MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrf797dcf3-9c87-4ed8-816b-7527384d954b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrf797dcf3-9c87-4ed8-816b-7527384d954b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన 38వ జన్మదినాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కెరీర్ పరంగా వరుసగా సక్సెస్ లతో దూసుకెళ్తున్న తమ హీరో, రాబోయే ఆర్ఆర్ఆర్ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాలని కోరుతూ పలువురు ఆయన అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే మరొక నటుడు చరణ్ తో కలిసి తొలిసారిగా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రఖ్jr-ntr;ntr;atlee kumar;koratala siva;prasanth;prashanth neel;rajamouli;india;tollywood;rrr movie;cinema;festival;media;tamil;youtube;you tube;dvv entertainment;producer;september;blockbuster hit;october;producer1;hero;success;yuva;kgf;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishorఎన్టీఆర్ - 32 అనౌన్స్ మెంట్ ఆరోజే .... ??ఎన్టీఆర్ - 32 అనౌన్స్ మెంట్ ఆరోజే .... ??jr-ntr;ntr;atlee kumar;koratala siva;prasanth;prashanth neel;rajamouli;india;tollywood;rrr movie;cinema;festival;media;tamil;youtube;you tube;dvv entertainment;producer;september;blockbuster hit;october;producer1;hero;success;yuva;kgf;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishorThu, 20 May 2021 17:00:00 GMTటాలీవుడ్ యువ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన 38వ జన్మదినాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కెరీర్ పరంగా వరుసగా సక్సెస్ లతో దూసుకెళ్తున్న తమ హీరో, రాబోయే ఆర్ఆర్ఆర్ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాలని కోరుతూ పలువురు ఆయన అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే మరొక నటుడు చరణ్ తో కలిసి తొలిసారిగా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రఖ్యాత నిర్మాత దానయ్య ఈ సినిమాని దాదాపుగా రూ.500 కోట్లకు పైగా భారీ వ్యయంతో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

చరణ్ ఈ సినిమాలో అల్లూరిగా అలానే ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తుండగా ఇటీవల ఈ మూవీలోని వీరిద్దరి ఫస్ట్ లుక్ టీజర్స్ యూట్యూబ్ లో విడుదలై భారీ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కానుంది. అయితే దీని తరువాత ఎన్టీఆర్ తన కెరీర్ 30వ సినిమాని కొరటాల శివతో చేయనున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. ఇక ఈ మూవీ తరువాత కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయనున్న ఎన్టీఆర్, ఆపై మరొక మూవీని తమిళ యువ దర్శకుడు అట్లీ తో చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ కు పెద్ద అభిమాని అయిన అట్లీ ఇప్పటికే ఆయన కోసం ఒక అద్భుతమైన స్టోరీ సిద్ధం చేసి ఇటీవల ఆయనకు వినిపించారని, అది ఎంతో నచ్చిన ఎన్టీఆర్ పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేస్తే మూవీ చేద్దాం అంటూ మాటిచ్చారని సమాచారం. ఆ మూవీ స్క్రిప్ట్ పై ప్రస్తుతం కసరత్తు ప్రారంభించిన అట్లీ దానిని ఎంతో అద్భుతంగా సిద్ధం చేస్తున్నారని, అలానే ఈ సినిమా అనౌన్స్ మెంట్ అట్లీ జన్మదినం రోజైన సెప్టెంబర్ 21న రానుందని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది మంచి పండుగ వార్త అనే చెప్పాలి ... !!  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆర్ఆర్ఆర్ ఎపిసోడ్‌లో కీలక ప్రశ్న..

త్రివిక్రమ్ ని దెబ్బ కొట్టిన పుష్ప

కన్న తల్లి వల్లే ఆ హీరోయిన్ సినిమా కెరీర్ నాశనం అయ్యిందా..?

మహారాష్ట్ర నేతలు: "మోదీ" ఎందుకీ పక్షపాతం ?

'ఎన్టీఆర్' కి టాలీవుడ్లో ఎంత మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా..??

పెళ్లి గురించి ఓపెన్ అయిన మహానటి...

ఇదేం నటన అన్నారు.. నటన కే ప్రతి రూపం అయ్యాడు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>