PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thoukthe-thufan-effect3da980eb-eed7-4e8a-a946-de01bfb8bec5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thoukthe-thufan-effect3da980eb-eed7-4e8a-a946-de01bfb8bec5-415x250-IndiaHerald.jpgకోవిడ్ రెండో దశతో ఇప్పటికే దేశం తీవ్రంగా సతమతమౌతుంటే మరో వైపు అరేబియాలో అల్పపీడనం కారణంగా ఏర్పడిన తౌక్తే తుఫాను ప్రమాదంగా మారుతోంది. ఇప్పటికే ఈ తుఫాను ప్రభావం పది రాష్ట్రాలపై పడిన విషయం తెలిసిందే. దీని కారణంగా సముద్ర తీరప్రాంతాలు అయిన గోవా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలపై రెండు మూడు రోజుల పాటు అధిక ప్రభావం పడింది. THOUKTHE THUFAN EFFECT;modi;vidya;goa;gujarat - gandhinagar;karnataka - bengaluru;maharashtra - mumbai;narendra modi;kanna lakshminarayana;prime minister;electricity;maharashtra;shiv sena;congress-ncp;central government;narendraమహారాష్ట్ర నేతలు: "మోదీ" ఎందుకీ పక్షపాతం ?మహారాష్ట్ర నేతలు: "మోదీ" ఎందుకీ పక్షపాతం ?THOUKTHE THUFAN EFFECT;modi;vidya;goa;gujarat - gandhinagar;karnataka - bengaluru;maharashtra - mumbai;narendra modi;kanna lakshminarayana;prime minister;electricity;maharashtra;shiv sena;congress-ncp;central government;narendraThu, 20 May 2021 16:13:39 GMTకోవిడ్ రెండో దశతో ఇప్పటికే దేశం తీవ్రంగా సతమతమౌతుంటే మరో వైపు అరేబియాలో అల్పపీడనం కారణంగా ఏర్పడిన తౌక్తే తుఫాను ప్రమాదంగా మారుతోంది. ఇప్పటికే ఈ తుఫాను ప్రభావం పది రాష్ట్రాలపై పడిన విషయం తెలిసిందే. దీని కారణంగా సముద్ర తీరప్రాంతాలు అయిన గోవా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలపై రెండు మూడు రోజుల పాటు అధిక ప్రభావం పడింది. దీంతో ఈ నాలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో తీవ్ర ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం జరిగింది. అలాగే వందల చెట్లు నేలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి, కొన్ని ఇల్లు కూడా నేలమట్టమయ్యాయి. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

అయితే దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం తౌక్తే తుఫాన్ వల్ల నష్టపోయిన రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. కానీ మిగిలిన రాష్ట్రాల కన్నా కూడా గుజరాత్ కి భారీ మొత్తంలో నష్టపరిహారం ముట్టినట్లు తెలుస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం అయిన కారణం చేత గుజరాత్ కి భారీగా నష్ట పరిహారం కేటాయించినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మిగిలిన రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రంపై వ్యతిరేకతను చూపుతున్నట్లు తెలుస్తోంది.  

తౌక్తే తుఫాను కేవలం గుజరాత్ కు మాత్రమే రాలేదని, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాలు సైతం భారీగానే నష్ట పోయాయి అన్న విషయాన్ని కేంద్రం గుర్తించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీ నేతలు ఈ రాష్ట్రంలో కూడా నష్టం భారీగానే జరిగింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రధానమంత్రికి పట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్ర ప్రజలు కూడా పీఎం నరేంద్ర మోడీ గుజరాత్ కు మాత్రమే ప్రధానమంత్రా ? గుజరాత్ ప్రజలు మాత్రమే ఆయనకు ఓటు వేసి గెలిపించారా ? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరి కేంద్ర ప్రభుత్వం వీటిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.








Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'ఎన్టీఆర్' కి టాలీవుడ్లో ఎంత మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా..??

పెళ్లి గురించి ఓపెన్ అయిన మహానటి...

ఇదేం నటన అన్నారు.. నటన కే ప్రతి రూపం అయ్యాడు..

'తారక్' కి అత్త పురంధేశ్వరి స్పెషల్ విషెస్.. ఎంత స్పెషల్ అంటే..?

క‌ళ్యాణ్ రామ్‌, జూ. ఎన్టీఆర్ అనుబంధం గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు!

ఎన్ని వివాదాలు ఉన్నా టెంపర్ సినిమా ఎందుకు సూపర్ హిట్..!!

తారక్ కి చిరు మర్చిపోలేని ట్రీట్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>