MoviesGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrf797dcf3-9c87-4ed8-816b-7527384d954b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntrf797dcf3-9c87-4ed8-816b-7527384d954b-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అనగానే అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఆయన అభిమానుల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అనుసరించే వైఖరి కూడా కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. అభిమానులకు ఏదైనా అవసరం వచ్చిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కాస్త వేగంగా స్పందిస్తుంటారు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలక అడుగు వేయబోతున్నట్టు కూడా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. విదేశాల్లో ఉండే ఒక ఎన్ఆర్ఐ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్jr-ntr;ntr;jr ntr;tollywood;cinema;nandamuri taraka rama rao;vఅభిమానే నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా...?అభిమానే నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా...?jr-ntr;ntr;jr ntr;tollywood;cinema;nandamuri taraka rama rao;vThu, 20 May 2021 09:15:09 GMTతెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అనగానే అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఆయన అభిమానుల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అనుసరించే వైఖరి కూడా కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. అభిమానులకు ఏదైనా అవసరం వచ్చిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కాస్త వేగంగా స్పందిస్తుంటారు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలక అడుగు వేయబోతున్నట్టు కూడా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

విదేశాల్లో ఉండే ఒక ఎన్ఆర్ఐ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే వి.వి.వినాయక్ ద్వారా ఒక కథ కూడా సిద్ధం చేయించారని విదేశాల్లో ఉన్న తన అభిమాని నిర్మాతగా మారి సినిమా చేయడానికి గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారని ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన మాట్లాడేందుకు ప్రయత్నం కూడా చేశారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సదరు ఎన్ఆర్ఐ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తానని అడుగుతున్నట్లు సమాచారం.

నేపథ్యంలో తన సన్నిహితుల ద్వారా ప్రయత్నం చేయగా తన అభిమాని తో సినిమా చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ రెడీ అవుతున్నారని కూడా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  వినాయక్ ఈ సినిమాకు కథ అందిస్తారని దర్శకత్వం కూడా ఆయన వహిస్తారని కూడా సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది ఏంటనే దానిపై ఎటువంటి స్పష్టత లేకపోయినా దాదాపుగా వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమాను మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు అని ప్రచారం కూడా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. మరి ఈ సినిమాకు సంబంధించి ఏ విధంగా అడుగులు వేస్తారు ఏంటి అనేది చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా నియంత్ర‌ణలో ఏపీ దేశానికే ఆద‌ర్శం..!!

బర్త్ డే స్పెషల్ : ఎన్టీఆర్.. పడిలేచిన కెరటం !

పాలిటిక్స్ లోకి ఎన్టీఆర్.. ఎవరూ ఊహించని సమాధానం!

తాత మనవడిలో కామన్ పాయింట్స్ ఇవే.. !

కరోనాతో మాజీ సీఎం మృతి..!!

ఎన్టీఆర్ గురించి షాలినికి సీనియర్ ఎన్టీఆర్ ఏం చెప్పారో తెలుసా?

ఏపీ రోగులకు హైదరాబాద్ ఆస్పత్రుల్లో నో ఎంట్రీ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>