BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lokesh-comments-on-tarak-virald1f1d0c4-0b9e-4c61-9e47-a703dcbfce6d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lokesh-comments-on-tarak-virald1f1d0c4-0b9e-4c61-9e47-a703dcbfce6d-415x250-IndiaHerald.jpgనేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా అంతా తారక్ మ్యానియా తో ఊగిపోతుంది. ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో విషెస్ తెలుపుతున్నారు. తాజాగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. " తారక్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.latest news;ntr;lokesh;jr ntr;nara lokesh;media;twitter;letter;tdp;lokesh kanagaraj;nandamuri taraka rama raoతారక్ పై లోకేష్ కామెంట్స్ .. వైరల్ !!తారక్ పై లోకేష్ కామెంట్స్ .. వైరల్ !!latest news;ntr;lokesh;jr ntr;nara lokesh;media;twitter;letter;tdp;lokesh kanagaraj;nandamuri taraka rama raoThu, 20 May 2021 13:32:32 GMTనేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా అంతా తారక్ మ్యానియా తో ఊగిపోతుంది. ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో విషెస్ తెలుపుతున్నారు. తాజాగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. " తారక్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
" style="height: 258px;">





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రూటు మారుస్తున్న జూనియర్ ఎన్టీఆర్...?

ఆనాడు బాలకృష్ణ.. ఈరోజు ఎన్టీఆర్.. అభిమానుల దేవుళ్ళు..!!

ఆ ప్ర‌మాదంతో జూ. ఎన్టీఆర్‌లో వ‌చ్చిన మార్పులేమిటో తెలుసా?

తాను మాత్రమే కాదు తనవారు ఎదిగేలా ఎన్టీఆర్ సలహాలు..!!

క్లాసికల్ డ్యాన్స్ ఇరగదీస్తున్న ఎన్టీఆర్...ఎంత ముచ్చటగా ఉందంటే..?

"కొమరం భీమ్ " రెబల్.. అంటున్న బాలీవుడ్ స్టార్ !

వావ్‌: ఎన్టీఆర్‌కు జీ తెలుగు స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్‌...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>