MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sam-antha-5fb85c58-78f7-439b-8f55-b5e51b3558de-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sam-antha-5fb85c58-78f7-439b-8f55-b5e51b3558de-415x250-IndiaHerald.jpg అక్కినేని కుటుంబ కోడలుగా మారిన తరువాత కూడ సమంత తన నటనకు స్వస్తి చెప్పలేదు. కేవలం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలలో మాత్రమే కాకుండా టాప్ హీరోల పక్కన గ్లామర్ పాత్రలలో నటించాలని సమంత చాల ప్రయత్నాలు చేసింది.నాగచైతన్యతో పెళ్లి తరువాత కూడ తాను గ్లామర్ పాత్రకు రెడీ అంటూ అనేక సంకేతాలు ఇస్తూ ఫోటో షూట్స్ కూడ చేసింది. అయితే ఎందుకనో సమంత పెళ్లి చేసుకున్న తరువాత ఆమెతో నటించడానికి టాప్ యంగ్ హీరోలు పెద్దగా ఆశక్తి కనపరచలేదు. ఈ సంఘటనతో రూట్ మార్చుకున్న సమంత వెబ్ సిరీస్ ల్లోకి ‘ఫ్యామిలి మేన్ సీజన్-2తో’ ఓటీటీలోకి sam,antha;;nageshwara rao akkineni;samantha;amazon;media;marriage;interview;industry;heroine;lieసమంత ఎన్నుకున్న మార్గాన్ని చూసి షాక్ లో టాప్ హీరోయిన్స్ !సమంత ఎన్నుకున్న మార్గాన్ని చూసి షాక్ లో టాప్ హీరోయిన్స్ !sam,antha;;nageshwara rao akkineni;samantha;amazon;media;marriage;interview;industry;heroine;lieThu, 20 May 2021 08:04:43 GMT
అక్కినేని కుటుంబ కోడలుగా మారిన తరువాత కూడ సమంత తన నటనకు స్వస్తి చెప్పలేదు. కేవలం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలలో మాత్రమే కాకుండా టాప్ హీరోల పక్కన గ్లామర్ పాత్రలలో నటించాలని సమంత చాల ప్రయత్నాలు చేసింది.


నాగచైతన్యతో పెళ్లి తరువాత కూడ తాను గ్లామర్ పాత్రకు రెడీ అంటూ అనేక సంకేతాలు ఇస్తూ ఫోటో షూట్స్ కూడ చేసింది. అయితే ఎందుకనో సమంత పెళ్లి చేసుకున్న తరువాత ఆమెతో నటించడానికి టాప్ యంగ్ హీరోలు పెద్దగా ఆశక్తి కనపరచలేదు. ఈ సంఘటనతో రూట్ మార్చుకున్న సమంత వెబ్ సిరీస్ ల్లోకి  ‘ఫ్యామిలి మేన్ సీజన్-2తో’ ఓటీటీలోకి ఎంటర్ అవుతున్న విషయాలు అందరికీ తెలిసినవే అయినా ఈ వెబ్ సిరీస్ లో సమంత  నట విశ్వరూపం ఇలా ఎవరు ఊహించని స్థాయిలో ఉంటుందని అంచనా వేయలేకపోయారు.


నిన్న విడుదలైన ఈ వెబ్ సిరీస్ ట్రయిలర్ ను చూసిన ఇండస్ట్రీ వర్గాలు ముఖ్యంగా గ్లామర్ హీరోయిన్స్ సమంత ఉగ్రవాది లుక్స్ చూసి షాక్ అవుతున్నారు. సమంత ఈ వెబ్ సిరీస్ లోని తన పాత్ర గురించి అనేకసార్లు ఆమె మీడియా ఇంటర్వ్యూలలో చెప్పినా ఆమె చెప్పిన మాటల స్థాయికి మించి ఆమె పాత్ర కనిపిస్తోంది. దీనితో సమంత కెరీర్ లోనే ది బెస్ట్ క్యారెక్టర్ గా మారుతుందని అప్పుడే అంచనాలు వచ్చేస్తున్నాయి.  


రాజీ పాత్రలో రఫ్ గా కనిపిస్తున్న ఆమె నటన చూసిన వారు తాము చూస్తున్నది క్యూట్ హీరోయిన్ సమంతేనా అంటూ చాలామంది ఆశ్చర్య పోతున్నారు, దీనితో ఈ వెబ్ సిరీస్ కు ఆమె పాత్ర హైలెట్ అయ్యే అవాకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె ఎంత రఫ్ గా, నేచురల్ గా కనిపించాలో సరిగ్గా అలానే కనిపించడంతో సమంత కళ్ళల్లో ఇంత విలనీ ఉంటుందా అని అనిపిస్తోంది. చెన్నైలో ఒక  టెర్రరిజం కేసును భగ్నం చేసే నేపథ్యంలో ఈ ‘సీజన్-2 తెరకెక్కింది., జూలై-4 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కాబోతున్న ఈ వెబ్ సిరీస్ తో సమంత ఖ్యాతి మరొక మెట్టు ఎక్కడం ఖాయం అంటున్నారు..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కుక్కల కోసం బిర్యానీ

ఎన్టీఆర్ గురించి షాలినికి సీనియర్ ఎన్టీఆర్ ఏం చెప్పారో తెలుసా?

ఏపీ రోగులకు హైదరాబాద్ ఆస్పత్రుల్లో నో ఎంట్రీ..?

వంశంలో ఒక్కడిగా రాలేదు... ఒక్కడిగా వచ్చి వంశాన్నే నిలబెట్టిన ఎన్టీఆర్..

'నమస్తే సేట్ జీ' మొదటి లుక్

సౌత్‌లోనే నెంబర్‌ 1గా విజయ్ దేవరకొండ..!

శభాష్ అనిపించేలా.. కరోనా కాలంలో చెవిరెడ్డి సేవ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>