MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntrd947ceff-3bfd-4f5e-87d8-2ab8929723e0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntrd947ceff-3bfd-4f5e-87d8-2ab8929723e0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోలంటే అభిమానులకు దేవునితో సమానం.. వారు బాగుండాలని శతకోటి దేవుళ్ళకి మొక్కుతూ ఉంటారు.. అయితే అభిమానుల బాగు కోసం కూడా హీరోలు పాటుపడుతుండడం ఒక్క మన టాలీవుడ్ లోనే చూస్తాం కావచ్చు.. ముఖ్యంగా నందమూరి హీరోలు అభిమానుల కోసం ఏదైనా చేస్తారు.. వారికోసమే తమ జీవితం అన్నట్లు వ్యవహరిస్తారు.. వారి జీవితాల్లో మొదటి స్థానం అభిమానులకే అని చెప్పడమే కాదు నిరూపించారు కూడా.. పెద్ద ఎన్టీఆర్ నుంచి ఈ అలవాటు ఇప్పటి నందమూరి హీరోలకు కూడా ఉంది..jr-ntr;ntr;balakrishna;deva;jeevitha rajaseskhar;jr ntr;kalyan;kalyan ram;prema;ram pothineni;tollywood;rrr movie;cinema;smart phone;love;nandamuri taraka rama rao;nijamఆనాడు బాలకృష్ణ.. ఈరోజు ఎన్టీఆర్.. అభిమానుల దేవుళ్ళు..!!ఆనాడు బాలకృష్ణ.. ఈరోజు ఎన్టీఆర్.. అభిమానుల దేవుళ్ళు..!!jr-ntr;ntr;balakrishna;deva;jeevitha rajaseskhar;jr ntr;kalyan;kalyan ram;prema;ram pothineni;tollywood;rrr movie;cinema;smart phone;love;nandamuri taraka rama rao;nijamThu, 20 May 2021 13:00:00 GMTటాలీవుడ్ హీరోలంటే అభిమానులకు దేవునితో సమానం.. వారు బాగుండాలని శతకోటి దేవుళ్ళకి మొక్కుతూ ఉంటారు.. అయితే అభిమానుల బాగు కోసం కూడా హీరోలు పాటుపడుతుండడం ఒక్క మన టాలీవుడ్ లోనే చూస్తాం కావచ్చు.. ముఖ్యంగా నందమూరి హీరోలు అభిమానుల కోసం ఏదైనా చేస్తారు.. వారికోసమే తమ జీవితం అన్నట్లు వ్యవహరిస్తారు.. వారి జీవితాల్లో మొదటి స్థానం అభిమానులకే అని చెప్పడమే కాదు నిరూపించారు కూడా.. పెద్ద ఎన్టీఆర్ నుంచి ఈ అలవాటు ఇప్పటి నందమూరి హీరోలకు కూడా ఉంది..

ముఖ్యంగా బాలకృష్ణ తన ఫ్యాన్స్ ని కంట్రోల్ పెట్టుకునే విధానం అందరి హీరోలకన్నా డిఫరెంట్ గా ఉంటుంది.. వారి శ్రేయస్సు కోరే టాలీవుడ్ హీరోలలో మొదటి స్థానం బాలకృష్ణది అని చెప్పొచ్చు. అవసరమైతే, క్రమశిక్షణ తప్పితే ఎంతటి అభిమానినైనా దండిస్తాడు బాలకృష్ణ.. అలా తన ఫ్యాన్స్ ని కంట్రోల్ లో పెట్టుకుంటూ అవసరమునప్పుడు ప్రేమగా కూడా మాట్లాడతాడు.. ఓ సందర్భంలో తన అభిమానితో ఫోన్ లో ప్రేమ గా మాట్లాడిన బాలకృష్ణ తన పుట్టిన రోజు వేడుకలకు ఎలాంటి ఆడంబరాలు చేయొద్దని దానికి బదులు పేదవారికి ఆ డబ్బులు వెచ్చించండి అని తెలిపారట..

అచ్చం బాబాయ్ లాగానే ఎన్టీఆర్ కూడా తన పుట్టిన రోజు సంధర్భంగా ఎలాంటి ఆడంబరాలు చేయొద్దని అభిమానులను ఇటీవలే కోరిన సంగతి తెలిసిందే.. కరోనా నేపథ్యంలో అందరు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వేడుకలు జరుపుకునే సమయం కాదని జీవనోపాధి కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలవాలని చెప్పారు. నిజంగా నందమూరి హీరోలు అభిమానుల, ప్రజల శ్రేయస్సు కోరుకునేవారు అని చెప్పడానికి ఈ సంఘటనలే ఉందాహరణ.. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం rrr సినిమాలో నటిస్తుంటే , బాలకృష్ణ అఖండ, కళ్యాణ్ రామ్ ఓ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తారక్ పై లోకేష్ కామెంట్స్ .. వైరల్ !!

రూటు మారుస్తున్న జూనియర్ ఎన్టీఆర్...?

ఆ ప్ర‌మాదంతో జూ. ఎన్టీఆర్‌లో వ‌చ్చిన మార్పులేమిటో తెలుసా?

తాను మాత్రమే కాదు తనవారు ఎదిగేలా ఎన్టీఆర్ సలహాలు..!!

క్లాసికల్ డ్యాన్స్ ఇరగదీస్తున్న ఎన్టీఆర్...ఎంత ముచ్చటగా ఉందంటే..?

"కొమరం భీమ్ " రెబల్.. అంటున్న బాలీవుడ్ స్టార్ !

వావ్‌: ఎన్టీఆర్‌కు జీ తెలుగు స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్‌...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>