BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/real-hero-is-sonu-sood-scamming8f1c8a30-b1ca-4e86-be69-2f193392851a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/real-hero-is-sonu-sood-scamming8f1c8a30-b1ca-4e86-be69-2f193392851a-415x250-IndiaHerald.jpgకరోనా కేసుల విజృంభణ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాక్సిన్ వేస్తున్న ప్రయోజనం తక్కువగానే కనిపిస్తుంది.. మరో వైపు కరోనా సోకినా వారికి కావాల్సిన ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో లేకపోవడం తో మరింత ఇబ్బంది ఎదురవుతుంది. ఈ క్రమం లో రియల్ స్టార్ సోను సూద్sonu sood;sonu sood;twitterసోనూ ప్రశ్నకు ఆసుపత్రుల మైండ్ బ్లాక్ ?సోనూ ప్రశ్నకు ఆసుపత్రుల మైండ్ బ్లాక్ ?sonu sood;sonu sood;twitterWed, 19 May 2021 09:13:00 GMTకరోనా కేసుల విజృంభణ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాక్సిన్ వేస్తున్న ప్రయోజనం తక్కువగానే కనిపిస్తుంది.. మరో వైపు కరోనా సోకినా వారికి కావాల్సిన ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో లేకపోవడం తో మరింత ఇబ్బంది ఎదురవుతుంది. ఈ క్రమం లో రియల్ స్టార్ సోను సూద్ ఆసుపత్రి వర్గాలను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. " అందరికి తెలుసు ఆ ఇంజెక్షన్ అందుబాటులో లేదని, అయినా కూడా డాక్టర్స్ అదే ఎందుకు రెఫర్ చేస్తున్నారు. మీ ఆసుపత్రిలో దొరకనిది సామాన్యుడికి ఎలా దొరుకుతుంది. ఇంకా ప్రాణాలు పోకముందే సబ్సిట్యూట్ తయారు చేసుకోవాలి " ఈ ప్రశ్నతో చాల మంది ఏకీభవిస్తున్నారు.
" style="height: 343px;">
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివిర్‌ ఔట్..?

"బ్లాక్ ఫంగస్" వీరికి ప్రాణాంతకం కానుందా ?

గుడ్‌ న్యూస్‌: బ్లాక్‌ ఫంగస్‌కు ఆయుష్‌ వైద్యం

నేపాల్ లో భూకంపం

బైడెన్‌ దంపతుల వార్షిక ఆదాయం ఎంతో తెలుసా ?

రాజమౌళి అభిప్రాయంతో ఏకీభవించలేకపోతున్న జూనియర్ చరణ్ ?

కరోనా వైరస్‌ ముమ్మాటికీ చైనా సృష్టేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>