BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsafdf5f72-4ed7-440a-933b-139b3edac4f9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsafdf5f72-4ed7-440a-933b-139b3edac4f9-415x250-IndiaHerald.jpg యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడికల్ ఫిక్షన్ మూవీ " ఆర్ ఆర్ ఆర్ " నుండి కొమరం భీమ్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక పోస్టర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బల్లెం చేతపట్టుకొని వీరత్వంతో ఉన్నాడు. ఇక ఈ పోస్టర్ పై తారక్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే సినిమాలో తను చేస్తున్న కొమరం భీమ్ పాత్ర గురించి తారక్ ఆసక్తికరంగా ట్విట్టర్ లో స్పందించాడు. తాను చేస్తున్న ఈ రోల్ ను మీకు అందరికీ పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అలాగే తాను చేస్తున్న ఈ కlatest news;ntr;jr ntr;rajamouli;komaram bheem;rrr movie;cinema;twitter;letter;posters;nandamuri taraka rama rao;santosham"భీమ్ రోల్ బిగ్ ఛాలెంజ్" అంటున్న తారక్ ..!"భీమ్ రోల్ బిగ్ ఛాలెంజ్" అంటున్న తారక్ ..!latest news;ntr;jr ntr;rajamouli;komaram bheem;rrr movie;cinema;twitter;letter;posters;nandamuri taraka rama rao;santoshamThu, 20 May 2021 11:31:28 GMT యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడికల్ ఫిక్షన్ మూవీ " ఆర్.ఆర్.ఆర్ " నుండి కొమరం భీమ్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక పోస్టర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బల్లెం చేతపట్టుకొని వీరత్వంతో ఉన్నాడు. ఇక ఈ పోస్టర్ పై తారక్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే సినిమాలో తను చేస్తున్న కొమరం భీమ్ పాత్ర గురించి తారక్ ఆసక్తికరంగా ట్విట్టర్ లో స్పందించాడు. తాను చేస్తున్న ఈ రోల్ ను మీకు అందరికీ పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అలాగే తాను చేస్తున్న ఈ కొమురం భీం పాత్ర తన కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని తారక్ ట్వీట్ చేశాడు. మరి ఈ కొమరం భీమ్ రోల్ లో తారక్ విశ్వరూపం ఎలా ఉంటుందో ఇది వరకే టీజర్ లో చూసాము. షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ తో ప్రతి ఒక్కరిని స్టన్ చేసాడు. మరి ఈ ఫుల్ సినిమాలో ఎలా ఉండనున్నాడో చూడాలి.
" style="height: 370px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్ష‌ణ‌క్ష‌ణం.. భ‌యం భ‌యం.. ఇంకొద్ది రోజులు?

"కొమరం భీమ్ " రెబల్.. అంటున్న బాలీవుడ్ స్టార్ !

వావ్‌: ఎన్టీఆర్‌కు జీ తెలుగు స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్‌...!

ఎన్టీఆర్ 30 ఫ‌స్ట్ లుక్‌... స్మార్ట్‌లుక్‌లో చంపేశాడు

జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా నటించిన 2 సినిమాలివే ?

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 9 బెస్ట్ సినిమాలు ఇవే..!

ఎన్‌టీఆర్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడో తెలుసా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>