PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/biswabhusan-harichandan7b6f39d9-b0ea-4f51-8600-d247a8b2bb3c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/biswabhusan-harichandan7b6f39d9-b0ea-4f51-8600-d247a8b2bb3c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది అని అన్నారు. సెకండ్ వేవ్ లో మ‌ర‌ణాలు ఎక్కువుగా ఉన్నాయి అని తెలిపారు. దేశంలో క‌రోనా సంక్షోభం కొన‌సాగుతోంది అన్నారు. కోవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమ ప‌థ‌కాల‌కు కొన‌సాగించాం అని వివరించారు. కోవిడ్ నివార‌ణ‌లో ఏపీ దేశానికే ఆద‌ర్శం అని అన్నారు ఆయన. క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీ‌లో చేర్చాం అని తెలిపారు. ఆరోగ్యశ్రీ‌కి ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో 50శాతం బెడ్లు అని వివరించారు. 900 biswabhusan harichandan;koti;andhra pradesh;2020;assembly;governorఏపీ ఆల్ ఈజ్ వెల్ అంటూ గవర్నర్ ప్రసంగం...!ఏపీ ఆల్ ఈజ్ వెల్ అంటూ గవర్నర్ ప్రసంగం...!biswabhusan harichandan;koti;andhra pradesh;2020;assembly;governorThu, 20 May 2021 11:27:49 GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది అని అన్నారు. సెకండ్ వేవ్ లో మ‌ర‌ణాలు ఎక్కువుగా ఉన్నాయి అని తెలిపారు. దేశంలో క‌రోనా సంక్షోభం కొన‌సాగుతోంది అన్నారు. కోవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమ ప‌థ‌కాల‌కు కొన‌సాగించాం అని వివరించారు. కోవిడ్ నివార‌ణ‌లో ఏపీ దేశానికే ఆద‌ర్శం అని అన్నారు ఆయన. క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీ‌లో చేర్చాం అని తెలిపారు. ఆరోగ్యశ్రీ‌కి ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో 50శాతం బెడ్లు అని వివరించారు.

900 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ కావాల‌ని కేంద్రాన్ని కోరాం అన్నారు. అద‌నంగా కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ కు నా సెల్యూట్ అన్నారు గవర్నర్. క‌రోనా వ‌ల్ల మ‌రోసారి ఆర్ధిక రంగంపై  తీవ్ర ప్ర‌భావం చూపిందని తెలిపారు. ప్ర‌జా సంక్షేమ‌మే ధ్యేయంగా 95 శాతం హామీలు పూర్తి చేశాం అని గవర్నర్ వివరించారు. న‌వ‌ర‌త్నాలు ద్వారా ల‌బ్ధిదారుల‌కే నేరుగా సాయం చేస్తున్నామని గవర్నర్ వివరించారు. ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌ దుష్ప్రభావం చూపినప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగించాం అని అన్నారు.

ప్రజల సంక్షేమం ప్రాధాన్యతగా 95 శాతం హామీలను పూర్తి చేశాం అని తెలిపారు. ఇప్పటి వరకు కోటి 80 లక్షల మంది టెస్టులు చేయగా 14 లక్షల 54 వేల మందికి పాజిటివ్‌ వచ్చింది అని అన్నారు. ప్రతిరోజూ 590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశాం అని వివరించారు. జగనన్న విద్యా కానుక కింద 47 లక్షల మందికి విద్యాకానుక అందించాం అని తెలిపారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఏపీ ఆర్థిక పురోగతిని కనబరిచింది అని ఆయన వివరించారు. 2020-21లో జాతీయ అభివృద్ధి రేటు నెగిటివ్‌ ఉండగా ఏపీ 1.58 శాతం అభివృద్ధి రేటు కనబరిచిందని చెప్పారు. రాష్ట్రంలో 53.28 లక్షల మందికి తొలిడోసు ఇచ్చాం అని తెలిపారు. 21.64 లక్షల మందికి సెకండ్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది అని వివరించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్ష‌ణ‌క్ష‌ణం.. భ‌యం భ‌యం.. ఇంకొద్ది రోజులు?

"కొమరం భీమ్ " రెబల్.. అంటున్న బాలీవుడ్ స్టార్ !

వావ్‌: ఎన్టీఆర్‌కు జీ తెలుగు స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్‌...!

ఎన్టీఆర్ 30 ఫ‌స్ట్ లుక్‌... స్మార్ట్‌లుక్‌లో చంపేశాడు

జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా నటించిన 2 సినిమాలివే ?

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 9 బెస్ట్ సినిమాలు ఇవే..!

ఎన్‌టీఆర్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడో తెలుసా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>