MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-3c57f016-9a72-4d16-a73b-acdf7d45984a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-3c57f016-9a72-4d16-a73b-acdf7d45984a-415x250-IndiaHerald.jpgవసంతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వారసుడిగా వచ్చిన హీరోలలో ది బెస్ట్ హీరోగా ఎన్టీఆర్ ఉన్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరి లోకెల్లా ఎన్టీఆర్ గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు.. ఆయన తర్వాత కళ్యాణ్ రామ్ కొద్దో గొప్పో మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నది అన్న పేరే కానీ ఎన్టీఆర్ స్వతహాగా పైకి వచ్చారు.. తొలుత ఆయన సినిమాల్లోకి వచ్చే సమయంలో ఎలాంటి సపోర్ట్ దక్కలేదు.. jr-ntr;ntr;jr ntr;kalyan;kalyan ram;ram pothineni;cinema;nandamuri taraka rama rao;chitramఇదేం నటన అన్నారు.. నటన కే ప్రతి రూపం అయ్యాడు..ఇదేం నటన అన్నారు.. నటన కే ప్రతి రూపం అయ్యాడు..jr-ntr;ntr;jr ntr;kalyan;kalyan ram;ram pothineni;cinema;nandamuri taraka rama rao;chitramThu, 20 May 2021 15:00:00 GMTవసంతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వారసుడిగా వచ్చిన హీరోలలో ది బెస్ట్ హీరోగా ఎన్టీఆర్ ఉన్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరి లోకెల్లా ఎన్టీఆర్ గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు.. ఆయన తర్వాత కళ్యాణ్ రామ్ కొద్దో గొప్పో మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నది అన్న పేరే కానీ ఎన్టీఆర్ స్వతహాగా పైకి వచ్చారు.. తొలుత ఆయన సినిమాల్లోకి వచ్చే సమయంలో ఎలాంటి సపోర్ట్ దక్కలేదు..

ఆ తర్వాత ఆయన చుట్టూ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఇతరులు ఉండడం హర్షణీయం.. ఇంత ఎదిగిన ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు సాధించుకొని ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోగా ఉన్నారు.. నటనలో, డాన్స్ లో , యాక్షన్ లో ఇలా ప్రతి విషయంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో జూనియర్ ఎన్టీఆర్ అందనంత స్థాయికి వెళ్లిపోయారు.. తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన తొలిరోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి.. ఇదేం నటన, అసలు ఇది నటనేనా, ఇలా ఎవరైనా నటిస్తారా అన్న విమర్శలు ఎదుర్కొన్నాడు ఎన్టీఆర్..

బాల రామాయణం చిత్రంతో ఆయన సినిమా ఇండస్ట్రీకి బాలనటుడిగా వచ్చినా, పూర్తిస్థాయి హీరోగా మారిన చిత్రం మాత్రం నిన్ను చూడాలని అనే సినిమాతో.. ఆ సినిమా యావరేజ్ గా నిలిచినా జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రం సరైన మార్పులు ఎవరు లేదు.. కనీసం ఆయన కుటుంబం నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ కు సరైన ప్రోత్సాహం లేకుండా పోయిందట.. అలాంటి స్థాయి నుంచి ఇప్పుడు నటనకు ప్రతిరూపం, నటనకు నిలువెత్తు నిదర్శనం అన్న స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ ఎదిగాడు అంటే ఆయన ప్రయాణం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రయాణం అమోఘం.. అద్భుతం..ఆశ్చర్యం...



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పుట్టినరోజునా వదలరా...ఏంటిది?

'తారక్' కి అత్త పురంధేశ్వరి స్పెషల్ విషెస్.. ఎంత స్పెషల్ అంటే..?

క‌ళ్యాణ్ రామ్‌, జూ. ఎన్టీఆర్ అనుబంధం గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు!

ఎన్ని వివాదాలు ఉన్నా టెంపర్ సినిమా ఎందుకు సూపర్ హిట్..!!

తారక్ కి చిరు మర్చిపోలేని ట్రీట్!

రూటు మారుస్తున్న జూనియర్ ఎన్టీఆర్...?

ఆనాడు బాలకృష్ణ.. ఈరోజు ఎన్టీఆర్.. అభిమానుల దేవుళ్ళు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>