MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/this-is-the-real-story-behind-radhikas-three-marriages788060c3-bf9a-40e6-bc28-33de5d49688e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/this-is-the-real-story-behind-radhikas-three-marriages788060c3-bf9a-40e6-bc28-33de5d49688e-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో అలనాటి సీనియర్ హీరోయిన్ రాధిక గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.రాధిక సౌత్‌లో అన్ని భాష‌లలో నటించారు. 1980వ ద‌శకంలో మెగాస్టార్ చిరంజీవితో పోటీప‌డి మ‌రీ ఆమె డ్యాన్సులు వేసేది.actress-richest-husbands;chiranjeevi;jeevitha rajaseskhar;radhika;tiru;telugu;marriage;dance;heroine;britishరాధిక మూడు పెళ్లిళ్ల వెనుక అసలు కథ ఇదే..!రాధిక మూడు పెళ్లిళ్ల వెనుక అసలు కథ ఇదే..!actress-richest-husbands;chiranjeevi;jeevitha rajaseskhar;radhika;tiru;telugu;marriage;dance;heroine;britishWed, 19 May 2021 12:52:23 GMTచిత్ర పరిశ్రమలో అలనాటి సీనియర్ హీరోయిన్ రాధిక గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.రాధిక సౌత్‌లో అన్ని భాష‌లలో నటించారు. 1980వ ద‌శకంలో మెగాస్టార్ చిరంజీవితో పోటీప‌డి మ‌రీ ఆమె డ్యాన్సులు వేసేది. తెలుగులో మాత్ర‌మే కాకుండా త‌మిళ్‌లో కూడా రాధిక ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టింది. కెరీర్ ప‌రంగా ఆమె తిరుగులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నా ఆమె వ్య‌క్తిగ‌త‌, వైవాహిక జీవితం మాత్రం అనేక ఆటుపోట్ల‌కు గురైంది. ఆమె ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. అయితే మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వెనకాల ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం.

ఇక ఆమె హీరోయిన్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్న‌ప్పుడే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ పోత‌న్‌ను 1985లో పెళ్లి చేసుకుంది.పెళ్ల‌యిన కొద్ది రోజుల‌కే వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడిపోయారు. ఆ త‌ర్వాత ఓ బ్రిటీష్ వ్య‌క్తిని పెళ్లి చేసుకున్న ఆమె లండ‌న్‌లో అత‌డితో పాటు కొద్ది రోజులు క‌లిసి ఉంది. వీరికి ఓ కుమార్తె పుట్టాక అత‌డు రాధిక‌ను తీవ్రంగా హింసించ‌డంతో ఆమె అత‌డి నుంచి కూడా విడిపోయింది. ఈ రెండు పెళ్లిళ్ల‌తో ఆమె జీవితం పూన‌పాన్పు నుంచి ముళ్ల పాన్పు మీద‌కు వ‌చ్చేసింది. ఆ స‌మ‌యంలో ఆమె ప‌డిన బాధ‌లు, ఆవేద‌న అంతా ఇంతా కాద‌ట‌.

రాధిక జీవితంపై ఎన్నో విమ‌ర్శ‌లు రావ‌డంతో ఎంతో మాన‌సికంగా కుంగిపోయారు. ఆ త‌ర్వాత ఆమె అతి త‌క్కువ పెట్టుబ‌డితో రాడాన్ సంస్థ స్తాపించి వ‌రుస‌గా సీరియ‌ల్స్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ సంస్థ వందల కోట్ల రూపాయ‌ల ట‌ర్నోవ‌ర్ క‌లిగి ఉంది. ఆ త‌ర్వాత ఆమె శ‌ర‌త్‌కుమార్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు. శ‌ర‌త్‌కుమార్‌కు కూడా ఇది రెండో పెళ్లి. అలా రాధిక జీవితంలో మూడు పెళ్లిళ్లు జ‌రిగాయి. ఇప్పుడు ఆమె లైఫ్ ఎంతో హ్యాపీగా ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైరల్ : సెక్స్ చేసేటప్పుడు శబ్దాలు వస్తున్నాయి అని ఫిర్యాదు ఎక్కడంటే.?

సోనమ్‌ భర్త ఆస్తి విలువ అన్ని కోట్లా..?

ఆహా : సాయి పల్లవి అనుకోని అతిధి..!!

మోది ప‌స తగ్గింది : అల్ జ‌జీరా

బన్నీపై రుసరుసలాడుతున్న హీరోయిన్..

తండ్రి కొడుకులతో నటించిన 10 మంది హీరోయిన్లు వీళ్లే..

"బ్లాక్ ఫంగస్" కు అందుబాటులో మెడిసిన్ ? ఎక్కడో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>