MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/teja-77c324fe-084e-4c57-9048-e25cf10f9b06-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/teja-77c324fe-084e-4c57-9048-e25cf10f9b06-415x250-IndiaHerald.jpgఆయన అద్భుతమైన కెమెరా మ్యాన్. తొంబై దశకంలో టాలీవుడ్ లోకి ఒక్క సారిగా దూసుకువచ్చిన వచ్చిన న్యూ టాలెంట్. ఆలా ఎన్నో సినిమాలకు తన కెమెరా పనితనంతో కొత్త అందం తెచ్చిన తేజాలో మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడు. అంతే ఆయన మెగా ఫోన్ పట్టేసి తానేంటో టాలీవుడ్ కి చూపించాడు. teja;ntr;suresh;abhiram;jr ntr;tollywood;cinema;smart phone;producer;director;minister;producer1;hero;silver;silver screen;nene raju nene mantriడైరెక్టర్ తేజా కొత్త హీరో అతడేనా... ?డైరెక్టర్ తేజా కొత్త హీరో అతడేనా... ?teja;ntr;suresh;abhiram;jr ntr;tollywood;cinema;smart phone;producer;director;minister;producer1;hero;silver;silver screen;nene raju nene mantriWed, 19 May 2021 12:00:00 GMTఆయన అద్భుతమైన కెమెరా మ్యాన్. తొంబై దశకంలో టాలీవుడ్ లోకి ఒక్క సారిగా దూసుకువచ్చిన వచ్చిన న్యూ టాలెంట్. ఆలా ఎన్నో సినిమాలకు తన కెమెరా పనితనంతో కొత్త అందం తెచ్చిన తేజాలో మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడు. అంతే ఆయన మెగా ఫోన్ పట్టేసి తానేంటో టాలీవుడ్ కి చూపించాడు.

ఒక విధంగా సీనియర్ హీరోల హవాతో కొట్టుకుపోతున్న టాలీవుడ్ కి యంగ్ బ్లడ్ ని ఇచ్చిన ఘనత తేజాదే అని చెప్పాలి.  టీనేజ్ కుర్రాళ్ళతో ఆయన తీసిన చిత్రం మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త  రికార్డులే క్రియేట్ చేసింది. అప్పటిదాకా హీరో అంటే ఫలనా వారే అన్న బ్రాండ్ కూడా ఒక్కసారిగా చెదిరిపోయింది. ఎవరైనా హీరో కావచ్చు అని తేజా రుజువు చేశారు. ఇక న్యూ టాలెంట్ కి తేజా గేట్ వే గా కూడా నిలిచారు.

హీరోలనే కాదు  టెక్నీషియన్స్ కూడా ఎంతో మందిని ఆయన వెండి తెరకు పరిచయం చేశారు. తేజా ఆ తరువాత చేసిన అనేక సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక నేనే రాజు నేనే మంత్రి తరువాత ఆయనకు ఇటీవల కలాంలో హిట్ పడలేదు. దాంతో కొత్త వారితో మళ్లీ సినిమా తీయాలని చూస్తున్నారుట.

దాని కోసం ఆయన జూనియర్ ఎన్టీయార్ బావ మరిది నార్నే శ్రీనివాసరావు కుమారుడిని కూడా సెలెక్ట్ చేశారు అన్న టాక్ వినిపించింది. ఆ తరువాత ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు కుమారుడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తారు అన్న టాక్ వచ్చింది. ఇపుడు ఇవన్నీ పక్కన పెట్టి తన కుమారుడినే హీరోగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు అంటూ ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన తేజా తన కొడుకుని వెండి తెర మీద హీరోగా ఎలా చూపిస్తారో అన్న ఆసక్తి అయితే ఉంది. మొత్తానికి తేజా వారసుడు రాబోతున్నాడు అన్నదైతే ప్రచారంలో ఉన్న మాట.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తండ్రి కొడుకులతో నటించిన 10 మంది హీరోయిన్లు వీళ్లే..

"బ్లాక్ ఫంగస్" కు అందుబాటులో మెడిసిన్ ? ఎక్కడో తెలుసా ?

బ‌ర్త్ డే స్పెష‌ల్ : పాట‌ల మాంత్రికుడు సిద్ శ్రీరామ్.. !

పవర్ స్టార్ 28 వ సినిమా నుండి అద్దిరిపోయే వార్త..!!

ఇండస్ట్రీలో లెస్బియన్‌గా నటించిన హీరోయిన్లు వీళ్లే..!

ఎన్నారైల‌ను పెళ్లాడిన టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు.. !

భాయ్ అంటే మజాకా..! డిజాస్టర్ టాక్‌తోనూ అన్ని కోట్లు కొల్లగొట్టిందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>