MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr7906ee8c-1d8e-46df-bfa4-434f855ba8f6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr7906ee8c-1d8e-46df-bfa4-434f855ba8f6-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ వారసత్వం నుంచి వచ్చిన డాషింగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఎన్నో హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. సినిమా లలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన నటనతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించాడు. అయితే రాజకీయాల్లోకి కూడా వస్తారనే టాక్ గత ఏడాది నుంచి తెగ చక్కర్లు కొడుతోంది.. రాజకీయాల్లోకి రావాలి అనేది చాలా మంది అభిమానులు అభిలాష. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించారు. Jr-ntr;ntr;jr ntr;telugu desam party;rrr movie;cinema;telugu;hero;nandamuri taraka rama rao;josh;party;abhilashaఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే.. బాబు పరిస్థితి ఇదే?ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే.. బాబు పరిస్థితి ఇదే?Jr-ntr;ntr;jr ntr;telugu desam party;rrr movie;cinema;telugu;hero;nandamuri taraka rama rao;josh;party;abhilashaThu, 20 May 2021 08:00:00 GMTఎన్టీఆర్ వారసత్వం నుంచి వచ్చిన డాషింగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఎన్నో హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. సినిమా లలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన నటనతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించాడు. అయితే రాజకీయాల్లోకి కూడా వస్తారనే టాక్ గత ఏడాది నుంచి తెగ చక్కర్లు కొడుతోంది.. రాజకీయాల్లోకి రావాలి అనేది చాలా మంది అభిమానులు అభిలాష. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించారు.


ఎన్నికల ప్రచారంలో తన ప్రసంగాలతో అదరగొట్టారు. తాత వారసత్వం పుణికి పుచ్చుకున్న నాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ గుర్తింపు పొందారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు మార్మోగుతోంది. అభిమానులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆయనను పదేపదే కోరుతున్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రోగ్రాంలో ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎంట్రీ పై ఆసక్తి కర విషయాలను పంచుకున్నారు. ఇటీవల చంద్రబాబు పర్యటన లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ కు కీలక బాధ్యతలు అప్పగించాలి అంటూ చంద్రబాబు ముందే నినాదాలు చేశారు.


జూనియర్ ఎన్టీఆర్ పార్టీ లోకి వస్తే పార్టీలో జోష్ పెరుగుతుందని, పునర్వైభవం వస్తుందని స్పష్టం చేశారు.ఒకవేళ జనం కోరిక మేరకు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే చంద్ర బాబు పరిస్థితి ఎంటి.. పార్టీని వదిలి పోవడమే.. ఎన్టీఆర్ ను తట్టుకోవడం ఆయన వల్ల కాదు.. అందుకే జనం అతన్ని కోరుకుంటున్నారు.. చంద్ర బాబు రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పాల్సిందే..కానీ ఎన్టీఆర్ మనసులో ఏముందో మాత్రం ఎవరికీ తెలియదు.. ఇంతకీ వస్తాడా? రాడా ? అనే విషయం పై క్లారిటీ రాలేదు..ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది..త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తాత మనవడిలో కామన్ పాయింట్స్ ఇవే.. !

కరోనాతో మాజీ సీఎం మృతి..!!

ఎన్టీఆర్ గురించి షాలినికి సీనియర్ ఎన్టీఆర్ ఏం చెప్పారో తెలుసా?

ఏపీ రోగులకు హైదరాబాద్ ఆస్పత్రుల్లో నో ఎంట్రీ..?

వంశంలో ఒక్కడిగా రాలేదు... ఒక్కడిగా వచ్చి వంశాన్నే నిలబెట్టిన ఎన్టీఆర్..

'నమస్తే సేట్ జీ' మొదటి లుక్

సౌత్‌లోనే నెంబర్‌ 1గా విజయ్ దేవరకొండ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>