BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jaganffcf42b2-b6b9-4d1e-8f0b-abd89c634969-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jaganffcf42b2-b6b9-4d1e-8f0b-abd89c634969-415x250-IndiaHerald.jpgఏపీ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా మరణించిన ఉపాధిహామీ సిబ్బందికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. అంతే కాకుండా కరోనా బారినపడి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి నెల జీతం అడ్వాన్స్‌గా చెల్లిస్తామన్నారు.latest news;jagan;andhra pradesh;peddireddy ramachandra reddy;minister;good news;letter;reddy;good newwzఉపాధి హామీ సిబ్బందికి గుడ్ న్యూస్ వినిపించిన సర్కార్ !ఉపాధి హామీ సిబ్బందికి గుడ్ న్యూస్ వినిపించిన సర్కార్ !latest news;jagan;andhra pradesh;peddireddy ramachandra reddy;minister;good news;letter;reddy;good newwzThu, 20 May 2021 22:13:17 GMT ఏపీ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా మరణించిన ఉపాధిహామీ సిబ్బందికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. అంతే కాకుండా కరోనా బారినపడి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి నెల జీతం అడ్వాన్స్‌గా చెల్లిస్తామన్నారు.

తాజాగా పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీర్లతో జరిగిన సమీక్ష లో మంత్రి పెద్ది రెడ్డి  మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ కింద జూన్‌ నెలాఖరుకు 16 కోట్ల పని దినాలు పూర్తి చేయాలని, లక్ష్యం పూర్తయితే కేంద్రాన్ని అదనపు పనిదినాలు కోరవచ్చని వివరించారు. రహదారికి ఇరువైపులా, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటాలన్నారు. వర్షాకాలం వచ్చేలోపు జలశక్తి అభియాన్‌ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ డిజాస్టర్ నుంచి తప్పించుకున్న తారక్...

ఢిల్లీ వైపు చూస్తున్న బాబు... ?

శ్యామ్ సింగరాయ్ : ఒక్క రాత్రిలో కోట్ల నష్టం!

రఘురామ బెయిల్ పై తీవ్ర ఉత్కంఠ... ?

డైరెక్ట్ అటాక్ .. నో కాంప్ర‌మైజ్ .. కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు

ఎన్టీఆర్ లోని రొమాంటిక్ యాంగిల్ ను కూడా పరిచయం చేసిన బృందావనం..ఇద్దరితో..!!

'ఎన్టీఆర్' వాడే '9999' నెంబర్ వెనక ఉన్న అసలు రహస్యం అదే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>