MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jaberdast-show-accter-comidenes-youtub-channeles-9eca0707-2ba8-4e7b-b310-5daded2f6d4c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jaberdast-show-accter-comidenes-youtub-channeles-9eca0707-2ba8-4e7b-b310-5daded2f6d4c-415x250-IndiaHerald.jpg జబర్దస్త్ కామెడీ షో లో నటించే కమెడియన్స్ చూడ్డానికి పైకి అమాయకంగా కనిపించినా, లోపల మాత్రం మహా ముదుర్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ బాగా సైలెంట్ అవ్వాలో వాళ్లకు బాగా తెలుసు. మరీ ముఖ్యంగా వీళ్ళు జబర్దస్త్ కామెడీ షో చేస్తూనే, మరో పక్క సినిమాల్లో చేయడం, అక్కడ వచ్చిన ఇమేజ్ ను వాడుకుంటూ సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను కూడా మొదలు పెట్టి భారీగా సంపాదించుకుంటున్నారు. ఎవరెవరు కమెడియన్స్ సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ని పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం...శాంతి స్వరూప్:Shining ShanthiJABERDAST SHOW ACCTER COMIDENES YOUTUB CHANNELES;naresh;allari naresh;anand malayalam actor;anasuya bharadwaj;avinash;naveen;rohini;sudhakar;varsha;devineni avinash;jabardasth;television;youtube;you tube;event;comedy;comedian;letter;pataas;pataas 1;anand deverakonda;maha;anasuya 1;pattas;adhurs;rocking rakesh;fidaaజబర్దస్త్ లో సొంత యూట్యూబ్ ఛానల్ ఉన్న 15 మంది కమెడియన్స్ వీళ్లే ?జబర్దస్త్ లో సొంత యూట్యూబ్ ఛానల్ ఉన్న 15 మంది కమెడియన్స్ వీళ్లే ?JABERDAST SHOW ACCTER COMIDENES YOUTUB CHANNELES;naresh;allari naresh;anand malayalam actor;anasuya bharadwaj;avinash;naveen;rohini;sudhakar;varsha;devineni avinash;jabardasth;television;youtube;you tube;event;comedy;comedian;letter;pataas;pataas 1;anand deverakonda;maha;anasuya 1;pattas;adhurs;rocking rakesh;fidaaWed, 19 May 2021 14:00:00 GMTఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో నటించే కమెడియన్స్ చూడ్డానికి పైకి అమాయకంగా కనిపించినా, లోపల మాత్రం మహా ముదుర్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ బాగా సైలెంట్ అవ్వాలో వాళ్లకు బాగా తెలుసు. మరీ ముఖ్యంగా వీళ్ళు జబర్దస్త్ కామెడీ షో చేస్తూనే, మరో పక్క సినిమాల్లో చేయడం, అక్కడ వచ్చిన ఇమేజ్ ను వాడుకుంటూ సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను  కూడా మొదలు పెట్టి భారీగా సంపాదించుకుంటున్నారు. ఎవరెవరు కమెడియన్స్ సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ని పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం..

శాంతి స్వరూప్:Shining Shanthi తన పైనే సెటైర్లు వేయించుకుంటూ, అందరినీ కడుపుబ్బ నవ్వించే శాంతిస్వరూప్ లేడీ గెటప్ వేసుకున్న శాంతకుమార్. నిజానికి తమకు జబర్దస్త్ నుంచి తక్కువ పారితోషికం వస్తుందని శాంతి స్వరూప్ లాంటివాళ్ళు చెప్తుంటారు. కానీ బయట ఈవెంట్స్ చేసినప్పుడు మాత్రం భారీగానే వస్తుంది. ఇక అందుకే శాంతి స్వరూప్ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేసుకుని దాని ద్వారా బాగానే సంపాదించుకుంటున్నాడు.. శాంతి స్వరూప్ షైనింగ్ శాంతి పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు..


2. దీవెన: Jabardasth Deewena చిట్టిపొట్టి మాటలతో అందరిని ఆకట్టుకునే బుజ్జి పాపాయి దీవెన కూడా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని తెరిచింది. ఆ ఛానెల్ పేరు జబర్దస్త్ దీవెన..


3. అదిరే అభి:Amezing Abhi అభి వేసే డైలాగులకు ఎంతటివారైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే అభి కూడా అమేజింగ్ అభి పేరిట ఒక ఛానల్ ఓపెన్ చేసాడు..


4. యోధ: Jabardasth YD TV ఇటీవల కాలంలో యోధ బాగా పాపులర్ పొందుతోంది. ఈ పాప సినిమాల్లో కూడా నటించింది. యోధ కూడా స్టార్ కమెడియన్ లకు సైతం పోటీ నిస్తూ, అతి చిన్న వయసులోనే గొప్ప కమెడియన్ గా పేరు సంపాదించుకుంది. ఇక ఈ పాప కూడా జబర్దస్త్ వై డి టీవీ అనే పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ ను తెరిచింది..


5. సునామి సుధాకర్:Sunami Sudhakar సునామి సుధాకర్ కూడా తన పేరిట సునామి సుధాకర్ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాడు.

6. అదుర్స్ ఆనంద్:
ఛానెల్ పేరు : adhurs anand
7. మహిధర్ :
ఛానెల్ పేరు : mahidhar vibes
8. గడ్డం నవీన్:
ఛానెల్ పేరు : gaddam naveen
9. నరేష్:
ఛానెల్ పేరు : naughty naresh
10. వర్ష :
ఛానెల్ పేరు : It's varsha
11. రాకింగ్ రాకేష్:
ఛానల్ పేరు : chantabbay
12. పటాస్ నూకరాజు:
ఛానల్ పేరు : ashiya nukaraju official
13. రోహిణి:
ఛానెల్ పేరు : Roudy rohini
14. అనసూయ భరద్వాజ్:
ఛానల్ పేరు : anasuya bharadwaj
15. అవినాష్:
ఛానల్ పేరు : mukku avinash...

ఇక వీరంతా కూడా సొంత యూట్యూబ్ ఛానల్ తెరచి బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చైనాను బహిష్కరించండి..!!

కృష్ణ, విజయనిర్మల పెళ్లి వెనుక ఇంత తంతు ఉందా?

పిల్లలపై టీకా ట్రైల్స్..ఎప్పుడంటే..?

ల‌య భ‌ర్త ఎంత పెద్ద డాక్ట‌రో తెలుసా ..?

రెండో భార్యగా వెళ్లి.. రాజకీయాల్లో చక్రం తిప్పుతోన్న అలనాటి అందగత్తె..!!

ఏపీ బడ్జెట్ లో పిల్లల కోసం సర్ప్రైజ్ ?

బాలీవుడ్‌పై ఆ హీరియిన్ దృష్టి.. అందుకోసమేనట..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>