MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/juniorntr-0798f79a-53c9-4090-b1d9-d6f36dd146cf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/juniorntr-0798f79a-53c9-4090-b1d9-d6f36dd146cf-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తీవ్ర గడ్డు సమస్యలు ఎదుర్కుంటున్న పరిస్థితులలో ఈ సమస్యలకు పరిష్కారం కేవలం జూనియర్ ద్వారానే సాధ్యం అంటూ తెలుగుదేశ వర్గాలు ఎప్పటి నుంచో జూనియర్ ను ప్రత్యక్ష రాజకీయాలలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాయి. అయితే ఇలాంటి అభ్యర్థనలు జూనియర్ పట్టించుకోకుండా సరైన సమయం వచ్చినప్పుడు తన నిర్ణయం చెపుతాను అంటూ తన అభిమానుల ఉత్సాహం పై నీరు కారుస్తున్నారు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను ఆవేసపరుడైన ఒక యువకుడి పాత్రలో కొరటాల చూపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకుjuniorntr;;ntr;mammootty;mohanlal;editor mohan;jr ntr;koratala siva;telugu desam party;vaishno devi;dargah sharif;telugu;car;hero;nandamuri taraka rama rao;father;party;god fatherజూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవితవ్యానికి పునాది వేస్తున్న కొరటాల !జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవితవ్యానికి పునాది వేస్తున్న కొరటాల !juniorntr;;ntr;mammootty;mohanlal;editor mohan;jr ntr;koratala siva;telugu desam party;vaishno devi;dargah sharif;telugu;car;hero;nandamuri taraka rama rao;father;party;god fatherThu, 20 May 2021 09:00:00 GMTప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తీవ్ర గడ్డు సమస్యలు ఎదుర్కుంటున్న పరిస్థితులలో ఈ సమస్యలకు పరిష్కారం కేవలం జూనియర్ ద్వారానే సాధ్యం అంటూ తెలుగుదేశ వర్గాలు ఎప్పటి నుంచో జూనియర్ ను ప్రత్యక్ష రాజకీయాలలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాయి. అయితే ఇలాంటి అభ్యర్థనలు జూనియర్ పట్టించుకోకుండా సరైన సమయం వచ్చినప్పుడు తన నిర్ణయం చెపుతాను అంటూ తన అభిమానుల ఉత్సాహం పై నీరు కారుస్తున్నారు.


అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను ఆవేసపరుడైన ఒక యువకుడి పాత్రలో కొరటాల చూపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల మూవీలో జూనియర్ నేటి రాజకీయ వ్యవస్థ పై రగిలిపోయే ఒక ఆవేసపరుడు పాత్రలో చూపిస్తాడని తెలుస్తోంది. జూనియర్ ఆవేశాన్ని పసిగట్టి అతడిని సరైన దారిలో నడిపించే గాడ్ ఫాదర్ పాత్రలో మమ్ముట్టి తో నటింపచేయాలని కొరటాల ఇప్పటికే రాయబారాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తన పాత్ర హీరో పాత్రతో సమానంగా ఉంటేనే తాను నటిస్తానని లేకుంటే తాను నటించనని మమ్ముట్టి కోరతాలకు స్పష్టం చేసినట్లు టాక్.


గతంలో మోహన్ లాల్ జూనియర్ కాంబినేషన్ ను ‘జనతాగ్యారేజ్’ కోసం సెట్ చేసిన కొరటాల ఇప్పుడు కొత్తదనం కోసం ఈసారి మమ్ముట్టిని ఒప్పించడానికి చాల గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అయితే మమ్ముట్టి ఇతర భాషా సినిమాలలో నటించడానికి పెద్దగా ఆశక్తి కనపరచకపోవడమే కాకుండా చాల కండిషన్స్ పెడతాడు. దీనితో కొరటాల ఈ కాంబినేషన్ సెట్ చేయగలిగితే అది సంచలనమే అవుతుంది.


అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈ మూవీకి సంబంధించిన కథలో పొలిటికల్ షేడ్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి సినిమాలను ఆవేశ పూరితంగా తీయడంలో సిద్ధహస్తుడైన కమ్యూనిష్ట్ భావాలు ఉన్న కొరటాల చేతిలో జూనియర్ పాత్ర ఒక సంచలనంగా మారే ఆస్కారం ఉంది. దీనితో జూనియర్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి మొదటి మెట్టు పడినట్లే అని భావించుకోవాలి. ఇప్పుడు ఈ వార్తలు వైరల్ కావడంతో ఈమూవీ పై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి..  






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జూనియర్ తమిళం ప్రాజెక్ట్...? ఫైనల్ చేసినట్టే...?

పాలిటిక్స్ లోకి ఎన్టీఆర్.. ఎవరూ ఊహించని సమాధానం!

తాత మనవడిలో కామన్ పాయింట్స్ ఇవే.. !

కరోనాతో మాజీ సీఎం మృతి..!!

ఎన్టీఆర్ గురించి షాలినికి సీనియర్ ఎన్టీఆర్ ఏం చెప్పారో తెలుసా?

ఏపీ రోగులకు హైదరాబాద్ ఆస్పత్రుల్లో నో ఎంట్రీ..?

వంశంలో ఒక్కడిగా రాలేదు... ఒక్కడిగా వచ్చి వంశాన్నే నిలబెట్టిన ఎన్టీఆర్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>