BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsc8a5b061-9bc3-4be5-8936-9b434669187c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsc8a5b061-9bc3-4be5-8936-9b434669187c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా ఏ స్థాయిలో విజృంబిస్తుందో అందరికీ తెలిసిందే. రోజుకు వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ ను కట్టడి చేసేందుకు ఏపీ సర్కార్ కోవిడ్ నిబంధనలను మరింత కఠిన తరం చేసిన సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ నిబందనలు కేవలం ప్రజలకే వర్తిస్తాయా ..? అధికారం ఉన్నవారికి వర్తించవా ? అన్న రీతిలో నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు సీఎం జగన్‌, పలువురు మంత్రులు మాస్క్‌లు లేకుండానే వచ్చారు. ఈ నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పే ముఖ్యమంత్రి, మంత్రుlatest news;jagan;andhra pradesh;chief minister;assembly;letter;mantraకోవిడ్ నిబంధనలను గాలికొదిలేసిన సి‌ఎం జగన్ !!కోవిడ్ నిబంధనలను గాలికొదిలేసిన సి‌ఎం జగన్ !!latest news;jagan;andhra pradesh;chief minister;assembly;letter;mantraThu, 20 May 2021 13:44:40 GMTప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా ఏ స్థాయిలో విజృంబిస్తుందో అందరికీ తెలిసిందే. రోజుకు వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ ను కట్టడి చేసేందుకు ఏపీ సర్కార్ కోవిడ్ నిబంధనలను మరింత కఠిన తరం చేసిన సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ నిబందనలు కేవలం ప్రజలకే వర్తిస్తాయా ..? అధికారం ఉన్నవారికి వర్తించవా ? అన్న రీతిలో నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు సీఎం జగన్‌, పలువురు మంత్రులు మాస్క్‌లు లేకుండానే వచ్చారు. ఈ నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పే ముఖ్యమంత్రి, మంత్రులు.. మాస్కులు ధరించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్ని వివాదాలు ఉన్నా టెంపర్ సినిమా ఎందుకు సూపర్ హిట్..!!

రూటు మారుస్తున్న జూనియర్ ఎన్టీఆర్...?

ఆనాడు బాలకృష్ణ.. ఈరోజు ఎన్టీఆర్.. అభిమానుల దేవుళ్ళు..!!

ఆ ప్ర‌మాదంతో జూ. ఎన్టీఆర్‌లో వ‌చ్చిన మార్పులేమిటో తెలుసా?

తాను మాత్రమే కాదు తనవారు ఎదిగేలా ఎన్టీఆర్ సలహాలు..!!

క్లాసికల్ డ్యాన్స్ ఇరగదీస్తున్న ఎన్టీఆర్...ఎంత ముచ్చటగా ఉందంటే..?

"కొమరం భీమ్ " రెబల్.. అంటున్న బాలీవుడ్ స్టార్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>