తే.. అంత దారుణంగానా..?

బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>