BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news9ea5f880-f819-4d51-bc90-7b32340f8e77-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news9ea5f880-f819-4d51-bc90-7b32340f8e77-415x250-IndiaHerald.jpg మెగాస్టార్ చిరంజీవి సేవ కార్యక్రమాలలో ఎప్పుడు ముందే ఉంటారు. ఆపదలో ఉన్న ఎంతో మంది ఎన్నో సందర్భాలలో ఆదుకొని తనలోని సేవ దృక్పథాన్ని ఎప్పుడు చాటుతునే ఉంటారు. చిరంజీవి బ్లడ్ బ్యాక్ ఐ బ్యాంక్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎప్పటికే ఎంతో మందిని ఆడుకున్నారు. ఇప్పుడు కోవిడ్ బాధితులకు చిరు ఆపన్నహస్తం అందించేందుకు సిద్దమయ్యారు.latest news;chiranjeevi;rbi;bank;letter;service;oxygenకోవిడ్ రోగుల‌కు చిరు గుడ్ న్యూస్‌ ..!కోవిడ్ రోగుల‌కు చిరు గుడ్ న్యూస్‌ ..!latest news;chiranjeevi;rbi;bank;letter;service;oxygenThu, 20 May 2021 21:06:46 GMT మెగాస్టార్ చిరంజీవి సేవ కార్యక్రమాలలో ఎప్పుడు ముందే ఉంటారు. ఆపదలో ఉన్న ఎంతో మంది ఎన్నో సందర్భాలలో ఆదుకొని తనలోని సేవ దృక్పథాన్ని ఎప్పుడు చాటుతునే ఉంటారు. చిరంజీవి బ్లడ్ బ్యాక్ ఐ బ్యాంక్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎప్పటికే ఎంతో మందిని ఆడుకున్నారు. ఇప్పుడు కోవిడ్ బాధితులకు చిరు ఆపన్నహస్తం అందించేందుకు సిద్దమయ్యారు.

 ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేదిస్తుంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ బ్యాంక్ లను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. రెండు రాష్ట్రాలలో జిల్లాకోక ఆక్సిజన్ బ్యాంక్ ను ఏర్పాటు చేయాలని మెగాస్టార్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఆక్సిజన్ బ్యాంకులను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చెయ్యనున్నట్లు సమాచారం .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో కరోనా విలయతాండవం ,,ఒక్కరోజులోనే ?

శ్యామ్ సింగరాయ్ : ఒక్క రాత్రిలో కోట్ల నష్టం!

రఘురామ బెయిల్ పై తీవ్ర ఉత్కంఠ... ?

డైరెక్ట్ అటాక్ .. నో కాంప్ర‌మైజ్ .. కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు

ఎన్టీఆర్ లోని రొమాంటిక్ యాంగిల్ ను కూడా పరిచయం చేసిన బృందావనం..ఇద్దరితో..!!

'ఎన్టీఆర్' వాడే '9999' నెంబర్ వెనక ఉన్న అసలు రహస్యం అదే..!!

ఈ ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్స్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>