MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-b4b831dc-9c69-40c5-84dc-77b94beda9c8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-b4b831dc-9c69-40c5-84dc-77b94beda9c8-415x250-IndiaHerald.jpgబన్నీ సుకుమార్ ల డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పుష్ప’ ను రెండు భాగాలుగా విడుదల చేయాలి అన్న నిర్ణయం తీసుకున్న వెంటనే ఆమూవీకి సంబంధించిన కధలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నట్లు లీకులు వస్తున్నాయి. ఈ సినిమా సబ్జక్ట్ చాలా పెద్దది కావడం వల్ల ఈ మూవీని ఇలా ఒక్క భాగంలో తీయడం కష్టం అని భావించి ఇలా రెండు భాగాల వైపు అడుగులు వేసారు అని వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈమూవీ బడ్జెట్ ఊహించిన స్థాయికన్నా చాల పెరిగిపోవడంతో ఈ మూవీ పెట్టుబడి రాబట్టాలి అంటే ఈ మూవీని రెండు భాగాలుగా చేసి విడుదల చేయడమే ఒకేఒక్క మార్గమని ఈమalluarjun;;alia bhatt;kiara advani;kumaar;allu arjun;rashmika mandanna;sukumar;bollywood;cinema;heroine;bunny 1పుష్ప సెకండ్ హాఫ్ లో సెకండ్ హీరోయిన్ గా ఆమె !పుష్ప సెకండ్ హాఫ్ లో సెకండ్ హీరోయిన్ గా ఆమె !alluarjun;;alia bhatt;kiara advani;kumaar;allu arjun;rashmika mandanna;sukumar;bollywood;cinema;heroine;bunny 1Thu, 20 May 2021 10:00:00 GMTబన్నీ సుకుమార్ ల డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పుష్ప’ ను రెండు భాగాలుగా విడుదల చేయాలి అన్న నిర్ణయం తీసుకున్న వెంటనే ఆమూవీకి సంబంధించిన కధలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నట్లు లీకులు వస్తున్నాయి. ఈ సినిమా సబ్జక్ట్ చాలా పెద్దది కావడం వల్ల ఈ మూవీని ఇలా ఒక్క భాగంలో తీయడం కష్టం అని భావించి  ఇలా రెండు భాగాల వైపు అడుగులు వేసారు అని వార్తలు వస్తున్నాయి.  



దీనికితోడు ఈమూవీ బడ్జెట్ ఊహించిన స్థాయికన్నా చాల పెరిగిపోవడంతో ఈ మూవీ పెట్టుబడి రాబట్టాలి అంటే ఈ మూవీని రెండు భాగాలుగా చేసి విడుదల చేయడమే ఒకేఒక్క మార్గమని ఈమూవీ నిర్మాతలతో పాటు సుకుమార్ ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈమూవీలో ఇప్పటి వరకు అనుకున్న రష్మిక కాకుండా మలిభాగంలో మరో హీరోయిన్ పాత్రను క్రియేట్ చేసే పనిలో ఇప్పుడు సుకుమార్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.  


ఎర్రచందనం కూలీ ఒక మాఫియా డాన్ గా ఎదిగిన తరువాత ఈమూవీ రెండో భాగం మొదలవుతుందని తొలి భాగం మాసీగా రఫ్ గా ఉంటే మలి భాగం అల్ట్రా స్టయిలిష్ గా వుంటుందని అంటున్నారు. దీనితో బన్ని స్టైలిస్ట్ లుక్స్ కు సరిపడే స్టైలిష్ హీరోయిన్ కోసం అన్వేషణ ప్రారంభం అయింది అని అంటున్నారు. దీనితో బన్నీ పక్కన అన్ని విధాల చాల అందంగా స్టైలిష్ గా కనిపించే హీరోయిన్ కోసం బాలీవుడ్ లో అన్వేషణ ప్రారంభం అయింది అని అంటున్నారు.




వాస్తవానికి ఈమూవీని హిందీలో కూడ రిలీజ్ చేసే ఉద్దేశ్యం నిర్మాతలకు ఉండటంతో ఈ హీరోయిన్ పాత్ర విషయమై అలియా భట్ కియారా అద్వాని లతో సంప్రదింపులు జరుగుతున్నాయి అని టాక్. అయితే ప్రస్తుతానికి వీరిద్దరూ చాల బిజీగా ఉండటంతో వీరి డేట్స్ విషయమై సమస్యలు ఏర్పడతాయని సుకుమార్ భావిస్తున్నాడు అని లీకులు వస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ముగిసిన తరువాత ఈమూవీ సెకండ్ హాఫ్ విషయమై మరింత క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంది..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విపక్షాల నుంచి సంచలన ప్రకటన వస్తుందా...?

ఎన్టీఆర్ పాడిన పాటలు ఏంటో తెలుసా.. పరభాషలోనూ ప్రయోగం..!!

ఆ విష‌యంలో ర‌జినీ త‌ర‌వాత ఎన్టీయారే... !

అభిమానే నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా...?

బర్త్ డే స్పెషల్ : ఎన్టీఆర్.. పడిలేచిన కెరటం !

పాలిటిక్స్ లోకి ఎన్టీఆర్.. ఎవరూ ఊహించని సమాధానం!

తాత మనవడిలో కామన్ పాయింట్స్ ఇవే.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>