BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedప్రముఖ దర్శక నిర్మాత ఉప్పలపాటి విశ్వేశ్వరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సిరియర్ నటుడు మొరళీమోహన్ కోడలు, విశ్వేశరరావు మనవరాలు అయిన మాగంటి రూప సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. " మీరు పరిచయం చేసిన ప్రతి పుస్తకం గుర్తుంది. మీరు నా చేయి పట్టుకొని తీసుకెళ్లిన ప్రపంచ సినిమా పండుగలన్నీ కళ్లముందు కదలాడుతున్నాయి.latest news;jeevitha rajaseskhar;kirti;cinema;telugu;media;twitter;producer;fort;producer1;letter;maganti roopaమొరళీమోహన్ కోడలు భావోద్వేగ పోస్ట్ ..!మొరళీమోహన్ కోడలు భావోద్వేగ పోస్ట్ ..!latest news;jeevitha rajaseskhar;kirti;cinema;telugu;media;twitter;producer;fort;producer1;letter;maganti roopaThu, 20 May 2021 13:20:41 GMT ప్రముఖ దర్శక నిర్మాత ఉప్పలపాటి విశ్వేశ్వరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సిరియర్ నటుడు మొరళీమోహన్ కోడలు, విశ్వేశరరావు మనవరాలు అయిన మాగంటి రూప సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. " మీరు పరిచయం చేసిన ప్రతి పుస్తకం గుర్తుంది. మీరు నా చేయి పట్టుకొని తీసుకెళ్లిన ప్రపంచ సినిమా పండుగలన్నీ కళ్లముందు కదలాడుతున్నాయి.

కమ్యునిస్టు భావలతో  సినిమారంగంలోకి అడుగుపెట్టారు. కంచుకోట, తీర్పు, మార్పు, పెత్తందార్లు లాంటి ఎన్నో మంచి సినిమాల నిర్మాతగా కీర్తి గడించారు. తెలుగువాళ్లందరూ ఒక తాటిమీద వుండాలని ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. చివరి క్షణం వరకూ మీ మంచి చెడ్డలు మీరే చూసుకోడానికి ఇష్టపడ్డారు. విశ్వశాంతి విశ్వేశ్వర్రావ్ గారి మనవరాళ్లమని గర్వపడేలా చేశారు. మహాభారతం లాంటి  మీ సుదీర్ఘ జీవితం ముగించి మహాప్రస్ధానానికి పయనమయ్యారు. తాతగారూ మీకు శతకోటి వందనాలు." అంటూ మాగంటి రూప ట్వీట్ చేశారు.
" style="height: 858px;">
" style="height: 379px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తారక్ పై లోకేష్ కామెంట్స్ .. వైరల్ !!

రూటు మారుస్తున్న జూనియర్ ఎన్టీఆర్...?

ఆనాడు బాలకృష్ణ.. ఈరోజు ఎన్టీఆర్.. అభిమానుల దేవుళ్ళు..!!

ఆ ప్ర‌మాదంతో జూ. ఎన్టీఆర్‌లో వ‌చ్చిన మార్పులేమిటో తెలుసా?

తాను మాత్రమే కాదు తనవారు ఎదిగేలా ఎన్టీఆర్ సలహాలు..!!

క్లాసికల్ డ్యాన్స్ ఇరగదీస్తున్న ఎన్టీఆర్...ఎంత ముచ్చటగా ఉందంటే..?

"కొమరం భీమ్ " రెబల్.. అంటున్న బాలీవుడ్ స్టార్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>