PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news964695a7-f3eb-44cb-a0d8-bb81d3d939cb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news964695a7-f3eb-44cb-a0d8-bb81d3d939cb-415x250-IndiaHerald.jpgరాచకొండ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 16 షీ టీమ్ స్కూటీలను , ఒక అంబులెన్సు ను జెండా ఊపి సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం గారు మహిళల భద్రత కోసం షీ టీం లను ఏర్పాటు చేసారు అని ఆయన అన్నారు. 2016 నుండి ఈ షీ టీంలు పని చేస్తున్నాయి అని ఆయన వివరించారు. మన దేశంలో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా మహిళా భద్రతకు కేంద్రం నిధులు ఇస్తుంది అని చెప్పుకొచ్చారు. హోండా అక్టీవా మోడల్ లో 16 బండ్లను ఓపెన్ చేసాం అని పేర్కొన్నారు. ఈ వెహికల్స్ వల్ల మహిళలకpolice,hyderabad,ts;mahesh;amala akkineni;deva;hyderabad;honda;telangana;police;cheque;traffic police;central government;nijamనిజంగా హైదరాబాద్ పోలీసులు దేవుళ్ళే...!నిజంగా హైదరాబాద్ పోలీసులు దేవుళ్ళే...!police,hyderabad,ts;mahesh;amala akkineni;deva;hyderabad;honda;telangana;police;cheque;traffic police;central government;nijamThu, 20 May 2021 15:58:41 GMTరాచకొండ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 16 షీ టీమ్ స్కూటీలను , ఒక అంబులెన్సు ను జెండా ఊపి సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం గారు మహిళల భద్రత కోసం షీ టీం లను ఏర్పాటు చేసారు అని ఆయన అన్నారు. 2016 నుండి ఈ షీ టీంలు పని చేస్తున్నాయి అని ఆయన వివరించారు. మన దేశంలో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా మహిళా భద్రతకు కేంద్రం నిధులు ఇస్తుంది అని చెప్పుకొచ్చారు.

హోండా అక్టీవా మోడల్ లో 16 బండ్లను  ఓపెన్ చేసాం అని పేర్కొన్నారు. ఈ వెహికల్స్ వల్ల మహిళలకు మరింత భద్రత ఉంటుంది...ఆకతాయిల ఆట పట్టచ్చు అని అన్నారు. మహిళలకు మరింత చేరువ అవ్వచ్చు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అంబులెన్సు వినియోగం పెరిగింది అని అందుకే మా దగ్గర ఉన్న పాత వెహికల్  ను రిపేర్  చేయించి  అన్ని సౌకర్యాలతో  ఈ రోజు ప్రారంభించాము అన్నారు. 24/7 అందుబాటులో ఉండే అంబులెన్సు లు మా పరిధిలో ఉన్నాయి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ప్రయివేట్ కంపెనీల వారు కూడా మాకు  అంబులెన్సు లు స్పాన్సర్  చేస్తున్నారు అని అన్నారు. అంబులెన్సు వారు అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్టు  మా దృష్టికి వస్తే వెంటనే మా టీం పట్టుకొని డబ్బులు పేషెంట్లకు రిటర్న్ ఇచ్చారు అని వివరించారు. అంబులెన్సులను డబ్బుల కోసం వ్యాపారం దృష్టిలో చూడకూడదు అని సూచించారు. లాక్ డౌన్ ఎలా  ఉందో చూడటానికి, సరదాగా తిరగడానికి  రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు ఉంటాయి అని హెచ్చరించారు. ఈ రోజు నుండి చెక్ పోస్టుల దగ్గర మరింత కఠినంగా తనిఖీలు  ఉంటాయి అని హెచ్చరించారు. ఉదయం 10 తర్వాత చాలా పకడ్భందిగా  లాక్ డౌన్ అమలు చేస్తాం అని అన్నారు. ఇప్పటి వరకు 21 వేల కేసులు నమోదు అయ్యాయి అని ఆయన వివరించారు. 6000 వరకు మాస్కులు లేని కేసులు ఉన్నాయన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సోనూసూద్ కి పాలాభిషేకం!

'ఎన్టీఆర్' కి టాలీవుడ్లో ఎంత మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా..??

పెళ్లి గురించి ఓపెన్ అయిన మహానటి...

ఇదేం నటన అన్నారు.. నటన కే ప్రతి రూపం అయ్యాడు..

'తారక్' కి అత్త పురంధేశ్వరి స్పెషల్ విషెస్.. ఎంత స్పెషల్ అంటే..?

క‌ళ్యాణ్ రామ్‌, జూ. ఎన్టీఆర్ అనుబంధం గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు!

ఎన్ని వివాదాలు ఉన్నా టెంపర్ సినిమా ఎందుకు సూపర్ హిట్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>