PoliticsSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusc3719f1d-5aa5-4c94-97dc-7654add5a4a7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusc3719f1d-5aa5-4c94-97dc-7654add5a4a7-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి మాట ఇప్పుడు ప్రజలను వణికిస్తోంది.. ఎన్నో లక్షల ప్రాణాలను మట్టిలో కలిపెసింది.. కొన్ని వేల మంది ప్రాణాలను కొన ఊపిరితో కొట్టుకునెలా చేస్తుంది. అయితే, కరోనా ప్రభావం పై కొందరు వ్యాపారాలను చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది.ముఖ్యంగా ఆయుర్వేద వైద్యం అంటూ విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు కొత్త వైద్యం ఒకటి వినిపిస్తుంది. నెల్లూరు జిల్లాలో మరో వ్యక్తి ఆయుర్వేద మందును ఇస్తున్నారు. అది కరోనా పై ఆ మందు పనిచేస్తుందని అంటున్నారు. Coronavirus;krishna;media;population;ayurvedaకరోనాకు' నెల్లూరు ఆయుర్వేదం '..కరోనాకు' నెల్లూరు ఆయుర్వేదం '..Coronavirus;krishna;media;population;ayurvedaThu, 20 May 2021 20:33:28 GMTకరోనా మహమ్మారి మాట ఇప్పుడు ప్రజలను వణికిస్తోంది.. ఎన్నో లక్షల ప్రాణాలను మట్టిలో కలిపెసింది.. కొన్ని వేల మంది ప్రాణాలను కొన ఊపిరితో కొట్టుకునెలా చేస్తుంది. అయితే, కరోనా ప్రభావం పై కొందరు వ్యాపారాలను చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది.ముఖ్యంగా ఆయుర్వేద వైద్యం అంటూ విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు కొత్త వైద్యం ఒకటి వినిపిస్తుంది.  నెల్లూరు జిల్లాలో  మరో వ్యక్తి ఆయుర్వేద మందును ఇస్తున్నారు. అది కరోనా పై ఆ మందు పనిచేస్తుందని అంటున్నారు.


వివరాల్లోకి వెళితే.. కృష్ణ పట్నం గ్రామ జనాభా సుమారు 11 వేలుంటుంది. వీళ్లంతా మందు తీసుకున్నారు. ఒక్కరికీ కరోనా సోకలేదు. ఈపాటికే పాజిటివ్లక్షణాలు ఉన్నవాళ్లు మందుతో వేగంగా కోలుకున్నారు. ఈ మూలికలతో చేసిన మందును తీసుకోవడం ద్వారా సైడ్ఎఫెక్ట్స్ఏమీ ఉండవని ఆయుర్వేద వైద్యులు సైతం నిర్ధారిస్తున్నారు. ఓ కరోనా బాధితుడు ప్రాణాపాయస్థితిలో ఉన్పప్పుడు ఈ మందు తగ్గిస్తుందా లేదా అనే నిర్ధారణ కావాల్సి ఉంది. లేకుంటే ఇది మరో వివాదానికి దారితీసే అవకాశాలున్నాయి.ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న ఆయర్వేద మందు మనచుట్టూ లభించే మూలికలతో తయారయ్యేదే. పటిక బెల్లం, పచ్చ కర్పూరం, మిరియాలు, ధనియాలు, పసుపు, తేనెతోపాటు మరికొన్ని పదార్థాల మిశ్రమంతో తయారు చేస్తున్నారు.


ఇప్పటిదాకా సుమారు 30 వేల మందికి ఉచితంగా ఈ మందును పంపిణీ చేశారు. ఇందుకోసం ఆనందయ్యకు స్నేహితులు అండగా నిలిచారు..ఆనందయ్య తయారు చేసి ఉచితంగా అందజేస్తోన్న కరోనా మందు ఏ పతంజలినో తయారు చేస్తే పాలక ప్రభుత్వాలు ఇలాగే స్పందించేవా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ఆస్పత్రులు, డ్రగ్కంపెనీల నీడలో ఉండే ప్రభుత్వాలు ఆయర్వేద మందుకు అనుమతులు ఇవ్వవంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈలోగా ఆవు పేడ కరోనాకు విరుగుడంటూ ప్రచారం చేసిన వాళ్లను ఆనందయ్య మందుతో కలిపి కొందరు ప్రచారం చేస్తున్నారు.. మరి ఈ మందు పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆర్ఆర్ఆర్ లేటెస్ట్ రిలీజ్ డేట్ పై ప్రకటన వచ్చేది అప్పుడే .....??

శ్యామ్ సింగరాయ్ : ఒక్క రాత్రిలో కోట్ల నష్టం!

రఘురామ బెయిల్ పై తీవ్ర ఉత్కంఠ... ?

డైరెక్ట్ అటాక్ .. నో కాంప్ర‌మైజ్ .. కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు

ఎన్టీఆర్ లోని రొమాంటిక్ యాంగిల్ ను కూడా పరిచయం చేసిన బృందావనం..ఇద్దరితో..!!

'ఎన్టీఆర్' వాడే '9999' నెంబర్ వెనక ఉన్న అసలు రహస్యం అదే..!!

ఈ ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్స్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>