MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntrfd52a1bc-95b2-4b68-9457-31d9094a772b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntrfd52a1bc-95b2-4b68-9457-31d9094a772b-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ సినిమా ఏది అంటే అరవింద సమేత అని కళ్లు మూసుకుని చెప్తారు ఎన్టీఆర్ అభిమానులు.. ఈ సినిమాలో ఆయన నటించిన తీరు మొదటి సీన్ని బట్టే ఎంతో గొప్పగా ఉందని తెలుస్తుంది.. మొండి కత్తి తో ఆయన చేసే ఫైట్, చెప్పే డైలాగ్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఖుషి చేసింది.. ఎన్టీఆర్ ని ఈ విధంగా ఇంతవరకు ఎవరూ చూపని విధంగా త్రివిక్రమ్ చూపించి ఎన్టీఆర్ రేంజ్ ని మరో స్థాయికి తీసుకెళ్లాడు.. ఇక ఈ సినిమాలో జగపతి బాబు నటన నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంది.. jr-ntr;ntr;pooja hegde;geetha;jr ntr;kushi;thaman s;trivikram srinivas;cinema;sangeetha;rayalaseema;husband;hero;letter;heroine;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;mass;katthiఅరవింద సమేతంగా వీర రాఘవ విజయోత్సవం.. ఇండస్ట్రీలోనే రికార్డుల పంట.అరవింద సమేతంగా వీర రాఘవ విజయోత్సవం.. ఇండస్ట్రీలోనే రికార్డుల పంట.jr-ntr;ntr;pooja hegde;geetha;jr ntr;kushi;thaman s;trivikram srinivas;cinema;sangeetha;rayalaseema;husband;hero;letter;heroine;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;mass;katthiThu, 20 May 2021 17:19:14 GMTజూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే  బెస్ట్ సినిమా ఏది అంటే అరవింద సమేత అని కళ్లు మూసుకుని చెప్తారు ఎన్టీఆర్ అభిమానులు.. ఈ సినిమాలో ఆయన నటించిన తీరు మొదటి సీన్ని బట్టే ఎంతో గొప్పగా ఉందని తెలుస్తుంది.. మొండి కత్తి తో ఆయన చేసే ఫైట్, చెప్పే డైలాగ్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఖుషి చేసింది.. ఎన్టీఆర్ ని ఈ విధంగా ఇంతవరకు ఎవరూ చూపని విధంగా త్రివిక్రమ్ చూపించి ఎన్టీఆర్ రేంజ్ ని మరో స్థాయికి తీసుకెళ్లాడు.. ఇక ఈ సినిమాలో జగపతి బాబు నటన నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంది..

ఎన్టీఆర్ నటన ఈ సినిమాకి హైలెట్ అనుకుంటే జబద బాబు నటన ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లడంతో పాటు సూపర్ హిట్ గా నిలిచేలా చేసింది.. పూజా హెగ్డే గ్లామర్ కూడా ఈ సినిమాకి ఎంతగానో ఉపయోగపడింది.. హీరోయిన్లను వాడుకోవడంలో త్రివిక్రమ్ కి మంచి పేరు ఉంది అలా ఈ సినిమాకి హీరోయిన్ పేరు సినిమా కే పెట్టి ఒక మాస్ స్టార్ హీరోకి ఇలాంటి టైటిల్ పెట్టొచ్చని కొత్త అర్థం చెప్పారు.. నిజానికి ఒక స్టార్ హీరో సినిమా టైటిల్ అంటే సాఫ్ట్ గా ఉంటే ప్రేక్షకులకు నచ్చదు అలాంటివి అరవింద సమేత అనే టైటిల్ తో ప్రేక్షకులను మెప్పించి సినిమాను సూపర్ హిట్ చేశారు త్రివిక్రమ్..

ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ టార్చ్ బేరర్ గా అభివర్ణిస్తూ ఎన్టీఆర్  మరో మెట్టు పైకి ఎక్కేలా చేశారు.. ఇక ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు.. అప్పటివరకు ఉన్న రికార్డులను అన్నిటినీ తుడిచి వేసింది సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీ తో తొలిసారిగా ప్రేక్షకులకు కనిపించి వారిని మైమరపించారు.. సినిమా మొత్తం పూర్తి రాయలసీమ యాసలో మాట్లాడించి అక్కడ నేపథ్యం ఉన్న వారిలాగా పాత్రలను తీర్చిదిద్ది త్రివిక్రమ్ మంచి ప్రయత్నం చేశారు.. ఇక తమన్ సంగీతం ఈ సినిమా హిట్ కు ఎంతగానో దోహదపడింది.. పెనిమిటి అనే పాట ఇప్పటికీ ఎన్టీఆర్ అభిమానులను అలరిస్తూ ఉంది.. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ర‌ఘురామ‌పై వైసీపీ ఎమ్మెల్యే బూతులు.. జ‌గ‌న్ స‌పోర్ట్ ?⁩

'ఎన్టీఆర్' వాడే '9999' నెంబర్ వెనక ఉన్న అసలు రహస్యం అదే..!!

ఈ ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్స్ వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి..!!

ఎన్టీఆర్ - 32 అనౌన్స్ మెంట్ ఆరోజే .... ??

త్రివిక్రమ్ ని దెబ్బ కొట్టిన పుష్ప

కన్న తల్లి వల్లే ఆ హీరోయిన్ సినిమా కెరీర్ నాశనం అయ్యిందా..?

మహారాష్ట్ర నేతలు: "మోదీ" ఎందుకీ పక్షపాతం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>