PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china-very-crual-action-to-their-milatary-forced411d049-2b93-4da4-83eb-02254c616cb9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china-very-crual-action-to-their-milatary-forced411d049-2b93-4da4-83eb-02254c616cb9-415x250-IndiaHerald.jpgభారత్-చైనా సరిహద్దుల్లో చైనా అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినపడుతున్నాయి. చైనా కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని భారత్ ఒకపక్కన ఇబ్బంది పడుతున్నా సరే భారత్-చైనా సరిహద్దు లో ఏదో ఒక వివాదం కోసం చైనా ప్రయత్నాలు చేస్తూనే ఉందని ఈ నేపథ్యంలోనే తాజాగా లడక్ సమీపంలో చైనా తన సైన్యాలను మోహరించి విన్యాసాలు చేస్తుంది అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. గత కొంతకాలంగా భారత్-చైనా మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయినా సరే చైనా మాత్రం తన వైఖరి ఏమాత్రం కూడా మార్చుకోవడం లేదు. ఏదో ఒక అలజడchina;ranina;india;pakistan;media;army;letter;internationalసరిహద్దుల్లో చైనా అలజడి... నిజమేనా...?సరిహద్దుల్లో చైనా అలజడి... నిజమేనా...?china;ranina;india;pakistan;media;army;letter;internationalThu, 20 May 2021 19:10:00 GMTభారత్-చైనా సరిహద్దుల్లో చైనా అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినపడుతున్నాయి. చైనా కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని భారత్ ఒకపక్కన ఇబ్బంది పడుతున్నా సరే భారత్-చైనా సరిహద్దు లో ఏదో ఒక వివాదం కోసం చైనా ప్రయత్నాలు చేస్తూనే ఉందని ఈ నేపథ్యంలోనే తాజాగా లడక్ సమీపంలో చైనా తన సైన్యాలను మోహరించి విన్యాసాలు చేస్తుంది అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. గత కొంతకాలంగా భారత్-చైనా మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయినా సరే చైనా మాత్రం తన వైఖరి ఏమాత్రం కూడా మార్చుకోవడం లేదు. ఏదో ఒక అలజడి సృష్టించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలు కూడా ఎక్కువగానే వినబడుతున్నాయి. సరిహద్దు సమస్యలను భారత ఇప్పటికే తీవ్రంగా ఎదుర్కొంటున్నది. పాకిస్థాన్ కి చైనా కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తుందని అనే వ్యాఖ్యలు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. భారత చైనా సరిహద్దులో చైనా వైఖరికి సంబంధించి ఇప్పటికే అంతర్జాతీయ మీడియా కూడా తప్పు పడుతున్న సంగతి తెలిసిందే. భారతదేశం విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటుందని సరిహద్దుల్లో రెచ్చగొట్టే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంది అని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి.

ఇక తాజాగా చైనా ఆర్మీ నిర్వహిస్తున్న విన్యాసాలకు సంబంధించి ఆందోళన మొదలయింది. సరిహద్దుల్లో  చైనా  తమ భూభాగంలో భారీగా సైన్యాన్ని మోహరించిన అంశానికి సంబంధించి భారత ఆర్మీ కూడా కాస్త సీరియస్ గా దృష్టి పెట్టింది. తాజాగా భారత ఆర్మీ చీఫ్ నరవనే సరిహద్దుల వద్దకు వెళ్లారు తాము కూడా ఏ పరిణామాలు ఎదురైనా సరే సిద్ధంగానే ఉన్నామని ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు అని  భారత ఆర్మీ చీఫ్ స్పష్టంగా పేర్కొన్నారు. చైనా తమ భూభాగంలో మాత్రమే ఇప్పుడు విన్యాసాలు చేస్తుంది అని దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చర్చల సందర్భంగా కూడా తాము సిద్ధంగానే ఉన్నామని ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గూడూరు రైల్వే స్టేషన్లో తృటిలో తప్పిన ప్రమాదం..

ఎన్టీఆర్ లోని రొమాంటిక్ యాంగిల్ ను కూడా పరిచయం చేసిన బృందావనం..ఇద్దరితో..!!

'ఎన్టీఆర్' వాడే '9999' నెంబర్ వెనక ఉన్న అసలు రహస్యం అదే..!!

ఈ ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్స్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి..!!

ఎన్టీఆర్ - 32 అనౌన్స్ మెంట్ ఆరోజే .... ??

త్రివిక్రమ్ ని దెబ్బ కొట్టిన పుష్ప

కన్న తల్లి వల్లే ఆ హీరోయిన్ సినిమా కెరీర్ నాశనం అయ్యిందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>