MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsc73cd011-28d6-4a8e-b636-e96554fa5f44-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipsc73cd011-28d6-4a8e-b636-e96554fa5f44-415x250-IndiaHerald.jpgశ్రీకాంత్ అడ్డాల గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు.'కొత్త బంగారు లోకం' సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ముకుంద', 'బ్రహ్మోత్సవం' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లను తెరకెక్కించాడు. టాలీవుడ్ లో ఉన్న క్లాసికల్ డైరెక్టర్లలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. ఇప్పటివరకు కుటుంబ కథా చిత్రాలను రూపొందించిన ఈ దర్శకుడు తమిళ్ లో ధనుష్ బ్లాక్ బస్టర్ సినిమా 'అసురన్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడని తెలిసినప్పుడు అందరూ షాకయ్యారు. అసలు ఆ కాన్సెప్ట్ ను డీల్ చేసే సీన్ ఇతనికి ఉందా..?tollywood-gossips;bellamkonda sai sreenivas;dhanush;srikanth;srikanth addala;srinivas;tollywood;cinema;telugu;kollywood;tamil;asuran;blockbuster hit;remake;director;jaggery;success;mukunda;narappaధనుష్ 'కర్ణన్' రీమేక్ ఆ ప్లాప్ డైరెక్టర్ చేతిలోకి..?ధనుష్ 'కర్ణన్' రీమేక్ ఆ ప్లాప్ డైరెక్టర్ చేతిలోకి..?tollywood-gossips;bellamkonda sai sreenivas;dhanush;srikanth;srikanth addala;srinivas;tollywood;cinema;telugu;kollywood;tamil;asuran;blockbuster hit;remake;director;jaggery;success;mukunda;narappaWed, 19 May 2021 19:00:00 GMTశ్రీకాంత్ అడ్డాల గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు.'కొత్త బంగారు లోకం' సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి  'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ముకుంద', 'బ్రహ్మోత్సవం' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లను తెరకెక్కించాడు. టాలీవుడ్ లో ఉన్న క్లాసికల్ డైరెక్టర్లలో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. ఇప్పటివరకు కుటుంబ కథా చిత్రాలను రూపొందించిన ఈ దర్శకుడు తమిళ్ లో ధనుష్ బ్లాక్ బస్టర్ సినిమా 'అసురన్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడని తెలిసినప్పుడు అందరూ షాకయ్యారు. అసలు ఆ కాన్సెప్ట్ ను డీల్ చేసే సీన్ ఇతనికి ఉందా..? అనే సందేహాలు కూడా చాలా మందిలో కలిగాయి. ఇంకా ఈ రీమేక్ రిలీజ్ కాకుండానే ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ రీమేక్ ఆయన చేస్తున్నట్లు సమాచారం.

మళ్ళీ కోలీవుడ్ స్టార్ ధనుష్ సినిమా 'కర్ణన్' సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.ఇటీవల ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాను అన్ని భాషలకు చెందిన వారు ఎగబడి చూశారు. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ సినిమాను తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేయనున్నాడు. ఈ కథను డీల్ చేసే దర్శకుడి కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ అడ్డాలను సంప్రదించినట్లు తెలుస్తోంది. 'అసురన్' రీమేక్ 'నారప్ప'ను ఆయన బాగా డీల్ చేశారనే టాక్ రావడంతో బెల్లంకొండ ఫస్ట్ ఆప్షన్ గా శ్రీకాంత్ అడ్డాలను ఎన్నుకున్నట్లు సమాచారం.సినిమా తీసి, ఫస్ట్ కాపీ ఇచ్చేలా ఓ ప్యాకేజీలా మాట్లాడుకొని డీల్ క్లోజ్ చేయాలని బెల్లంకొండ ప్లాన్ చేస్తున్నాడు.


అయితే శ్రీకాంత్ అడ్డాల మాత్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. 'నారప్ప' సినిమా విడుదలై రిజల్ట్ వచ్చేవరకు నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించకూడదని అనుకుంటున్నాడు. ఒకవేళ 'నారప్ప' సినిమా సక్సెస్ అయితే.. రీమేక్ కథలను హ్యాండిల్ చేయగలడనే పేరొస్తుంది. కానీ 'కర్ణన్' లాంటి కాంట్రవర్సియల్‌ కాన్సెప్ట్ ను ఎలాంటి వివాదాలు రాకుండా తీయడమనేది పెద్ద సవాల్ అనే చెప్పాలి. మరి ఈ విషయంలో శ్రీకాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.. ఒకవేళ తీసుకున్న ఎలా డీల్ చెయ్యగలడో చూడాలి..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీకాల తయారికి 9 కంపెనీలకు కేంద్రం అనుమతి...

షాకింగ్: అక్కడ 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు..!

కరోనా మూడో వేవ్ వస్తే.. అంత దారుణంగానా..?

బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..

ఆ న‌టీమ‌ణి భ‌ర్త‌కు అప్ప‌ట్లోనే సొంత విమానం ఉండేద‌ట‌..

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>