PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-2b895e60-3e62-410e-ab26-abb2a096b035-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-2b895e60-3e62-410e-ab26-abb2a096b035-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లో బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అన్ని అంశాల మీద స్పందిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అతి తాజాగా అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ మరో రెండు మూడు నెలలపాటు బయటకు రాకూడదు అని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. సెకండ్ వేవ్ కరోనా కేసులు అన్ని తగ్గిపోయి, పరిస్థితులు కుదుటపడ్డాక ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న పవన్ కpawan kalyan;pawan;bandla ganesh;kalyan;krish;pawan kalyan;poorna;andhra pradesh;telangana;cinema;remake;press;house;pawan-kalyanపవన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకెన్నాళ్ళు!పవన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకెన్నాళ్ళు!pawan kalyan;pawan;bandla ganesh;kalyan;krish;pawan kalyan;poorna;andhra pradesh;telangana;cinema;remake;press;house;pawan-kalyanThu, 20 May 2021 11:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లో బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అన్ని అంశాల మీద స్పందిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అతి తాజాగా అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ మరో రెండు మూడు నెలలపాటు బయటకు రాకూడదు అని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. సెకండ్ వేవ్ కరోనా కేసులు అన్ని తగ్గిపోయి, పరిస్థితులు కుదుటపడ్డాక ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 



కరోనా నుంచి కోలుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని తెలుస్తోంది. అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దాదాపు అందరూ రాజకీయ నాయకులు బయటకు వచ్చి కరోనా పేషెంట్స్ కి ధైర్యం చెబుతున్నారు కానీ కరోనా బారిన పడడంతో తీవ్రమైన అనారోగ్యానికి గురయిన పవన్ కళ్యాణ్ బయటకు ఇప్పట్లో రాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మరికొన్నాళ్ళ పాటు వర్క్ ఫ్రం హోం చేస్తూ ఇంటి నుండే ప్రెస్ నోట్ లు రిలీజ్ చేస్తారని అంటున్నారు. 



అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఒక పక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరికి అవసరం వచ్చినా అండగా నిలుస్తూ వెళుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ దాదాపు నాలుగు సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అలాగే మలయాళ సూపర్ హిట్ సినిమా తెలుగు రీమేక్ షూటింగ్ మధ్యలో ఉన్నాయి. ఇక మరో రెండు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ తో తాను చేయబోయే సినిమాకి సంబంధించి బండ్ల గణేష్ కూడా క్లారిటీ ఇచ్చారు. రమేష్ వర్మతో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతూ ఉండగా అది నిజం కాదని పేర్కొన్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా కష్టకాలంలో రియల్ హీరో నిఖిల్

ఎన్‌టీఆర్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడో తెలుసా..!

బిగ్ అప్డేట్ : అదిరిపోయిన కొమరం భీమ్ లుక్ ..!

టీమ్ తారక్ ట్రస్ట్.. ఎన్టీఆర్ నిజమైన అభిమానులు వీరే..!

ఎన్టీఆర్ పాడిన పాటలు ఏంటో తెలుసా.. పరభాషలోనూ ప్రయోగం..!!

ఆ విష‌యంలో ర‌జినీ త‌ర‌వాత ఎన్టీయారే... !

అభిమానే నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>