MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-richest-husbands-8ddfbd91-7f6d-498b-8374-85de5bd8488f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-richest-husbands-8ddfbd91-7f6d-498b-8374-85de5bd8488f-415x250-IndiaHerald.jpgచాలామంది హీరోయిన్ లు సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ అయిపోయిందనుకున్న టైంలోనే పెళ్లిళ్లు చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం.. తమ చిన్ననాటి స్నేహితులనో, వ్యాపారవేత్తలనో, తోటి నటీనటులనో మన స్టార్స్ పెళ్లి చేసుకోవడం ఇప్పటి వరకు చూశాం.. అదేంటో గానీ పెళ్ళయ్యే నాటికే వారికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలియజేస్తూ ఉంటారు మన హీరోయిన్ లు.. అప్పటిదాకా ఈ హీరోతో ఆ హీరోతో చెట్టా పట్టా లేసుకొని తిరుగుతున్నారు, రేపు మాపో పెళ్లి చేసుకుంటున్నారు అన్న ఆరోపణలు ఎదుర్కొని చివరికి తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తూ వారితోనే పెళ్లిల్లactress-richest-husbands;anoushka;ayesha takia;nagarjuna akkineni;tiru;india;bollywood;tollywood;cinema;marriage;heroine;father;march;hindus;partyచిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా..చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా..actress-richest-husbands;anoushka;ayesha takia;nagarjuna akkineni;tiru;india;bollywood;tollywood;cinema;marriage;heroine;father;march;hindus;partyThu, 20 May 2021 06:00:00 GMTహీరోయిన్ లు సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ అయిపోయిందనుకున్న టైంలోనే పెళ్లిళ్లు చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం.. తమ చిన్ననాటి స్నేహితులనో, వ్యాపారవేత్తలనో, తోటి నటీనటులనో మన స్టార్స్ పెళ్లి చేసుకోవడం ఇప్పటి వరకు చూశాం.. అదేంటో గానీ పెళ్ళయ్యే నాటికే వారికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలియజేస్తూ ఉంటారు మన హీరోయిన్ లు.. అప్పటిదాకా ఈ హీరోతో ఆ హీరోతో చెట్టా పట్టా లేసుకొని తిరుగుతున్నారు, రేపు మాపో పెళ్లి చేసుకుంటున్నారు అన్న ఆరోపణలు ఎదుర్కొని చివరికి తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తూ వారితోనే పెళ్లిల్లు కానిచ్చేస్తున్నారు..

ఇదిలా ఉంటే చిన్ననాటి  స్నేహితులని పెళ్లి చేసుకున్న హీరోయిన్ ల జాబితాలో అయేషా టకియా ఒకరు.. బబ్లీ బబ్లీగా కనిపించే ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.. టాలీవుడ్ ప్రేక్షకులకు నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా ద్వారా పరిచయమై ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలో మరో హీరోయిన్ అనుష్క కాగా ఇంకొక హీరోయిన్ గా నటించింది అయేషా టకియా.. టాలీవుడ్ లో నటించక ముందు ఆమె బాలీవుడ్ లో మంచి మంచి సినిమాలతో టాప్ హీరోయిన్ గా ఉంది.. అయితే వరుస సినిమాలు చేస్తున్న టైం లోనే ఆమె పెళ్లి చేసుకోవడం ఆమె అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.. తన చిన్ననాటి స్నేహితుడైన ఫర్హాన్ అజ్మీ ను పెళ్లి చేసుకుంది ఆయేషా ..


అజ్మీ ఎవరో కాదు సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అబూ అజ్మీ కుమారుడు.. భారతదేశంలోని ముంబైలో ఆమె జన్మించగా ఆమె తండ్రి హిందువు, తల్లి ముస్లిం మతాలకు చెందిన వారు కావడంతో ఆమె ఒక ముస్లిం ను పెళ్లి చేసుకుంది.. ప్రస్తుతం ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.. 2009 మార్చి 1న వివాహం చేసుకున్న అయేషా టాకియా ఆ తర్వాత సినిమాల్లో నటించడం తగ్గించింది.. రీ ఎంట్రీ కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుండగా, మళ్లీ సినిమాల్లో నటించే ఆలోచన తనకు లేదని తేల్చి చెప్పింది.. చిన్నతనం నుంచీ పరిచయం ఉన్న అజ్మీ ని పెళ్లి చేసుకుని ప్రస్తుతం మంచి జీవితాన్ని లీడ్ చేస్తుంది..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారత్ కు పొంచి ఉన్న ముప్పు.. మరో కొత్త వ్యాధి !

త్రివిక్రమ్ ని దెబ్బ కొట్టిన పుష్ప

కన్న తల్లి వల్లే ఆ హీరోయిన్ సినిమా కెరీర్ నాశనం అయ్యిందా..?

మహారాష్ట్ర నేతలు: "మోదీ" ఎందుకీ పక్షపాతం ?

'ఎన్టీఆర్' కి టాలీవుడ్లో ఎంత మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా..??

పెళ్లి గురించి ఓపెన్ అయిన మహానటి...

ఇదేం నటన అన్నారు.. నటన కే ప్రతి రూపం అయ్యాడు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>