PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-favor-media-try-to-negative-jagan3544947c-69cb-41f9-8376-e640fa8cdea9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-favor-media-try-to-negative-jagan3544947c-69cb-41f9-8376-e640fa8cdea9-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో ఎల్లో మీడియా ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నే వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికల‌కు ఇంకా రెండేళ్లకు పైగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికిప్పుడు జ‌గ‌న్‌ను అధికారంలో నుంచి దింపేసి.. చంద్రబాబును ఎక్కించేసేందుకు ఈ మీడియా బీభ‌త్సంగా ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌స్తుతం క‌రోనా స‌య‌మంలో ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ఒక‌వైపు ప్ర‌జ‌ల‌కు వైద్యం చేరువ చేస్తూనే.. మ‌రోవైపు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను నిలుపుద‌ల చేయకుండా ముందుకు తీసుకువెళ్తున్నారు. దీంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు కేవ‌లం.. క‌రోనాపైనtdp;cbn;tiru;andhra pradesh;y. s. rajasekhara reddy;mp;media;tdp;central government;ycpవ్య‌క్తిగ‌తమే ముందు.. ప్ర‌జ‌లు త‌ర్వాతే.. ఎల్లో మీడియా ఇంతే..!వ్య‌క్తిగ‌తమే ముందు.. ప్ర‌జ‌లు త‌ర్వాతే.. ఎల్లో మీడియా ఇంతే..!tdp;cbn;tiru;andhra pradesh;y. s. rajasekhara reddy;mp;media;tdp;central government;ycpWed, 19 May 2021 02:00:00 GMTరాష్ట్రంలో ఎల్లో మీడియా ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నే వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికల‌కు ఇంకా రెండేళ్లకు పైగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికిప్పుడు జ‌గ‌న్‌ను అధికారంలో నుంచి దింపేసి.. చంద్రబాబును ఎక్కించేసేందుకు ఈ మీడియా బీభ‌త్సంగా ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌స్తుతం క‌రోనా స‌య‌మంలో ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ఒక‌వైపు ప్ర‌జ‌ల‌కు వైద్యం చేరువ చేస్తూనే.. మ‌రోవైపు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను నిలుపుద‌ల చేయకుండా ముందుకు తీసుకువెళ్తున్నారు. దీంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు కేవ‌లం.. క‌రోనాపైనే దృష్టి పెట్టాయి.


అంతేత‌ప్ప‌.. ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల‌పై ఏ ఒక్క రాష్ట్ర ప్ర‌భుత్వ‌మూ దృష్టి పెట్ట‌లేదు. దీంతో ఏ రాష్ట్రంలో ప‌రిస్థితిని గ‌మ‌నించినా.. క‌రోనా చ‌ర్య‌లు, ఆక్సిజ‌న్‌, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వంటి వాటి చుట్టూతానే తిరుగుతున్నాయి. కానీ, ఏపీలో మాత్రం విద్యార్థుల‌కు కానుక‌లు ఇస్తున్నారు. ఇంటింటి స‌ర్వే చేయిస్తున్నారు. మ‌రో వైపు క‌రోనా కిట్లు పంచుతున్నారు. ఇక‌, రైతులకు భ‌రోసా విడుద‌ల చేశారు. కేంద్రం కంటే ముందుగానే.. ఏపీలో రైతుల‌కు వైఎస్సార్ రైతు భ‌రోసాను అమ‌లు చేశారు. అలాగ‌ని క‌రోనాను సీఎం జ‌గ‌న్‌.. నిర్ల‌క్ష్యం చేయడంలేదు.


అయితే.. ఇంత జ‌రుగుతున్నా.. టీడీపీ అనుబంధ ఎల్లో మీడియా  మాత్రం.. జ‌గ‌న్ ఏమీ చేయ‌డం లేద‌ని.. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. టెక్నిక‌ల్‌గా వైసీపీ ఎంపీ అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ నేత‌లు, ఎల్లో మీడియా మాత్రం క‌న్నీరు కార్చేస్తున్న తీరు.. పెద్ద ఎత్తున విమర్శ‌ల‌కు కేంద్రంగా మారింది. ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని రాసేందుకు.. జ‌గ‌న్ అన్ని వ‌ర్గాల‌ను శాటిస్ఫాక్ష‌న్ చేస్తున్నారు.


అదేస‌మ‌యంలో ఆక్సిజ‌న్‌, వ్యాక్సిన్ వంటి అంశాల‌పై చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, తాజాగా క‌రోనా కార‌ణంగా మృతి చెందిన వారి పిల్ల‌లు అనాథ‌లుగా మారితే.. వారికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున రూ.10 ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు.. జ‌గ‌న్‌. ఇలాంటి వార్త‌ల‌కు ఎక్క‌డా చోటు పెట్ట‌ని ఎల్లో మీడియా.. ఎంత‌సేపూ... జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల‌కే ప్రాధాన్యం ఇస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెలకి రియల్ సీన్ చూపిస్తున్నారా... ?

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం..!!

ఒక్క హిట్టు కోసం ఎదురుచూపు... ?

డాక్టర్ చేతిలో మోసపోయిన ఎన్టీఆర్.. ఆయన ఎంత మొండి వాడంటే..?

నరేష్ ను ప్రేమించిన అమ్మాయి వయసు ఎంతంటే..?

మే 20 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా..!!

స్టార్ ప్రొడ్యూసర్ తో సాయి పల్లవి ఫైట్ ?... అసలేం జరిగింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>