MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-72191421-5e04-45e8-a34b-d2b80b434079-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-72191421-5e04-45e8-a34b-d2b80b434079-415x250-IndiaHerald.jpgతెలుగులో స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ ఒకరు. హీరోలకి ఉన్నట్టే త్రివిక్రమ్ కూడా వరసగా సినిమాలు చేయడానికి హీరోలని లైన్ లో పెట్టుకుంటారు. అలా మొదట ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకున్న త్రివిక్రమ్ ఆ తర్వాత అది కుదరక మహేహ్ బాబుతో సినిమా ఫిక్స్ అయ్యారు.లాంగ్ గ్యాప్ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువవుతున్నాయి. మరోవైపు వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో త్రివిక్రమ్ కూడా మంచి జోష్ మీద ఉన్నాడు.అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా ఫిక్స్ అయ్యారు. కాtrivikram;pawan;cbn;mahesh;ntr;allu arjun;trivikram srinivas;cinema;telugu;blockbuster hit;nandamuri taraka rama rao;arjun 1;joshత్రివిక్రమ్ ని దెబ్బ కొట్టిన పుష్పత్రివిక్రమ్ ని దెబ్బ కొట్టిన పుష్పtrivikram;pawan;cbn;mahesh;ntr;allu arjun;trivikram srinivas;cinema;telugu;blockbuster hit;nandamuri taraka rama rao;arjun 1;joshThu, 20 May 2021 16:30:00 GMTతెలుగులో స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ ఒకరు. హీరోలకి ఉన్నట్టే త్రివిక్రమ్ కూడా వరసగా సినిమాలు చేయడానికి హీరోలని లైన్ లో పెట్టుకుంటారు. అలా మొదట ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకున్న త్రివిక్రమ్ ఆ తర్వాత అది కుదరక మహేహ్ బాబుతో సినిమా ఫిక్స్ అయ్యారు.లాంగ్ గ్యాప్ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువవుతున్నాయి. మరోవైపు వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో త్రివిక్రమ్ కూడా మంచి జోష్ మీద ఉన్నాడు.

అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా ఫిక్స్ అయ్యారు. కానీ ఈ ప్లాన్ కి పుష్ప సినిమా పెద్ద దెబ్బ కొట్టింది. ఈ సినిమా రెండు పార్ట్స్ గా విడుదల అవ్వడంతో షూటింగ్ వచ్చే ఏడాది కూడా కంటిన్యూ అవుతుంది. అలా వచ్చే ఏడాది త్రివిక్రమ్ సినిమా అల్లు అర్జున్ చేయలేడు. ఇక పవన్ తో సినిమా అన్న ఫిక్స్ చేద్దాం అనుకుంటే ఆయనకి ఉన్న సినిమాలు పూర్తి అవ్వాలి అంటే వచ్చే ఏడాది కూడా సరిపోదు.  ఇలా పుష్ప సినిమా వల్ల త్రివిక్రమ్ సినిమాల లైనప్ బ్రేక్ అయ్యింది.ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ మహేష్ సినిమా విషయంలో స్పీడ్ పెంచారట.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయట. మరో వైపు మహేష్ సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే మహేష్ త్రివిక్రమ్ సినిమా పట్టలేక్కించనున్నాడట. ఇప్పటికే త్రివిక్రమ్ కూడా తన టీం తో ఈ సినిమాకు సంబంధించి సెట్ ల ఏర్పాటుపై ప్లానింగ్ చేస్తున్నారట. ఓ ప్రత్యేకమైన సెట్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ చేసుకోబోతున్నారని.. ఆ సెట్ లోనే చాలా వరకు షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.ఈ సినిమా షూట్ ని త్వరలోనే ప్రారంభించడానికి త్రివిక్రమ్ చూస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆర్ఆర్ఆర్ ఎపిసోడ్‌లో కీలక ప్రశ్న..

కన్న తల్లి వల్లే ఆ హీరోయిన్ సినిమా కెరీర్ నాశనం అయ్యిందా..?

మహారాష్ట్ర నేతలు: "మోదీ" ఎందుకీ పక్షపాతం ?

'ఎన్టీఆర్' కి టాలీవుడ్లో ఎంత మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా..??

పెళ్లి గురించి ఓపెన్ అయిన మహానటి...

ఇదేం నటన అన్నారు.. నటన కే ప్రతి రూపం అయ్యాడు..

'తారక్' కి అత్త పురంధేశ్వరి స్పెషల్ విషెస్.. ఎంత స్పెషల్ అంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>