PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-d1595ea6-ef94-4579-a934-7bffddd6ec9f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-d1595ea6-ef94-4579-a934-7bffddd6ec9f-415x250-IndiaHerald.jpgరఘురామ కృష్ణ రాజు పై వైసీపీ ఎంపీ జోగి రమేష్ విమర్శలు చేసి నిప్పులు చేరిగారు.శాసన సభ సాక్షిగా సభా మర్యాదలు పాటించకుండా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తిట్లతో చెలరేగిపోయారు.ఇక చివరకు తిట్టాల్సినదంతా తిట్టేసి విచారం వ్యక్తం చేశారు జోగి రమేష్.అయితే బూతులు తిట్టినా కాని జోగి రమేష్ ని ముఖ్యమంత్రి జగన్ ముదుకేసుకొచ్చారు. అంతేకాకా అభినందనలతో ముంచేత్తారు. ఇక జోగి రమేష్ రఘురామ కృష్ణ రాజుపై చాలా కోపంతో బూతులు తిట్టడం జరిగింది.ఏమాత్రం మర్యాద లేకుండా ఆయన పెద్ద వెధవ అని జోగి రమేష్ తిట్టారు. అలాగే తెలుగు దేశం పార్టీ jagan;editor mohan;krishna;prema;raghu;hyderabad;telugu desam party;jogi ramesh;korcha;jagan;mp;chief minister;king;love;mla;fire;ycp;sv mohan reddy;reddy;partyర‌ఘురామ‌పై వైసీపీ ఎమ్మెల్యే బూతులు.. జ‌గ‌న్ స‌పోర్ట్ ?⁩ర‌ఘురామ‌పై వైసీపీ ఎమ్మెల్యే బూతులు.. జ‌గ‌న్ స‌పోర్ట్ ?⁩jagan;editor mohan;krishna;prema;raghu;hyderabad;telugu desam party;jogi ramesh;korcha;jagan;mp;chief minister;king;love;mla;fire;ycp;sv mohan reddy;reddy;partyThu, 20 May 2021 18:16:12 GMTరఘురామ కృష్ణ రాజు పై వైసీపీ ఎంపీ జోగి రమేష్ విమర్శలు చేసి నిప్పులు చేరిగారు.శాసన సభ సాక్షిగా సభా మర్యాదలు పాటించకుండా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి తిట్లతో చెలరేగిపోయారు.ఇక చివరకు తిట్టాల్సినదంతా తిట్టేసి విచారం వ్యక్తం చేశారు జోగి రమేష్.అయితే బూతులు తిట్టినా కాని జోగి రమేష్ ని ముఖ్యమంత్రి జగన్ ముదుకేసుకొచ్చారు. అంతేకాకా అభినందనలతో ముంచేత్తారు. ఇక జోగి రమేష్ రఘురామ కృష్ణ రాజుపై చాలా కోపంతో బూతులు తిట్టడం జరిగింది.ఏమాత్రం మర్యాద లేకుండా ఆయన పెద్ద వెధవ అని జోగి రమేష్ తిట్టారు. అలాగే తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కూడా జోగి రమేష్ విమర్శించారు. అవినీతి సంఘానికి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో కూర్చున్నాడని విమర్శలు చేశాడు.


అలాగే రఘురామ కృష్ణ రాజు అవినీతి సంఘానికి ఉపాధ్యక్షుడు అని విమర్శలు గుప్పించడం జరిగింది.మా పార్టీ పేరు పేరు వాడుకొని మా పార్టీ వల్ల గెలిచి ఈనాడు మాకు ద్రోహం చేసి అవినీతికి పాల్పడిన పెద్ద వెధవన్నర వెధవ రఘురామ కృష్ణ రాజు అని వైసీపీ ఎంపీ జోగి రమేష్ తిట్టారు.ఇక జగన్ గురించి మాట్లాడుతూ మా నాయకుడు జగన్ కష్టపడి గెలుచుకొని నిలబట్టుకున్న పార్టీ మాదని అన్నారు.ఆ వెంటనే రఘురామ కృష్ణ రాజుని తిట్టినందుకు జోగి రమేష్ విచారణ వ్యక్తం చేశాడు. తాను మాట్లాడిన దాంట్లో తప్పు ఏమైనా ఉంటే తాను అలా అసభ్యంగా మాట్లాడినందుకు శాసన సభ లో క్షమాపణలు కోరారు. ఇక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ జోగి రమేష్ మాట్లాడిన మాటల్లో పార్టీపై తన ప్రేమ కనపడిందని అన్నారు. అలాగే తాను తప్పుగా మాట్లాడి మళ్ళీ క్షమాపణలు చెప్పినందుకు జగన్ మోహన్ రెడ్డి జోగి రమేష్ ని వెనకేసుకొస్తూ అభినందించారు.ఆయన పట్ల తమకు అభిమానం పెరిగిందని జగన్ చెప్పటం జరిగింది.అయితే ఇలా మర్యాద లేకుండా ఒక మనిషిని ఇలా తిట్టడం ఎంత మాత్రం సరికాదని తెలుగు దేశం పార్టీ అభిమానులు మండిపడుతున్నారు. ఇక జగన్ ఆయన్ని అభినందించే తీరు కూడా ఏం బాగా లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'ఎన్టీఆర్' వాడే '9999' నెంబర్ వెనక ఉన్న అసలు రహస్యం అదే..!!

ఈ ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్స్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి..!!

ఎన్టీఆర్ - 32 అనౌన్స్ మెంట్ ఆరోజే .... ??

త్రివిక్రమ్ ని దెబ్బ కొట్టిన పుష్ప

కన్న తల్లి వల్లే ఆ హీరోయిన్ సినిమా కెరీర్ నాశనం అయ్యిందా..?

మహారాష్ట్ర నేతలు: "మోదీ" ఎందుకీ పక్షపాతం ?

'ఎన్టీఆర్' కి టాలీవుడ్లో ఎంత మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>