PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus17d1c92d-c438-485a-895f-78ec0ed4b21b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus17d1c92d-c438-485a-895f-78ec0ed4b21b-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్‌ చైనాలో పుట్టిందన్న సంగతి అందరికీ తెలుసు. అయితే తెలియాల్సింది ఒక్కటే. కరోనా వైరస్ చైనాలో ప్రకృతి సిద్ధంగా పుట్టిందా..అనుకోకుండా పుట్టిందా.. లేక దాన్ని పుట్టించారా.. కావాలనే దాన్ని తయారు చేసి ప్రపంచం మీదకు వదిలారా.. లేక.. దాని తయారీ ప్రక్రియలో అనూహ్యంగా లీకై.. బయటకి వచ్చి ముందు చైనాను.. ఆ తర్వాత ప్రపంచాన్ని వణికిస్తోందా..? ఇలా కరోనా వైరస్‌పై ఎన్నో సందేహాలు. ఇప్పుడు ఈ అంశాలపై ఓ ప్రముఖ పత్రికలో సింగపూర్‌ నుంచి ఓ భారతీయుడు రాసిన సుదీర్ఘవ్యాసం ఆసక్తి రేపుతోంది. కరోనా పుట్టిళ్లు వూహాన్ కcoronavirus;prakruti;kartha;writer;coronavirusకరోనా వైరస్‌ ముమ్మాటికీ చైనా సృష్టేనా..?కరోనా వైరస్‌ ముమ్మాటికీ చైనా సృష్టేనా..?coronavirus;prakruti;kartha;writer;coronavirusWed, 19 May 2021 08:00:00 GMTకరోనా వైరస్‌ చైనాలో పుట్టిందన్న సంగతి అందరికీ తెలుసు. అయితే తెలియాల్సింది ఒక్కటే. కరోనా వైరస్ చైనాలో ప్రకృతి సిద్ధంగా పుట్టిందా..అనుకోకుండా పుట్టిందా.. లేక దాన్ని పుట్టించారా.. కావాలనే దాన్ని తయారు చేసి ప్రపంచం మీదకు వదిలారా.. లేక.. దాని తయారీ ప్రక్రియలో అనూహ్యంగా లీకై.. బయటకి వచ్చి ముందు చైనాను.. ఆ తర్వాత ప్రపంచాన్ని వణికిస్తోందా..? ఇలా కరోనా వైరస్‌పై ఎన్నో సందేహాలు.

ఇప్పుడు ఈ అంశాలపై ఓ ప్రముఖ పత్రికలో సింగపూర్‌ నుంచి ఓ భారతీయుడు రాసిన సుదీర్ఘవ్యాసం ఆసక్తి రేపుతోంది. కరోనా పుట్టిళ్లు వూహాన్ కాదని.. అది వూహాన్‌లోని చైనా ల్యాబ్ నుంచి లీక్ కాలేదని చైనా వాదిస్తోంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అదే మాట అంటోంది. కరోనా ల్యాబ్ నుంచి లీకైందని చెప్పేందుకు ఆధారాలు లేవని చెబుతోంది.  

అయితే.. ఈ కరోనా మహమ్మారి  ముమ్మాటికీ చైనా సృష్టే అంటున్నారీ వ్యాస రచయిత. ఈ వైరస్‌ చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ లోనే ఊపిరి పోసుకుందని విశ్లేషిస్తున్నారు. అది అక్కడి నుంచి లీక్ కావడం లేదా.. లీక్ చేయడం జరిగి ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఓ పథకం ప్రకారం కుట్ర ప్రకారం వైరస్‌ను వ్యాపింపజేశారనన్న వాదనలు ఉన్నాయి. కరోనా వైరస్ బయటకు వచ్చిన  కొన్ని నెలల్లోనే కోవిడ్-19ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా గుర్తించింది.

వూహాన్‌లోని రిసెర్చ్ ల్యాబ్‌లోనే కరోనా వైరస్‌ను సృష్టించారనేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయట. వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి కరోనా వైరస్ లీక్ అయ్యి ఉండొచ్చని ఈ వ్యాస రచయిత అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మహమ్మారిగా మారిన కరోనా వైరస్ ఏ జంతువుల్లోనూ పుట్టలేదని చెప్పారు. దీన్ని కచ్చితంగా ల్యాబ్‌లోనే సృష్టించారని ఆయన అభిప్రాయపడుతున్నారు.

చైనా పరిశోధకులు ఇప్పటి వరకు కరోనా వైరస్ ఏ జీవి నుంచి వ్యాపించిందో చెప్పలేకపోయిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. వైరస్ నేచురల్ హోస్ట్‌ను గుర్తించకపోవడం కూడా  అనుమానాలకు బలం చేకూరుస్తుందన్నారు. తగిన ఆధారాలు లేకపోయినంత మాత్రాన కరోనా సృష్టి కర్త చైనా కాకుండా పోదని ఆయన అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నా భార్య తీవ్రంగా కొడుతోంది..కాపాడండి మ‌హా ప్ర‌భో.. !

రాజమౌళి అభిప్రాయంతో ఏకీభవించలేకపోతున్న జూనియర్ చరణ్ ?

స్టార్ హీరోలతో పోటీకి సిద్దమవుతున్న జక్కన్న..!

ఈటెలకి రియల్ సీన్ చూపిస్తున్నారా... ?

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>