CrimeSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/coronavirus37157e28-fbbd-4d0d-9ee6-af1ad3549267-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/coronavirus37157e28-fbbd-4d0d-9ee6-af1ad3549267-415x250-IndiaHerald.jpgకరోనా వచ్చిందంటే అసలు అటువైపు కూడా వెళ్లరు.. అది ఒక ప్రాణాంతకరమైన వ్యాధి కావడం తో అయిన వాళ్ళు కూడా దగ్గరకు రాని రోజులివి.. అలాంటి సందర్భాల్లో కరోనా నుంచి కోలుకోవడానికి ఆసుపత్రికి వెళ్తున్న మహిళల పై ఆసుపత్రి సిబ్బంది నో లేక వాలంటీర్లు లేదా మగ నర్సులు లైంగిక దాడికి పాల్పడుతున్నారు.. ఇది సమాజం తలదించుకునే ఘటనలే.. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే పునరావృతం అవుతున్నాయి. మొన్న మహారాష్ట్ర లో జరిగిన ఘటన పూర్తిగా మరువక ముందే మరో ఘటన వెలులోకి వచ్చింది. Coronavirus;women;prasanth;maharashtra - mumbai;police;pistachio;driver;maharashtra;woman;lie;prashant kishorకరోనా రోగికి స్వర్గం చూపిస్తానంటూ వాలంటీర్ అరాచకం.. ఆపై..కరోనా రోగికి స్వర్గం చూపిస్తానంటూ వాలంటీర్ అరాచకం.. ఆపై..Coronavirus;women;prasanth;maharashtra - mumbai;police;pistachio;driver;maharashtra;woman;lie;prashant kishorThu, 20 May 2021 22:00:00 GMTమహారాష్ట్ర లో జరిగిన ఘటన పూర్తిగా మరువక ముందే మరో ఘటన వెలులోకి వచ్చింది.


వివరాల్లోకి వెళితే.. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 45 మహిళ గత ఏప్రిల్ లో అనారోగ్యానికి గురైయ్యింది. అదే నెలలో వైద్యపరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు కరోనా పాజిటివ్ అని తేల్చి చెప్పారు. అప్పటి నుంచి ఆమె ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నది. వివాహిత మహిళ దగ్గరే ఉంటూ ఆమెకు సహాయం చెయ్యడానికి ఆమె భర్తతో పాటు బంధువులు ఎవ్వరూ సాహసం చెయ్యలేకపోయారు.. అయితే ఆమెకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సీటీ స్కాన్ చేయాల్సి ఉంది.


అంబులెన్స్ ముందు సీట్లలో డ్రైవర్, ఆమె బంధువు ఒకరు కుర్చున్నారు. అంబులెన్స్ లోపల కోవిడ్ బాధితురాలు, కామాంధుడు ప్రశాంత్ ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారి మేడమ్, నా కోరిక తీర్చు, నీకు స్వర్గం చూపిస్తా, నీకు కరోనా వ్వాధి నయం చెయ్యాలని వైద్యులకు నేను సలహా ఇస్తానని ప్రశాంత్ అంబులెన్స్ లోపల కోవిడ్ బాధితురాలిపై లైంగిక దాడి చేశాడు. అంబులెన్స్ సీటీ స్కానింగ్ కేంద్రానికి వెళ్లే వరకు మెడికల్ అసిస్టెంట్ ప్రశాంత్ నరకాన్ని కళ్ళ ముందు చూపించాడు..లైంగిక దాడి జరిగిన సమయంలో మహిళ పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో ఆ సమయంలో ఆమె వైద్యులకు కాని, పోలీసులకు ఫిర్యాదు చెయ్యలేకపోయింది. మే 13వ తేదీన బాధితురాలు కోలుకునింది. తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని తాటను తీసే పనిలో ఉన్నారు..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఢిల్లీ వైపు చూస్తున్న బాబు... ?

శ్యామ్ సింగరాయ్ : ఒక్క రాత్రిలో కోట్ల నష్టం!

రఘురామ బెయిల్ పై తీవ్ర ఉత్కంఠ... ?

డైరెక్ట్ అటాక్ .. నో కాంప్ర‌మైజ్ .. కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు

ఎన్టీఆర్ లోని రొమాంటిక్ యాంగిల్ ను కూడా పరిచయం చేసిన బృందావనం..ఇద్దరితో..!!

'ఎన్టీఆర్' వాడే '9999' నెంబర్ వెనక ఉన్న అసలు రహస్యం అదే..!!

ఈ ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్స్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>