CrimeSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/rajastanfaa25453-0d14-4f6e-979a-00bc3eebb7dc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/rajastanfaa25453-0d14-4f6e-979a-00bc3eebb7dc-415x250-IndiaHerald.jpgప్రజల తప్పులను సరిచేయాల్సిన పోలీసులు తప్పు దారిలో నడుస్తున్నారు.. నిన్న హైదరాబాద్ లో పోలీసుల ఘటన మర్చిపోక ముందే ఇప్పుడు మరొక ఘటన వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ తో కానిస్టేబుల్ వలపు వల విసిరింది. అతనికి బాగా దగ్గరైంది. వీరిద్దరి మధ్య రొమాన్స్ సినిమా లెవల్ లో సాగింది.. ఇద్దరి మధ్యలో గాలి చొరబడనంత సాన్నిత్యం ఏర్పడింది. ఆ బంధం కాస్త శారీరక సంబంధానికి దారి తీసింది. rajastan;shyam;sundar;hyderabad;rajasthan;district;cinema;police;air;traffic policeడీఎస్పీకి కానిస్టేబుల్ వలపు వల.. చివరికి..డీఎస్పీకి కానిస్టేబుల్ వలపు వల.. చివరికి..rajastan;shyam;sundar;hyderabad;rajasthan;district;cinema;police;air;traffic policeThu, 20 May 2021 15:27:24 GMT ప్రజల తప్పులను సరిచేయాల్సిన పోలీసులు తప్పు దారిలో నడుస్తున్నారు.. నిన్న హైదరాబాద్ లో పోలీసుల ఘటన మర్చిపోక ముందే ఇప్పుడు మరొక ఘటన వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ తో కానిస్టేబుల్ వలపు వల విసిరింది. అతనికి బాగా దగ్గరైంది. వీరిద్దరి మధ్య రొమాన్స్ సినిమా లెవల్ లో సాగింది.. ఇద్దరి మధ్యలో గాలి చొరబడనంత సాన్నిత్యం ఏర్పడింది. ఆ బంధం కాస్త శారీరక సంబంధానికి దారి తీసింది.


ఒకే జిల్లాలో పోస్టింగ్ రావడం తో రాసలీలలు సాగించారు. తీరా ఆ వ్యవహారం బయటపెడతానంటూ ఆమె బ్లాక్‌మెయిల్‌కి దిగడంతో డీఎస్పీకి దిమ్మతిరిగిపోయింది. రేప్ కేసు పెడతానంటూ డీఎస్పీకి చుక్కలు చూపించింది. లక్షల రూపాయలు కొట్టేసింది. అయినా అత్యాశ చావక అడ్డంగా బుక్కైంది. వివరాల్లోకి వెళితే .. బుండి జిల్లా లోని హిందోలి డీఎస్పీగా పనిచేస్తున్న శ్యామ్ సుందర్ బిష్ణోయి 2019లో రాజస్థాన్ పోలీస్ సర్వీసెస్‌కి ఎంపికయ్యాడు.


అక్కడ అకాడమీ లో ఉన్న ఓ లేడీ కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది. శారీరక సంబంధానికి దారితీసింది. అనంతరం ఇద్దరికీ బుండి జిల్లా లో పోస్టింగ్ రావడంతో రాస లీలలు సాగించారు. కొద్దిరోజులకే లేడీ కానిస్టేబుల్ నిజ స్వరూపం బయట పెట్టింది. తమ రాస లీలల వ్యవహారం బహిర్గతం చేస్తానంటూ కొత్త డీఎస్పీని బెదిరించడం మొదలుపెట్టింది.అతనిపై రేప్ కేసు పెడతానంటూ బ్లాక్‌ మెయిల్ చేసి డబ్బు వసూలు చేసింది. సుమారు ఐదున్నర లక్షలు కొట్టేసి కిలాడీ కానిస్టేబుల్‌ అత్యాశకు పోయి అడ్డంగా బుక్కైంది. తనకు మొత్తం రూ.50 లక్షలు కావాలని డిమాండ్ చేయడం తో డీఎస్పీ పోలీసులను ఆశ్రయించాడు. ఇద్దరి సమ్మతి తోనే శారీరక సంబంధం పెట్టుకున్నామని అతను ఫిర్యాదు లో పేర్కొన్నారు. విచారణ జరిపిన పోలీసులు కిలేడీని అదుపులోకి తీసుకున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. ఈ ఘటన రాజస్థాన్ లో చర్చనీయాంశంగా మారింది..







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

త్రివిక్రమ్ ని దెబ్బ కొట్టిన పుష్ప

కన్న తల్లి వల్లే ఆ హీరోయిన్ సినిమా కెరీర్ నాశనం అయ్యిందా..?

మహారాష్ట్ర నేతలు: "మోదీ" ఎందుకీ పక్షపాతం ?

'ఎన్టీఆర్' కి టాలీవుడ్లో ఎంత మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా..??

పెళ్లి గురించి ఓపెన్ అయిన మహానటి...

ఇదేం నటన అన్నారు.. నటన కే ప్రతి రూపం అయ్యాడు..

'తారక్' కి అత్త పురంధేశ్వరి స్పెషల్ విషెస్.. ఎంత స్పెషల్ అంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>