BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirus8eb50ca0-24b9-4d68-80c0-332f5f17b097-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirus8eb50ca0-24b9-4d68-80c0-332f5f17b097-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ పై కేంద్ర ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు దేశ జనాభాలో 1.8 శాతం మందికే కరోనా సోకిందని, ఇంకా 98శాతం మందికి కరోనా ముప్పు పొంచి ఉందని కేంద్రం హెచ్చరించింది. నీతి ఆయోగ్‌ (ఆరోగ్య విభాగం) సభ్యుడు వీకే పాల్‌ ఈ విషయం చెప్పారు. చాలా రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి నిలకడగా ఉందని, వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. దేశంలో ఇప్పటివరకూ 1.8% జనాభా కరోనా బారిన పడినట్లు ఆరోగ్యశcoronavirus;population;central government;coronavirus98% మందికి కరోనా ముప్పు..కేంద్రం హెచ్చరిక..!!98% మందికి కరోనా ముప్పు..కేంద్రం హెచ్చరిక..!!coronavirus;population;central government;coronavirusWed, 19 May 2021 16:08:16 GMTదేశంలో కరోనా వైరస్ పై కేంద్ర ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు దేశ జనాభాలో 1.8 శాతం మందికే కరోనా సోకిందని, ఇంకా 98శాతం మందికి కరోనా ముప్పు పొంచి ఉందని కేంద్రం హెచ్చరించింది. నీతి ఆయోగ్‌ (ఆరోగ్య విభాగం) సభ్యుడు వీకే పాల్‌ ఈ విషయం చెప్పారు. చాలా రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి నిలకడగా ఉందని, వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. దేశంలో ఇప్పటివరకూ 1.8% జనాభా కరోనా బారిన పడినట్లు ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. అంటే సుమారు 98% మందికి ఇంకా కరోనా ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??

దేశంలోనే ఆ పెద్ద కంపెనీ ఓనర్ మన టాలీవుడ్ హీరోయిన్ భర్త

అప్ డేట్ లేదా ... డైరెక్ట్ రిలీజా ... నిజమే ..... ??

హాలీవుడ్ పిలిచి అవకాశం ఇస్తే రిజెక్ట్ చేసిన 10 స్టార్స్

లాక్ డౌన్ లో చనిపోయిన 18 మంది సెలబ్రిటీలు వీళ్లే..

పవన్ కి తలనొప్పిగా మారుతున్న మూడు సినిమాలు..!!

మెగా హీరో ఫ్యాన్స్‌కు షాక్‌.. అయ్యో ఇలా జ‌రిగిందేంటి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>