BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news033091f5-274d-423e-b55f-37d04a1c8264-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news033091f5-274d-423e-b55f-37d04a1c8264-415x250-IndiaHerald.jpg ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయిన టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ వ్యవస్థాపకుడు సి ఈ ఓ అయిన ఘుంగ్ యిమింగ్ తన పదవి బాద్యతల నుండి తప్పుకున్నాడు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు తన రాజీనామా లేఖను పంపినట్లు సమాచారం.. తన స్థానంలో ప్రస్తుతం ఉన్న కో ఫౌండర్ రుబో లియాంగ్ బాధ్యతలు చేపడతారని జాంగ్ తెలిపారు. అయితే జాంగ్ హటాత్తుగా సి ఈ ఓ పదవి నుండి తప్పుకోవడం వెనుక చైనా వేధింపులే కారణం అని ప్రపంచ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి .latest news;రాజీనామా;media;letterటిక్ టాక్ సి ఈ ఓ రాజీనామా.. చైనా వేధింపులే కారణమా ?టిక్ టాక్ సి ఈ ఓ రాజీనామా.. చైనా వేధింపులే కారణమా ?latest news;రాజీనామా;media;letterThu, 20 May 2021 12:05:51 GMT ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయిన టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ వ్యవస్థాపకుడు సి ఈ ఓ అయిన ఘుంగ్ యిమింగ్ తన పదవి బాద్యతల నుండి తప్పుకున్నాడు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు తన రాజీనామా లేఖను పంపినట్లు సమాచారం.. తన స్థానంలో ప్రస్తుతం ఉన్న కో ఫౌండర్ రుబో లియాంగ్  బాధ్యతలు చేపడతారని జాంగ్ తెలిపారు. అయితే జాంగ్ హటాత్తుగా సి ఈ ఓ పదవి నుండి తప్పుకోవడం వెనుక చైనా వేధింపులే కారణం అని ప్రపంచ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'థూ' అన్న ఆఫీసర్ కి రఘు రామ బాణం?

"కొమరం భీమ్ " రెబల్.. అంటున్న బాలీవుడ్ స్టార్ !

వావ్‌: ఎన్టీఆర్‌కు జీ తెలుగు స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్‌...!

ఎన్టీఆర్ 30 ఫ‌స్ట్ లుక్‌... స్మార్ట్‌లుక్‌లో చంపేశాడు

జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా నటించిన 2 సినిమాలివే ?

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 9 బెస్ట్ సినిమాలు ఇవే..!

ఎన్‌టీఆర్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడో తెలుసా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>