MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-richest-husbandsa8fb6c58-9bef-46e3-8dde-cf975d71eaa3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-richest-husbandsa8fb6c58-9bef-46e3-8dde-cf975d71eaa3-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ హాట్ బ్యూటీస్ కరీనా కపూర్, ప్రియాంక చొప్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇద్దరు కూడా బాలీవుడ్ ని బాగా ఏలారు. ఎన్నో హిట్ సినిమాలు చేశారు. ఎంతోమంది స్టార్ హీరోస్ తో సినిమాలు చేశారు. ఇక వీరిద్దరూ కూడా సినిమాలతో సంబంధం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.బాలీవుడ్ బడా హీరోల స్థాయిలో ఈ హాట్ హీరోయిన్స్ క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఇక కరీనా కపూర్ విషయానికి వస్తే దాదాపు అందరి స్టార్ హీరోస్ తో నటించి హిట్ హీరోయిన్ గా నిలిచింది. ఇక తన సహా నటుడు షాహిద్ తో లవ్ లో పడి సుధీర్ఘ కాలంactress-richest-husbands;aly khan;kareena kapoor;priya;saif ali khan;ali;amrutha;priyanka;india;bollywood;hollywood;marriage;love;wife;heroine;shahid;fatherకరీనా, ప్రియాంక భర్తల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..కరీనా, ప్రియాంక భర్తల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..actress-richest-husbands;aly khan;kareena kapoor;priya;saif ali khan;ali;amrutha;priyanka;india;bollywood;hollywood;marriage;love;wife;heroine;shahid;fatherWed, 19 May 2021 21:18:10 GMTబాలీవుడ్ హాట్ బ్యూటీస్ కరీనా కపూర్, ప్రియాంక చొప్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇద్దరు కూడా బాలీవుడ్ ని బాగా ఏలారు. ఎన్నో హిట్ సినిమాలు చేశారు. ఎంతోమంది స్టార్ హీరోస్ తో సినిమాలు చేశారు. ఇక వీరిద్దరూ కూడా సినిమాలతో సంబంధం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.బాలీవుడ్ బడా హీరోల స్థాయిలో ఈ హాట్ హీరోయిన్స్ క్రేజ్ ని సంపాదించుకున్నారు.

ఇక కరీనా కపూర్ విషయానికి వస్తే దాదాపు అందరి స్టార్ హీరోస్ తో నటించి హిట్ హీరోయిన్ గా నిలిచింది. ఇక తన సహా నటుడు షాహిద్ తో లవ్ లో పడి సుధీర్ఘ కాలం పాటు అతనితో డేటింగ్ చేసింది. వీరిద్దరికీ కూడా బాలీవుడ్ లో లవ్లీ పెయిర్ అనే బిరుదు కూడా లభించించింది. ఇక వీరు దాదాపు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కాని అనుకోని కారణాల వల్ల వీళ్ళు విడిపోయారు. ఇక కరీనా తన సీనియర్ నటుడు తనకంటే 10 సంవత్సరాలు పెద్ద వాడైన ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ ప్రేమించి అతనితో కూడా చాలా సంవత్సరాలు డేటింగ్ చేసి పెళ్లి చేసుకుంది. ఇక కరీనాకి సైఫ్ తో అది మొదటి పెళ్లి కాగా సైఫ్ కి మాత్రం కరీనాతో రెండవ పెళ్లి.


 సైఫ్ మొదటి భార్య బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమృత సింగ్.. ఆమెతో విడాకులు తీసుకున్నాక సైఫ్ కరీనాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక సైఫ్ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పాలంటే.. సైఫ్ చాలా సంపన్నుడు. ఇతను నవాబ్ వంశానికి చెందిన వాడు. సైఫ్ తండ్రి ఒకప్పటి ఇండియా లెజండరి క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్.. ఇక తల్లి ఒకప్పటి బాలీవుడ్ తారా షర్మిళ ఠాగూర్.. కాబట్టి సైఫ్ బాలీవుడ్ లోనే అందరి హీరోల కంటే పెద్ద కుబేరుడు అని చెప్పాలి. ఎందుకంటే మిగతా నటులు ఇండస్ట్రీకి వచ్చాక సంపాదించారు. కాని సైఫ్ మాత్రం తన చిన్నప్పటినుంచే సంపన్నుడు.


ఇక ప్రియాంక చోప్రా కూడా బాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది.మిస్ వరల్డ్ గా బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిలో పడి హాట్ హీరోయిన్ గా మారింది.ఇక బాలీవుడ్ లో దూసుకుపోతున్న క్రమంలోనే హాలీవుడ్ లో ఆఫర్లు అందుకొని అక్కడ కూడా తన హాట్ నెస్ తో క్రేజ్ సంపాదించుకుంది. ప్రపంచమంతా అభిమానులని సొంతం చేసుకుంది. ప్రియాంక కి ఇండియాలో ఏ హీరోయిన్ కి లేనంతగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ వుంది.ఇక హాలీవుడ్ లో దూసుకుపోతున్న సమయంలో ప్రముఖ అమెరికన్ గాయకుడు డిస్ని స్టార్ నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.నిక్ జోనాస్ ప్రియాంక కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు.అయినా వీరి మధ్య పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది. ఇక నిక్ కూడా మంచి ధనవంతుడు. అమెరికాలో డిస్ని ద్వారా చాలా ఫేమస్ అయ్యి బాగా సంపాదించాడు.పెళ్లి కాక ముందు నిక్ కి అమెరికాలో లేడీ ఫాలోయింగ్ భారీగా ఉండేది. చాలా మంది నిక్ ని చేసుకోవాలని ఆరాటపడ్డారు. చివరకు నిక్ ప్రపంచ సుందరిని పెళ్లి చేసుకున్నాడు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ ప్ర‌శ్న‌లు పొలిటీషియ‌న్ ను అడిగే ద‌మ్ముందా : రేణూ దేశాయ్

షాకింగ్: అక్కడ 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు..!

కరోనా మూడో వేవ్ వస్తే.. అంత దారుణంగానా..?

బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడిన అయేషా టాకియా భర్త..

ఆ న‌టీమ‌ణి భ‌ర్త‌కు అప్ప‌ట్లోనే సొంత విమానం ఉండేద‌ట‌..

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>