TechnologyKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/technology0a481efe-56ff-41a9-824c-6d4a435a72e4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/technology0a481efe-56ff-41a9-824c-6d4a435a72e4-415x250-IndiaHerald.jpg ప్రపంచ సాంకేతిక దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు అండ్రాయిడ్ కు సంబంధించిన అప్డేట్స్ ను స్మార్ట్ ఫోన్స్ కు అందిస్తుంది. ఇప్పటికే 11 అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ను అందించిన గూగుల్, ఇక 12వ అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను త్వరలోనే గ్లోబల్ గా లంచ్ చెయ్యనుంది. అయితే ఇప్పటికే అండ్రాయిడ్ 12 కు సంబంధించిన బీటా వర్షన్ ను గూగుల్ సొంత ఫోన్స్ అయిన పిక్సెల్ 3, పిక్సెల్ 3 ఎక్స్ ఎల్ , పిక్సెల్ 4, పిక్సెల్ 4 ఏ , పిక్సెల్ 4 ఎక్స్ ఎల్, పిక్సెల్ 4ఏ 5జి, పిక్సెల్ 5 స్మార్ట్ ఫోన్ లలో అందుబాటులోకి తెచ్చింది.technology;ram pothineni;smart phone;google;letter;5g;research and analysis wing;legendమీ ఫోన్ లో అండ్రాయిడ్ 12 ను ఇన్ స్టాల్ చేసుకోండిలా ?మీ ఫోన్ లో అండ్రాయిడ్ 12 ను ఇన్ స్టాల్ చేసుకోండిలా ?technology;ram pothineni;smart phone;google;letter;5g;research and analysis wing;legendThu, 20 May 2021 03:00:00 GMT ప్రపంచ సాంకేతిక దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు అండ్రాయిడ్ కు సంబంధించిన అప్డేట్స్ ను స్మార్ట్ ఫోన్స్ కు అందిస్తుంది. ఇప్పటికే 11 అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ను అందించిన గూగుల్, ఇక 12వ అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను త్వరలోనే గ్లోబల్ గా లంచ్ చెయ్యనుంది. అయితే ఇప్పటికే అండ్రాయిడ్ 12 కు సంబంధించిన బీటా వర్షన్ ను గూగుల్ సొంత ఫోన్స్ అయిన పిక్సెల్ 3, పిక్సెల్ 3 ఎక్స్ ఎల్ , పిక్సెల్ 4, పిక్సెల్ 4 ఏ , పిక్సెల్ 4 ఎక్స్ ఎల్, పిక్సెల్ 4ఏ 5జి, పిక్సెల్ 5 స్మార్ట్ ఫోన్ లలో అందుబాటులోకి తెచ్చింది.
అయితే ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ను అండ్రాయిడ్ 11 ఉన్న మొబైల్స్ లో కూడా డౌన్ లోడ్ చేసుకోని దానిలోని ఫీచర్లను ఆస్వాదించవచ్చు. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ మెటీరీయల్ యు అనే డిజైన్ ఆధారంగా కొత్త ఇంటర్ ఫేస్ తో రానుంది. ఇక ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ను డౌన్ లోడ్ చేసుకునేందుకు మొదట మీ యొక్క ఫోన్ నుండి అండ్రాయిడ్ 12 సైట్ నుండి రా ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకొని, ఆ తరువాత ఫోన్ ను బూట్ లోడ్ లోకి తీసుకెళ్లి కస్టమ్ రామ్ ను సెలక్ట్ చేసుకొని అండ్రాయిడ్ 12 ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. అయితే అయితే ఈ ప్రాసస్ లో ఫోన్ మునుపటి సిస్టమ్ స్కిన్ కోల్పోయే అవకాశం ఉంది.
కాబట్టి ఈ పద్దతి ద్వారా కస్టమ్ స్కిన్ పోన్ లో వాడేందుకు టెక్ నిపుణుల సహాయంతో అండ్రాయిడ్ 12 ను మీ యొక్క పోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇక అండ్రాయిడ్ 12 బీటా వర్షన్ గూగుల్ ఫోన్స్ లో అధికారికంగా రన్ అవుతుంది. అయితే అండ్రాయిడ్ 12 ప్రివ్యూ ప్రోగ్రాం లో ఇతర స్మార్ట్ ఫోన్ ల జాబితాను కూడా గూగుల్ విదుదాల్ చేసింది. ఈ ఫోన్ ల జాబితాలో అసుస్ జెన్ ఫోన్ 8, ఒన్ ప్లేస్ 9, ఒన్ ప్లేస్ 9 ప్రొ, ఒప్పో ఫైన్ద్ ఎక్స్ 3 ప్రొ, టి ఎల్ సి 20 5జీ, టెక్నో కామన్ 17, ఐక్యూ 7,7 లెజెండ్, ఏంఐ 11,11 అల్ట్రా, 11 ఐ, 11 ఎక్స్ ప్రొ, రియల్ మీ జీటీ వంటి ఫోన్స్ ఉన్నాయి. ఇక అండ్రాయిడ్ 12 గ్లోబల్ వర్షన్ ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులో ఉండనుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బొత్సకు నాగార్జున గట్టి పోటీ ఇస్తున్నారా?

బస్సులోనే ఆక్సీజన్ .. బెంగళూరులో అద్భుత ప్రయోగం..

ఈ ప్ర‌శ్న‌లు పొలిటీషియ‌న్ ను అడిగే ద‌మ్ముందా : రేణూ దేశాయ్

షాకింగ్: అక్కడ 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు..!

కరోనా మూడో వేవ్ వస్తే.. అంత దారుణంగానా..?

బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>