MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/alia-bhatt-latest-sexy-photoshoot-stills415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/alia-bhatt-latest-sexy-photoshoot-stills415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.. ఆ సినిమాలో రామ్ చరణ్, అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. ఇక రామ్ చరణ్ సరసన సీత అనే పాత్రలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ నచ్చడంతో మరో సినిమాకి కూడా వీరిని రిపీట్ చేయబోతున్నారని తెలుస్తోంది.. తాజాగాtollywood;beauty;ntr;ram charan teja;alia bhatt;pawan kalyan;ram pothineni;rajamouli;seetha;shankar;india;alluri sitarama raju;bollywood;rrr movie;cinema;producer;producer1;heroine;nandamuri taraka rama rao;dilచరణ్ ని వదలంటున్న అలియా!చరణ్ ని వదలంటున్న అలియా!tollywood;beauty;ntr;ram charan teja;alia bhatt;pawan kalyan;ram pothineni;rajamouli;seetha;shankar;india;alluri sitarama raju;bollywood;rrr movie;cinema;producer;producer1;heroine;nandamuri taraka rama rao;dilThu, 20 May 2021 22:00:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.. ఆ సినిమాలో రామ్ చరణ్, అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. ఇక రామ్ చరణ్ సరసన సీత అనే పాత్రలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ నచ్చడంతో మరో సినిమాకి కూడా వీరిని రిపీట్ చేయబోతున్నారని తెలుస్తోంది.. 


తాజాగా అందుతున్న సమాచారం మేరకు చరణ్ నటించబోయే తదుపరి సినిమాలో కూడా అలియా భట్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమాని ప్రస్తుతానికి ఆర్ సి 15 గా ప్రస్తావిస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అలియా భట్ ను హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. 


ఆమెకు ఎలాగూ బాలీవుడ్లో ఇప్పుడు క్రేజ్ ఉంది. రాజమౌళి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమెకు దేశ భాషలన్నింటిలో క్రేజ్ ఏర్పడుతుంది. ఈ విషయాన్ని నోటీస్ చేసిన దర్శక నిర్మాతలు తమ సినిమాలో ఆమెను రోప్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారని చెబుతున్నారు.. అయితే ఆమె ఇంకా తన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఇస్తే కనుక వీరిద్దరూ కలిసి నటించే రెండో సినిమా ఇది అవుతుంది అని అంటున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఢిల్లీ వైపు చూస్తున్న బాబు... ?

శ్యామ్ సింగరాయ్ : ఒక్క రాత్రిలో కోట్ల నష్టం!

రఘురామ బెయిల్ పై తీవ్ర ఉత్కంఠ... ?

డైరెక్ట్ అటాక్ .. నో కాంప్ర‌మైజ్ .. కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు

ఎన్టీఆర్ లోని రొమాంటిక్ యాంగిల్ ను కూడా పరిచయం చేసిన బృందావనం..ఇద్దరితో..!!

'ఎన్టీఆర్' వాడే '9999' నెంబర్ వెనక ఉన్న అసలు రహస్యం అదే..!!

ఈ ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్స్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>