HealthDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/childrenes-spreed-vadhi-corona-link656519f0-c437-44c3-830f-1251cde9d346-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/childrenes-spreed-vadhi-corona-link656519f0-c437-44c3-830f-1251cde9d346-415x250-IndiaHerald.jpgమల్టీ సిస్టమ్ ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్.. దీన్నే సింపుల్ గా MIS-C అంటున్నారు. ఇది పిల్లలకు సోకుతున్న వ్యాధి. కరోనా నుంచి కోలుకున్న 15 ఏళ్ల పిల్లలకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. ఇది సోకినప్పుడు శరీరంలో వివిధ భాగాల్లో మంట పుడుతుంది. గుండె, ఊపిరితిత్తులు, బ్రెయిన్, చర్మం, కళ్ళు ఇలా మిగతా అవయవాలలో మంట వస్తుంది. ఈ వ్యాధి సోకిన పెద్దవాళ్ల నుంచి పిల్లలు కూడా సోకుతుంది. ఇలా ఎందుకు జరుగుతోందో అమెరికా వైద్యుల బృందం నియంత్రణ సంస్థ CDC చెప్పింది. MIS-C సోకిన పిల్లలకు RT-PCR టెస్టులో కరోనా పాజిటివ్ వచ్చే ఛానCHILDRENES SPREED VADHI CORONA LINK;mandula;american samoa;heart;doctorపిల్లలకు సోకుతున్న మరో వ్యాధి.. కరోనాతో లింక్ !పిల్లలకు సోకుతున్న మరో వ్యాధి.. కరోనాతో లింక్ !CHILDRENES SPREED VADHI CORONA LINK;mandula;american samoa;heart;doctorWed, 19 May 2021 17:00:00 GMT
మల్టీ సిస్టమ్ ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్.. దీన్నే సింపుల్ గా MIS-C అంటున్నారు. ఇది పిల్లలకు సోకుతున్న వ్యాధి. కరోనా నుంచి కోలుకున్న 15 ఏళ్ల పిల్లలకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. ఇది సోకినప్పుడు శరీరంలో వివిధ భాగాల్లో మంట పుడుతుంది. గుండె, ఊపిరితిత్తులు, బ్రెయిన్, చర్మం, కళ్ళు ఇలా మిగతా అవయవాలలో  మంట వస్తుంది. ఈ వ్యాధి సోకిన పెద్దవాళ్ల నుంచి పిల్లలు కూడా సోకుతుంది. ఇలా ఎందుకు జరుగుతోందో అమెరికా వైద్యుల బృందం నియంత్రణ సంస్థ CDC చెప్పింది.


MIS-C సోకిన పిల్లలకు RT-PCR టెస్టులో కరోనా పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. వారి శరీరంలో డిడైమర్,CRP, ఫెరిటిన్, LDH స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. రక్తనాళాలు దెబ్బతింటాయి. రక్తం గడ్డకట్టి పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు. పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే , వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లడం మంచిది. అలా తీసుకెళ్లిన పిల్లలకు ముందుగా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు IV IMMUNE GLOBULIN ఇస్తారు. ఈ వ్యాధి సోకిన తర్వాత వచ్చేవి ఇవే.


జ్వరం, పొట్టలో నొప్పి, వాంతులు, విరేచనాలు, మెడ నొప్పి, దద్దుర్లు, ఎర్రబారిన కళ్ళు, అతి నీరసం వంటి వ్యాధులు వస్తాయి.

అయితే ప్రతి పిల్లల్లో లక్షణాలు ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన లక్షణాలు ఉంటాయి. పై లక్షణాలలో ఏ ఒకటి కనిపించినా అప్రమత్తంగా ఉండాల్సిందే.

1). ఊపిరి సరిగ్గా తీసుకోలేరు.
2). రొమ్ము దగ్గర నొప్పి వస్తుంది, బలంగా నొక్కినట్లు ఉంటుంది.
3). అయోమయం అవతూ ఉంటారు.
4). సృహ కోల్పోతుంటారు.
5). చర్మం రంగు మారుతుంది.
6). కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుంది.

మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లిన తర్వాత చేయాల్సిన టెస్టులు

1). బ్లడ్ టెస్ట్,
2). రొమ్ము ఎక్సరే,
3). గుండెకు అల్ట్రాసౌండ్,
4). పొట్టకు అల్ట్రాసౌండ్,

డాక్టర్లు ఆ లక్షణాలను  తగ్గించే మందులు, ఫ్లూయిడ్స్ ఇస్తారు. మంటలు కూడా తగ్గిస్తారు. అలా తగ్గకుంటే కొంతమంది పిల్లలకు మాత్రం  ఐ సీ యూ లో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్లే మహానటి పాలిటి శాపం అయిందా  .... ??

దేశంలోనే ఆ పెద్ద కంపెనీ ఓనర్ మన టాలీవుడ్ హీరోయిన్ భర్త

అప్ డేట్ లేదా ... డైరెక్ట్ రిలీజా ... నిజమే ..... ??

హాలీవుడ్ పిలిచి అవకాశం ఇస్తే రిజెక్ట్ చేసిన 10 స్టార్స్

లాక్ డౌన్ లో చనిపోయిన 18 మంది సెలబ్రిటీలు వీళ్లే..

పవన్ కి తలనొప్పిగా మారుతున్న మూడు సినిమాలు..!!

మెగా హీరో ఫ్యాన్స్‌కు షాక్‌.. అయ్యో ఇలా జ‌రిగిందేంటి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>