BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/komaram-bheem-rebel-sas-ajay-devganb0b7a67e-d577-4e53-94e5-cd562807bfa1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/komaram-bheem-rebel-sas-ajay-devganb0b7a67e-d577-4e53-94e5-cd562807bfa1-415x250-IndiaHerald.jpgదర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న " ఆర్ ఆర్ ఆర్ " మూవీలోని కొమరం భీమ్ పోస్టర్ ను జూ. ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా నేడు రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ లో తారక్ ఉగ్ర రూపాన్ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. ఇక పలువురు సెలబ్రేటీలు ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్తూ " ఆర్ ఆర్ ఆర్ " లోని కొమరం భీమ్ పోస్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక " ఆర్ ఆర్ ఆర్ " లో కీలక పాత్ర పోషిస్తున్నబాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ట్విట్టర్ లో స్పందిస్తూ " దయ గల తిరుగుబాటు దారుడిగా తారక్ పోస్టర్ అదుlatest news;ntr;ajay devgn;ajay;jr ntr;rajamouli;tiru;komaram bheem;bollywood;rrr movie;twitter;letter;posters;nandamuri taraka rama rao;adhurs"కొమరం భీమ్ " రెబల్.. అంటున్న బాలీవుడ్ స్టార్ !"కొమరం భీమ్ " రెబల్.. అంటున్న బాలీవుడ్ స్టార్ !latest news;ntr;ajay devgn;ajay;jr ntr;rajamouli;tiru;komaram bheem;bollywood;rrr movie;twitter;letter;posters;nandamuri taraka rama rao;adhursThu, 20 May 2021 11:45:24 GMT దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న " ఆర్.ఆర్.ఆర్ " మూవీలోని కొమరం భీమ్ పోస్టర్ ను జూ. ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా నేడు రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ లో తారక్ ఉగ్ర రూపాన్ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. ఇక పలువురు సెలబ్రేటీలు ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్తూ " ఆర్.ఆర్.ఆర్ " లోని కొమరం భీమ్ పోస్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక " ఆర్.ఆర్.ఆర్ " లో కీలక పాత్ర పోషిస్తున్నబాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ట్విట్టర్ లో స్పందిస్తూ " దయ గల తిరుగుబాటు దారుడిగా తారక్ పోస్టర్ అదుర్స్ . హ్యాపీ బర్త్ డే తారక్ " అంటూ ట్వీట్ చేశాడు .
" style="height: 882px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చిన్నల్లుడి కెరీర్ కోసం మెగాస్టార్ కష్టాలు

వావ్‌: ఎన్టీఆర్‌కు జీ తెలుగు స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్‌...!

ఎన్టీఆర్ 30 ఫ‌స్ట్ లుక్‌... స్మార్ట్‌లుక్‌లో చంపేశాడు

జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా నటించిన 2 సినిమాలివే ?

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 9 బెస్ట్ సినిమాలు ఇవే..!

ఎన్‌టీఆర్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడో తెలుసా..!

బిగ్ అప్డేట్ : అదిరిపోయిన కొమరం భీమ్ లుక్ ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>