BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news2119d652-a5ac-445c-b116-c61eb8875ae1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news2119d652-a5ac-445c-b116-c61eb8875ae1-415x250-IndiaHerald.jpgదర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న " ఆర్ ఆర్ ఆర్ " నుండి నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా కొమరం భీమ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. పోస్టర్ లో తారక్ కొమరం భీమ్ గా బల్లెం చేతపట్టుకొని గంభీరంగా కనిపిస్తున్నాడు. ఇక ఈ పోస్టర్ చూసిన అభిమానులు తమ హీరో ను పవర్ ఫుల్ లుక్ లో చూసి ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని అక్టోబర్ 13 విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.latest news;ntr;ram charan teja;jr ntr;ram pothineni;rajamouli;komaram bheem;rrr movie;twitter;october;hero;letter;posters;nandamuri taraka rama raoబిగ్ అప్డేట్ : అదిరిపోయిన కొమరం భీమ్ లుక్ ..!బిగ్ అప్డేట్ : అదిరిపోయిన కొమరం భీమ్ లుక్ ..!latest news;ntr;ram charan teja;jr ntr;ram pothineni;rajamouli;komaram bheem;rrr movie;twitter;october;hero;letter;posters;nandamuri taraka rama raoThu, 20 May 2021 10:17:45 GMTదర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న " ఆర్.ఆర్.ఆర్ " నుండి నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా కొమరం భీమ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. పోస్టర్ లో తారక్ కొమరం భీమ్ గా బల్లెం చేతపట్టుకొని గంభీరంగా కనిపిస్తున్నాడు. ఇక ఈ పోస్టర్ చూసిన అభిమానులు తమ హీరో ను పవర్ ఫుల్ లుక్ లో చూసి ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని అక్టోబర్ 13 విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
" style="height: 906px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోన వచ్చిందని డౌటుంటే ఇంట్లోనే యాంటిజెన్ టెస్ట్ చేసుకోవచ్చు.

టీమ్ తారక్ ట్రస్ట్.. ఎన్టీఆర్ నిజమైన అభిమానులు వీరే..!

ఎన్టీఆర్ పాడిన పాటలు ఏంటో తెలుసా.. పరభాషలోనూ ప్రయోగం..!!

ఆ విష‌యంలో ర‌జినీ త‌ర‌వాత ఎన్టీయారే... !

అభిమానే నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా...?

బర్త్ డే స్పెషల్ : ఎన్టీఆర్.. పడిలేచిన కెరటం !

పాలిటిక్స్ లోకి ఎన్టీఆర్.. ఎవరూ ఊహించని సమాధానం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>