BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/cold-news-for-telugu-states1a08e6ae-8293-4a6b-a194-92db2a31f3e2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/cold-news-for-telugu-states1a08e6ae-8293-4a6b-a194-92db2a31f3e2-415x250-IndiaHerald.jpgగత రెండు నెలల నుండి భానుడి ప్రతాపంతో తీవ్రమైన ఎండలతో అలమటించిన ప్రజలకు హైదరబాద్ వాతావరణ శాఖ తీపి కబురు వినిపించింది. ఈ ఏడాది నైరుతి ఋతు పవనాలు జూన్ మొదటి వారంలో ఎంటర్ అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రానున్న 24 గంటల్లో నైరుతి ఋతు పవనాలు దక్షిణ అండమాన్ సముద్రాన్ని అనుకోని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్నాయని తెలిపింది. ఇక గత రోజులుగా అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ నెల latest news;bhanu;andaman;letter;juneతెలుగు రాష్ట్రాలకు "చల్లటి " వార్త ..!తెలుగు రాష్ట్రాలకు "చల్లటి " వార్త ..!latest news;bhanu;andaman;letter;juneThu, 20 May 2021 17:18:40 GMTగత రెండు నెలల నుండి భానుడి ప్రతాపంతో తీవ్రమైన ఎండలతో అలమటించిన ప్రజలకు హైదరబాద్ వాతావరణ శాఖ తీపి కబురు వినిపించింది. ఈ ఏడాది నైరుతి ఋతు పవనాలు జూన్ మొదటి వారంలో ప్రవేశిస్తాయని అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రానున్న 24 గంటల్లో నైరుతి ఋతు పవనాలు దక్షిణ అండమాన్ సముద్రాన్ని అనుకోని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్నాయని తెలిపింది. ఇక గత రోజులుగా అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ నెల 24 నాటికి ఇది తుఫాన్ గా మరే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

2022 లో ఆ బ్రౌజర్ పై నిషేదం ప్రకటించిన మైక్రోసాఫ్ట్ ..!!

ఈ ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్స్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి..!!

ఎన్టీఆర్ - 32 అనౌన్స్ మెంట్ ఆరోజే .... ??

త్రివిక్రమ్ ని దెబ్బ కొట్టిన పుష్ప

కన్న తల్లి వల్లే ఆ హీరోయిన్ సినిమా కెరీర్ నాశనం అయ్యిందా..?

మహారాష్ట్ర నేతలు: "మోదీ" ఎందుకీ పక్షపాతం ?

'ఎన్టీఆర్' కి టాలీవుడ్లో ఎంత మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>