BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsecf808a4-be10-4874-866c-0c3a5d0cc0bd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsecf808a4-be10-4874-866c-0c3a5d0cc0bd-415x250-IndiaHerald.jpg ప్రముఖ దర్శక నిర్మాత ఉప్పలపాటి విశ్వేశ్వరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన సీనియర్ ఎన్టీఆర్ తో పలు విజయంవతమైన చిత్రాలను తెరకెక్కించారు 'కంచుకోట' తీశారు. 'నిలుపు దోపిడి', 'పెత్తందార్లు', 'దేశోద్ధారకులు' వంటి విజవంతమైన చిత్రాలను నిర్మించారు. దర్శకునిగా 'తీర్పు', 'మార్పు', 'నగ్న సత్యం', 'హరిశ్చంద్రుడు', వంటి సినిమాలు తెరకెక్కించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదlatest news;ntr;satya;tollywood;twitter;producer;fort;producer1;letter;nandamuri taraka rama raoటాలీవుడ్ సినీ దర్శకుడు మృతి ..!టాలీవుడ్ సినీ దర్శకుడు మృతి ..!latest news;ntr;satya;tollywood;twitter;producer;fort;producer1;letter;nandamuri taraka rama raoThu, 20 May 2021 13:05:00 GMT ప్రముఖ దర్శక నిర్మాత ఉప్పలపాటి విశ్వేశ్వరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన సీనియర్ ఎన్టీఆర్ తో పలు విజయంవతమైన చిత్రాలను తెరకెక్కించారు.  'కంచుకోట', 'నిలుపు దోపిడి', 'పెత్తందార్లు', 'దేశోద్ధారకులు' వంటి విజవంతమైన చిత్రాలను నిర్మించారు. దర్శకునిగా  'తీర్పు', 'మార్పు', 'నగ్న సత్యం', 'హరిశ్చంద్రుడు', వంటి సినిమాలు తెరకెక్కించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 
" style="height: 834px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తారక్ పై లోకేష్ కామెంట్స్ .. వైరల్ !!

రూటు మారుస్తున్న జూనియర్ ఎన్టీఆర్...?

ఆనాడు బాలకృష్ణ.. ఈరోజు ఎన్టీఆర్.. అభిమానుల దేవుళ్ళు..!!

ఆ ప్ర‌మాదంతో జూ. ఎన్టీఆర్‌లో వ‌చ్చిన మార్పులేమిటో తెలుసా?

తాను మాత్రమే కాదు తనవారు ఎదిగేలా ఎన్టీఆర్ సలహాలు..!!

క్లాసికల్ డ్యాన్స్ ఇరగదీస్తున్న ఎన్టీఆర్...ఎంత ముచ్చటగా ఉందంటే..?

"కొమరం భీమ్ " రెబల్.. అంటున్న బాలీవుడ్ స్టార్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>