ViralSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/delhi09aef5fc-42db-4268-9be8-3055a09eb25d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/delhi09aef5fc-42db-4268-9be8-3055a09eb25d-415x250-IndiaHerald.jpgకాకుల తో బిజినెస్ ఏంటబ్బా? అవి ఎలా చేస్తాయి.. ఇలాంటి సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. మీరు విన్నది అక్షరాల నిజం.. కాకుల తో ఓ పెద్దాయన బిజినెస్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. అదేంటో వివరంగా తెలుసుకుందాం..దేశ రాజధాని ఢిల్లీలో ఓ పెద్దాయన కాకులను పెంచుకొని ఉపాధి పొంతున్నాడు. అందేంటి అనుకుంటున్నారా.. రెండు చేతులా సంపాదిస్తూ హ్యాపీగా ఉన్నాడు. కాకులను ఉపాధి వనరుగా మార్చుకున్నాడు. పిండం ముట్టేందుకు కాకులు రాని కాలంలో ఓ వ్యక్తి కాకులను పెంచుకుంటూ పిండం ముక్కుతో తాకిdelhi;business;varsha;media;capital;carకాకులతో బిజినెస్.. ఎంతసంపాదిస్తున్నాడో తెలుసా?కాకులతో బిజినెస్.. ఎంతసంపాదిస్తున్నాడో తెలుసా?delhi;business;varsha;media;capital;carThu, 20 May 2021 11:22:53 GMTకాకుల తో బిజినెస్ ఏంటబ్బా? అవి ఎలా చేస్తాయి.. ఇలాంటి సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. మీరు విన్నది అక్షరాల నిజం.. కాకుల తో ఓ పెద్దాయన బిజినెస్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. అదేంటో వివరంగా తెలుసుకుందాం..దేశ రాజధాని ఢిల్లీలో ఓ పెద్దాయన కాకులను పెంచుకొని ఉపాధి పొంతున్నాడు. అందేంటి అనుకుంటున్నారా.. రెండు చేతులా సంపాదిస్తూ హ్యాపీగా ఉన్నాడు. కాకులను ఉపాధి వనరుగా మార్చుకున్నాడు. పిండం ముట్టేందుకు కాకులు రాని కాలంలో ఓ వ్యక్తి కాకులను పెంచుకుంటూ పిండం ముక్కుతో తాకించే వ్యాపారం చేస్తున్నాడు.


ఆనోట ఈనోట ఇతగాడి గురించి తెలిసి ఇటీవల సోషల్ మీడియా లో బాగా పాపులర్ అయ్యాడు. ఎవరైనా చనిపోయినప్పుడు హిందు సంప్రదాయ ప్రకారం మూడో రోజు, ఆ తర్వాత 11వ రోజున ఆ వ్యక్తికి ఇష్టమైన వంటకాలు సిద్ధం చేసి అంత్యక్రియలు జరిగిన చోట పెట్టడం ఆనవాయితీ..అయితే పట్టణాలు ఇలాంటి మాటే వినిపించలేదు..పెరుగుతున్న కాలుష్యాల వల్ల కాకుల జాడ లేకుండా పోయింది. ఈ సంగతి ఆ పెద్దాయన మనసును ఆలోచనలో పడేసింది.దాన్ని ఉపాధిగా మార్చుకున్నాడు.. డబ్బులను సంపాదిస్తున్నాడు.


కొంతమంది పిండాలు పట్టుకుని అందరూ అతడి ఇంటికి వస్తున్నారు. అంతేకాదు ఈ విషయం అందరికీ తెలిసిలా సోషల్ మీడియా వేదికను వాడుకుంటున్నాడు. పిండ ప్రదానాలకు, సమారాధనల కు కాకి లభించును అంటూ సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ కూడా పెడుతున్నారు.. దీంతో అతనికి పాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అతడి ఆలోచన వర్కవుట్ అవుతోంది. కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటుండటం విశేషం. అంతేకాదు ఎవరికైతే అవసరముంటుందో వాళ్లే కారులో తీసుకెళ్లడం, దింపడం చేస్తున్నారట. ఇలా రోజుకు ఇతడు రూ.2 వేల నుంచి రూ. 3 వేల వరకు సంపాదిస్తున్నాడు.. అతడి ఆలోచన పై జనాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గొర్రెల కాపరిగా మారిన జబర్దస్త్ కమెడియన్!

వావ్‌: ఎన్టీఆర్‌కు జీ తెలుగు స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్‌...!

ఎన్టీఆర్ 30 ఫ‌స్ట్ లుక్‌... స్మార్ట్‌లుక్‌లో చంపేశాడు

జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా నటించిన 2 సినిమాలివే ?

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 9 బెస్ట్ సినిమాలు ఇవే..!

ఎన్‌టీఆర్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడో తెలుసా..!

బిగ్ అప్డేట్ : అదిరిపోయిన కొమరం భీమ్ లుక్ ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>