MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips1f46285b-7272-48bd-be27-9e96f222d444-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips1f46285b-7272-48bd-be27-9e96f222d444-415x250-IndiaHerald.jpg తెలుగు సినీ పరిశ్రమలో మెగా హీరోలకు ప్రత్యేక స్థానం ఉంది. మెగా కుటుంబం నుండి ఏ హీరో సినిమా వచ్చిన ప్రేక్షకుల్లో మంచి అటెన్షన్ ఏర్పడుతుంది. ఇక ప్రస్తుతం మెగా కుటుంబంలోని టాప్ స్టార్స్ మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి హీరోలు బడా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే అయితే ఈ హీరోలు ముగ్గురు వరుసగా తమిళ్ డైరెక్టర్స్ కు అవకాశాలు ఇవ్వడం అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తుంది. మొదట మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే.. ప్రస్తుతం చిరు కొరtollywood gossips;chiranjeevi;lokesh;ram charan teja;kumaar;shiva;allu arjun;editor mohan;koratala siva;pawan kalyan;raja;ram pothineni;shankar;sujeeth;sukumar;v v vinayak;rrr movie;cinema;tamil;industry;director;lord siva;hero;letter;lokesh kanagaraj;arjun 1;vతమిళ్ డైరెక్టర్స్ వెంట పడుతున్న మెగా హీరోలు ?తమిళ్ డైరెక్టర్స్ వెంట పడుతున్న మెగా హీరోలు ?tollywood gossips;chiranjeevi;lokesh;ram charan teja;kumaar;shiva;allu arjun;editor mohan;koratala siva;pawan kalyan;raja;ram pothineni;shankar;sujeeth;sukumar;v v vinayak;rrr movie;cinema;tamil;industry;director;lord siva;hero;letter;lokesh kanagaraj;arjun 1;vThu, 20 May 2021 05:00:00 GMT తెలుగు సినీ పరిశ్రమలో మెగా హీరోలకు ప్రత్యేక స్థానం ఉంది. మెగా కుటుంబం నుండి ఏ హీరో సినిమా వచ్చిన ప్రేక్షకుల్లో మంచి అటెన్షన్ ఏర్పడుతుంది. ఇక ప్రస్తుతం మెగా కుటుంబంలోని టాప్ స్టార్స్ మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి హీరోలు బడా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే అయితే ఈ హీరోలు ముగ్గురు వరుసగా తమిళ్ డైరెక్టర్స్ కు అవకాశాలు ఇవ్వడం అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తుంది. మొదట మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే.. ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో " ఆచార్య " సినిమా చేస్తున్నాడు.

సినిమా తరువాత మలయాళ సూపర్ హిట్ " లూసిఫర్ " మూవీని పట్టాలెక్కించనున్నాడు. అయితే మొదట ఈ సినిమా డైరెక్టర్ పై v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్, సుజిత్, వంటి దర్శకుల పేర్లు బాగా వినిపించాయి. అయితే అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా చేతిలోకి వెళ్లింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయానికొస్తే చరణ్ ప్రస్తుతం " ఆర్.ఆర్.ఆర్ " సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు " ఆచార్య " లో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ మూవీస్ తరువాత చరణ్ తమిళ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం చెయ్యనున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక మరో మెగా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ఓ సినిమా చెయ్యనున్నడు అనే వార్తలు ఇటీవల ఇండస్ట్రీ వర్గాలలో బాగా వినిపిస్తున్నాయి. అయితే  బన్నీ-లోకేష్ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన రావాల్సివుంది. ప్రస్తుతం బన్నీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో " పుష్ప " మూవీ చేస్తున్నాడు. ఏది ఏమైనప్పటికి మెగా హీరోలు తమిళ్ డైరెక్టర్స్ వెంట పడడం కాస్త ఆసక్తి కలిగించే విషయమనే చెప్పాలి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బస్సులోనే ఆక్సీజన్ .. బెంగళూరులో అద్భుత ప్రయోగం..

ఈ ప్ర‌శ్న‌లు పొలిటీషియ‌న్ ను అడిగే ద‌మ్ముందా : రేణూ దేశాయ్

షాకింగ్: అక్కడ 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు..!

కరోనా మూడో వేవ్ వస్తే.. అంత దారుణంగానా..?

బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..

ఆ న‌టీమ‌ణి భ‌ర్త‌కు అప్ప‌ట్లోనే సొంత విమానం ఉండేద‌ట‌..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>