Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-virus5220933a-17b6-4bb6-9a91-0a41c2d4392d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-virus5220933a-17b6-4bb6-9a91-0a41c2d4392d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ వృద్ధులను బలి తీసుకుంటే.. సెకండ్ వేవ్ ఎక్కువగా యువతను బలితీసుకుంటోంది. ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే అది చిన్నారులపై ప్రభావం చూపుతుందని అనేక కథనాలు వెలువడుతున్నాయి. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా దేశంలో ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. టీకాల కొరత కారణంగా ఇంకా చాలా మంది వ్యాక్సిన్ తీసుకోలేదు. ఈ సెకండ్ వేవ్ లో చాలా మంది వృద్ధులు కరోనా నుంచి కోలుకుంటున్నారు. తాజాగా తెలంగాణలోని నలcarona virus;amala akkineni;hyderabad;mohandas karamchand gandhi;nalgonda;uppal;coronavirusమహమ్మారితో పోరాడి గెలిచిన వృద్ధ యోధులు..?మహమ్మారితో పోరాడి గెలిచిన వృద్ధ యోధులు..?carona virus;amala akkineni;hyderabad;mohandas karamchand gandhi;nalgonda;uppal;coronavirusWed, 19 May 2021 14:23:11 GMTప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ వృద్ధులను బలి తీసుకుంటే.. సెకండ్ వేవ్ ఎక్కువగా యువతను బలితీసుకుంటోంది. ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే అది చిన్నారులపై ప్రభావం చూపుతుందని అనేక కథనాలు వెలువడుతున్నాయి. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా దేశంలో ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. టీకాల కొరత కారణంగా ఇంకా చాలా మంది వ్యాక్సిన్ తీసుకోలేదు. ఈ సెకండ్ వేవ్ లో చాలా మంది వృద్ధులు కరోనా నుంచి కోలుకుంటున్నారు. తాజాగా తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వృద్ధులు కరోనా బారిన పడి.. మళ్లీ కోలుకున్నారు. ఆ వృద్ధుల్లో రంగనాయకమ్మ అనే వృద్ధురాలి వయసు 104 ఏళ్లు కావడం విశేషం. ఆ ముగ్గురు వృద్ధులు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. ఇటీవలే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నారని వారి మనవడు వినయ్ తెలిపాడు. హైదరాబాద్‌ లోని ఉప్పల్, మేడిపల్లిలో ఉంటున్నామని, తమ తాత రామానుజాచార్యులు(88), వాళ్ల నానమ్మ లక్ష్మమ్మ(79) కరోనా నుంచి కోలుకున్నట్లు వివరించాడు.

ఇక ప్రస్తుతం దేశంలో కరోనా చికిత్సకు కొత్త కొత్త ఔషధాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇంకా పలుచోట్ల బెడ్ల కొరత సమస్య వేధిస్తోంది. కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. యువకులు కూడా మృతిచెందడం ఆందోళనను కలిగిస్తోంది. వరుస చావులు ప్రజలను వణికిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే కర్ఫ్యూలను, లాక్ డౌన్ లను అమలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా బ్లాక్ ఫంగస్ జనాలను వణికిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ ను వైద్యులు గుర్తిస్తున్నారు. కరోనా మహమ్మారి ఒకవైపు జనాన్ని భయపెడుతున్నా.. మరోవైపు కరోనా బారిన పడ్డ శతాధిక వృద్ధులు మహమ్మారితో పోరాడి కోలుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఓ 110 ఏళ్ల వృద్ధుడు కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అఖిల్ సినిమా మీద నాగ్ కి నమ్మకం లేదా?

రెండో భార్యగా వెళ్లి.. రాజకీయాల్లో చక్రం తిప్పుతోన్న అలనాటి అందగత్తె..!!

ఏపీ బడ్జెట్ లో పిల్లల కోసం సర్ప్రైజ్ ?

బాలీవుడ్‌పై ఆ హీరియిన్ దృష్టి.. అందుకోసమేనట..?

సోనమ్‌ భర్త ఆస్తి విలువ అన్ని కోట్లా..?

ఆహా : సాయి పల్లవి అనుకోని అతిధి..!!

మోది ప‌స తగ్గింది : అల్ జ‌జీరా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>